KSR
December 8, 2017 TELANGANA
780
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….ఖమ్మం జిల్లా పాల్వంచలో 1.5 మిలియన్ సామర్థ్యం గల స్క్రాప్ బేస్డ్ ఐరన్ ఓర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగురాష్ట్రాలకు స్టీల్ ప్లాంట్స్ ఇస్తామని విభజన చట్టంలో అప్పటి ప్రభుత్వం పేర్కొందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో .. తెలంగాణలోని బయ్యారంలో …
Read More »
KSR
December 8, 2017 ANDHRAPRADESH, SLIDER
920
సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వాఖ్యలు చేసారు . ఇవాళ ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు . చిరంజీవి లేకుంటే అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చేవాడా..? అని ప్రశ్నించారు .అలాంటి వ్యక్తి వారసత్వం అనే అంశంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్టును …
Read More »
siva
December 8, 2017 INTERNATIONAL, SLIDER
3,703
టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వులో మహిళ దెయ్యంతో శృంగారం చేశానని షాక్ అయ్యే సమాదానం చేప్పింది ఓ మహిళ. యాంకర్లు ఈమె చెప్పేది నిజమా అబద్ధమా తెలియక జుట్టు పట్టుకున్నారట…వివరాల్లోకి వెళ్లితే.యూకే. 27 ఏండ్ల అమెథిస్ట్ రియల్మ్ స్పిరిచువల్ గైడెన్స్ కౌన్సిలర్‌గా వర్క్ చేస్తున్నది. ఆమెకు కొన్నేండ్ల కింద పెళ్లి అయింది.తరువాత కోన్ని రోజులకు ఓ కొత్త ఇల్లును కొనుక్కున్నారు. అక్కడే కాపురం పెట్టారు. అయితే.. ఆమె భర్త …
Read More »
KSR
December 8, 2017 POLITICS, SLIDER, TELANGANA
1,082
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట సంచలనం. ప్రణాళిక సంచలనం. కార్యాచరణ సంచలనం.ఆచరణా సంచలనమే. వినూత్న రీతిలో చేపట్టిన కేసీఆర్ మూడు రోజుల ప్రాజెక్టుల బాట విజయవంతమయ్యింది. మావోయిస్టుల ప్రాబల్యమున్న గోదావరి తీర ప్రాంతాల్లో ఆయన సాహస యాత్ర సాగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వ్యవసాయ,సాగునీటి రంగాలపై కమ్ముకున్న “అమాస చీకట్ల”ను శాశ్వతంగా తొలగించేందుకు, గోదావరి జలాలు ఉప్పుసముద్రం పాలు కాకుండా చూసేందుకు, ఆకుపచ్చ తెలంగాణలో అంతర్భాగమైన కాళేశ్వరం మెగా ప్రాజెక్టు …
Read More »
siva
December 8, 2017 ANDHRAPRADESH, MOVIES, POLITICS, SLIDER
1,603
జనసేన అధినేత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని పరిటాల రవి చితక్కొట్టి మరీ గుండు కొట్టించాడనే వార్తో ఇంటర్‌నెట్‌లో వైరల్ అయ్యి పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఒకరోజు తాను తమ్ముడు సినిమా షూటింగ్‌లో ఉండగా.. మా నాగబాబు అన్నయ్య నాకు ఫోన్ చేసి.. పరిటాల రవి నిన్ను తీసుకెళ్లారా అని అడిగారు.. దీంతో …
Read More »
siva
December 8, 2017 ANDHRAPRADESH
833
జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు.పవన్ కళ్యాణ్ (బుధవారం) అనగా 06- 12 -2017న విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. అయితే అక్కడ పవన్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దూమరం రేపుతున్నాయి. .. …
Read More »
KSR
December 8, 2017 SLIDER, TELANGANA
645
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇంటర్ కాలేజీలకు కావల్సిన వసతులు కల్పిస్తున్నామని, కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు పెంచామని, ప్రభుత్వ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం చేయాల్సినవన్ని చేస్తున్నందున లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు కలిసి ఉత్తమ ఫలితాలు సాధించి చూపాలన్నారు. ఆర్టీసి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ప్రిన్సిపాళ్ల వర్క్ షాప్ …
Read More »
KSR
December 8, 2017 TELANGANA
864
ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా మేడారం(ప్యాకేజీ 6), కరీంనగర్ జిల్లా రామడుగు(ప్యాకేజీ 8) ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సొరంగాలను, పంప్ హౌజ్‌లను, సర్జ్‌పూల్స్‌ను, సబ్‌స్టేషన్లను, స్విచ్‌యార్డులను సీఎం పరిశీలించారు. మేడిగడ్డ వద్ద ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి చేరుతుంది. ఎల్లంపల్లి నుంచి …
Read More »
siva
December 8, 2017 MOVIES
799
టాలీవుడ్ హీరో, నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ షూటింగ్ లో గాయపడ్డారనే సమచారం. తన 15వ సినిమా షూటింగ్ వికారాబాద్ లో జరుగుతూ ఉండగా కల్యాణ్ రామ్ గాయపడినట్లు మహేష్ కోనేరు ట్విట్టరు ద్వారా తెలిపారు. జయేంద్ర దర్శకుడు. తమన్నా కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ కోనేరు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం కల్యాణ్‌రామ్ గాయపడినప్పటికీ షూటింగ్‌కు విరామం చెప్పకుండా …
Read More »
KSR
December 8, 2017 TELANGANA
730
రాష్ట్ర హోంశాఖా మంత్రి నాయిని నరసింహ రెడ్డి ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు వెళ్లిన తమ ప్రతినిధుల జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు – v శ్రీనివాస్ రెడ్డి , టీఆర్ఎస్ నగరప్రధాన కార్యదర్శి – మహమ్మద్. అజమ్ అలీ టీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు – సంతోష్ గుప్తాని ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం, ఆస్ట్రేలియా లో నివసిస్తున్న వివిధ ఎన్నారై సభ్యులు సంస్థ ప్రతినిధులు కలిశారు .నాలుగు …
Read More »