KSR
December 6, 2017 SLIDER, TELANGANA
1,051
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించనున్నారు. వచ్చే ఏడాది వానకాలం సీజన్‌లోగానే గోదావరి జలాలను ఎత్తిపోయాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నందున పనులుకూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టుకు కావాల్సిన పలురకాల అనుమతులు కూడా కొన్నిరోజులుగా వరుసగా వస్తున్నాయి. ప్రాజెక్టు పనులను మొదటినుంచి సీసీ కెమెరాల ద్వారా ప్రగతిభవన్‌నుంచి …
Read More »
rameshbabu
December 6, 2017 ANDHRAPRADESH, SLIDER
957
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి చిరకాల మిత్రుడు ,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను అధికారాన్ని ,పదవులను ,నోట్ల కట్టలను ఆశచూపించి బాబు టీడీపీ కండువా కప్పిన సంగతి …
Read More »
rameshbabu
December 6, 2017 NATIONAL, SLIDER
987
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అకాలమరణంతో ఖాళీ ఏర్పడటంతో ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ ఉప ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ అన్నాడీఎంకే ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేశారు .అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ హీరో నడిగరం మూవీ సంఘం అధ్యక్షుడు …
Read More »
rameshbabu
December 6, 2017 TELANGANA
984
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే .టీడీపీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కారేక్కేశారు .తాజాగా ఆ పార్టీకి చెందిన కింది స్థాయి క్యాడర్ అంతా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు .అందులో భాగంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ప్రస్తుత మంత్రి తుమ్మల …
Read More »
KSR
December 5, 2017 TELANGANA
657
కేంద్ర ప్రభుత్వం పలు పథకాల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అసహనం వ్యక్తం చేశారు. పంటల బీమాపై కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ప్రగతి భవన్ లో జరిగింది. కేంద్రం ఇస్తున్న నిధులతో అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ఆమె సమీక్షించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ పంటల బీమాకుగ్రామాన్ని యూనిట్ గా …
Read More »
rameshbabu
December 5, 2017 ANDHRAPRADESH, SLIDER
832
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం ,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల మధ్య ఉన్న మైత్రీ అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు కల్సే పోటి చేశారు .తదనంతరం టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చాడు .అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ తరపున గెలిచిన ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గ …
Read More »
KSR
December 5, 2017 SLIDER, TELANGANA
946
విద్యావ్యవస్థలోని పరిణామాలపై మంత్రి కేటీఆర్ మరోమారు స్పందించారు. గతంలో ఓ చిన్నారి రొట్టెముక్కతో స్కూళ్లో నిలబడిన ఫోటోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ మరోమారు అదే రీతిలో స్పందించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి చదువుతో సతమతమవుతున్నాం…మా బాల్యాన్ని కాపాడండి అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అభిజిత్ కార్తిక్ అనే విద్యార్థి ‘సర్..నాపేరు అభి. కేపీహెచ్‌బీలోని నారాయణ టెక్నో స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. మా స్కూల్ …
Read More »
KSR
December 5, 2017 TELANGANA
728
కొత్తగూడెం నియోజకవర్గంలో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటుకి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముంది.ఈ రోజు డిసెంబర్ 5 వ తేదీ మంగళవారం డిల్లీ లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ గారిని ఖమ్మం లోక్ సభ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకట రావు కలిశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయవలసిందిగా …
Read More »
KSR
December 5, 2017 TELANGANA
668
సీఎం కేసీఆర్ రేపు సాయంత్రం కరీంనగర్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటన మూడురోజుల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. పర్యటన సందర్భంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సీఎం పరిశీలించనున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Read More »
rameshbabu
December 5, 2017 ANDHRAPRADESH, SLIDER
1,220
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేత సహచర ఎమ్మెల్యే అయిన స్టీఫెన్సన్ కు యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన కేసులో ముద్దాయిగా ఉన్నాడని వార్తలతో పాటుగా ..బాబు సదరు ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన వాయిస్ ఆడియో టేఫులు …
Read More »