KSR
December 3, 2017 MOVIES
917
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ షో ప్రస్తుతం వివాదాల మధ్య నడుస్తోంది. జబర్దస్త్‌లో ఆనాధలు, మహిళలు, హిజ్రాల గురించి తమకి నచ్చినట్టు పంచ్‌లు వేస్తున్నారని కొన్ని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. వల్గర్ కామెడీకి వేదికగా, వివిధ వర్గాలు, ఆనాధలు, మహిళలు కించపరిచేందుకే వేదికగా జబర్దస్త్ షో మారిందని అటు మానవ హక్కుల కమిషన్ లోను ఇటు సైబరాబాద్ స్టేషన్‌లోను ఫిర్యాదులు నమోదయ్యాయి. దీనిపై ఇప్పటికే ఓ రేంజ్ …
Read More »
KSR
December 3, 2017 ANDHRAPRADESH, SLIDER
977
ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే వ్యాఖ్యలు జోరందుకున్నాయి. తాజాగా చంద్రబాబు కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటున్నారనే వార్తలు మీడియాలో జోరందుకున్నాయి. దీంతో తాజాగా విమర్శలు జోరు కూడా అంతే రేంజ్‌లో ఊపందుకుంది. విషయంలోకి వెళ్తే.. 2014లో బీజేపీ-టీడీపీలు సంయుక్తంగా జట్టుకట్టి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతేకాకుండా బాబు కేంద్రంలో రెండు మంత్రి పదవులు …
Read More »
KSR
December 2, 2017 TELANGANA
680
భద్రాద్రి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్ ను హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు ఆవిష్కరించారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 8 వరకు భద్రాద్రి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని మంత్రులు తెలిపారు. ఈ నెల 28న గోదావరిలో తెప్పోత్సవం, 29 ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చే స్వామి వారిని కనులారా తిలకించేందుకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద …
Read More »
KSR
December 2, 2017 TELANGANA
753
గతంలో మాదిరిగా అటెండర్, డ్రైవర్ పోస్టులకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అగ్రికల్చర్, ఇరిగేషన్, హెల్త్ సెక్టార్లలో ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడుతున్నదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం 34 వేల ఉద్యోగాల భర్తీకి జీవోలు జారీ చేసిందని వెల్లడించారు. ఇప్పటి వరకు 29,644 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, 26 వేల ఉద్యోగాలకు పరీక్షలు పూర్తయ్యాయని వివరించారు. …
Read More »
KSR
December 2, 2017 SLIDER, TELANGANA
769
సమ్మె పేరుతో రాష్ట్రంలో కొంత మంది డిడిలు కట్టకపోవడం వల్ల డిసెంబర్ నెలలో పేదలకు నిత్యవసర సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ..పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజెందర్, కమిషనర్ సివి ఆనంద్ లతో సమీక్ష నిర్వహించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీకి విముఖంగా ఉన్న డీలర్లను వెంటనే తొలగించి, కొత్త డీలర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »
KSR
December 2, 2017 TELANGANA
784
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన చర్చలు ఫలించాయి. సెర్ప్ ఉద్యోగులు సమ్మె విరమించారు. ఎలాంటి షరతులు లేకుండానే సమ్మెను విరమిస్తున్నట్లు సెర్ప్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. తమ డిమాండ్ల సాధనకు 34 రోజులుగా సెర్ప్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ముగిసింది.రేపటినుంచి విధులకు హాజరుతామని నేతలు ప్రకటించారు. శనివారం రాత్రి పొద్దుపోయేంత వరకు మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంలో సెర్ప్ ఉద్యోగుల జెఎసి ఎంపి కవిత …
Read More »
KSR
December 2, 2017 POLITICS, SLIDER, TELANGANA
788
నిరుద్యోగులకు కోదండరాం క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేసారు . ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోదండరాం రాజకీయ దళారిగా వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు కొమ్ము కాస్తూ, వారి ఎజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలతో చేసుకున్న ఒప్పందం ఏంటో కోదండరాం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్‌పై ఉద్దేశపూర్వకంగానే …
Read More »
KSR
December 2, 2017 TELANGANA
689
యమహా ఆర్15 బైక్‌పై సాధారణంగా బైక్ నడిపేవారితో పాటూ మరో వ్యక్తి కూర్చుంటే మూడో వ్యక్తి కూర్చోవడం చాలా కష్టం. అలాంటిది ఓ మహిళ చీర కట్టుకుని మరీ, మరో ఇద్దరు మహిళలను వెనకాల కూర్చోపెట్టుకొని,హెల్మెట్ , నెంబర్ ప్లేట్ లేకుండా నడిపింది..ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More »
KSR
December 2, 2017 NATIONAL, POLITICS, SLIDER
798
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోకి సినీ నటుడు విశాల్ రంగప్రవేశం చేశారు. ఆర్కేనగర్ ఉపఎన్నికలో పోటీచేయనున్నట్లు ఇవాళ ఆయన మీడియా ద్వారా ప్రకటించారు. సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. తన రాజకీయ ప్రవేశానికి కారణం ప్రస్తుతం చెప్పనప్పటికీ నామినేషన్ పత్రాల దాఖలు అనంతరం వెల్లడిస్తానని చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగానే ఉపఎన్నికలో తలపడనున్నట్లు పేర్కొన్నారు.
Read More »
KSR
December 2, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
777
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం మదనంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జొన్నగిరి, ఎర్రగుడికి చేరుకొని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం …
Read More »