siva
November 30, 2017 CRIME
1,201
బెంగళూరు శివారులోని దయానంద స్వామీజీ సాండల్ వుడ్ నటి తో జరిపిన రాసలీలల వీడియో ఒకటి బయటకు వచ్చి హల్ చల్ చేసిన సంగతి విధితమే.. కాగా మళ్ళీ ఈ స్వామీజీ రాసలీల వ్యవహారం తెరపైకి వచ్చింది. … రాసలీలల్లో ఉన్న నటి.. ఓ వీడియోను మీడియాకు విడుదల చేసింది. తనను 10 మంది వేధింపులకు గురి చేసి బలిపశువును చేశారు.. నా జీవితం నాశనం చేసిన వారిని వదిలి …
Read More »
siva
November 30, 2017 ANDHRAPRADESH
902
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఓ సూచన చేశారు. ఈరోజు అనగా (గురువారం ) శాసన మండలిలో మాట్లాడిన ఆయన.. గన్నవరం విమానాశ్రయంలో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రూ.16వేలు వెచ్చించాల్సి వస్తోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అధిక చార్జీలతో ప్రజలు, ప్రజా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. …
Read More »
rameshbabu
November 30, 2017 ANDHRAPRADESH
781
ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బి. గురునాథ్‌రెడ్డి నేడు గురువారం అమరావతిలోని అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఆయన తన అనుచరులతో కలిసి ఈ రోజు సాయంత్రం అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. దీంతో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. కాగా… గురునాథ్‌రెడ్డి పార్టీలో చేరడాన్ని …
Read More »
KSR
November 30, 2017 NATIONAL, SLIDER
838
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ జోక్ చేశారు. కాదు, కాదు.. పొరపాటున టార్చ్‌లైట్‌ను మైక్ అనుకొని ఆమె మాట్లాడబోయారు. ఈ ఘటన కోల్‌కతాలో ఓ వేదికపై జరిగింది. దీనికి సంబంధించిన 16 సెకన్ల వీడియో ఒకటి బయటకువచ్చింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. టార్చ్‌ను మైక్ అనుకున్న మమతా బెనర్జీ వీడియో చూసిన జనం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ట్విట్టర్‌లో తమదైన స్టయిల్‌లో …
Read More »
rameshbabu
November 30, 2017 MOVIES
1,231
మూవీ -ఆక్సిజన్ నటీనటులు -గోపీచంద్ ,అందాల రాక్షసి రాశీ ఖన్నా ,అను ఇమ్మాన్యుయేల్ ,ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు ,కిక్ శ్యామ్ ,అలీ ,అభిమన్యుసింగ్ మొ”న వారు . మ్యూజిక్ -యువన్ శంకర్ రాజా ఛాయాగ్రహణం- వెట్రి ఎడిటింగ్- ఎస్.బి.ఉద్ధవ్ కళ- మిలాన్ నిర్మాత- ఎస్.ఐశ్వర్య స్క్రీన్‌ప్లే- ఎ.ఎం.రత్నం దర్శకత్వం-ఎ.ఎం.జ్యోతి కృష్ణ సంస్థ: శ్రీ సాయి రామ్ క్రియేషన్స్ విడుదల తేదీ: 30-11-2017 విలన్ పాత్ర నుండి హీరోగా మారిన …
Read More »
KSR
November 30, 2017 INTERNATIONAL, SLIDER, TELANGANA
2,868
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మహిళ సాధికారతే ప్రధాన లక్ష్యంగా ‘ఉమెన్ ఫస్ట్-ప్రొస్పారిటీ ఫర్ ఆల్’ అనే నినాదంతో నగరంలో 8వ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సదస్సు జరుగుతోంది. మొదటి రోజు ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్న ఇవాంకా ట్రంప్ రెండో రోజు ఉదయం కేటీఆర్ అనుసంధానకర్తగా వ్యవహరించిన …
Read More »
rameshbabu
November 30, 2017 MOVIES
961
శృతి హాసన్ మొదట ఐరాన్ లెగ్ గా ముద్రపడిన కానీ ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది .ఆ తర్వాత మెగా పవర్ స్టార్ దగ్గర నుండి మాస్ మహారాజు రవితేజ వరకు అందరి సరసన నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అమ్మడు .ఒకపక్క అందంతో మరోపక్క …
Read More »
rameshbabu
November 30, 2017 TELANGANA
827
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే కె లక్ష్మణ్ టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు .రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా పాలిస్తున్న టీఆర్ఎస్ సర్కారు మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది .పార్టీకి చెందిన నేతలు చేస్తున్న అవినీతి అక్రమాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు అని ఆయన తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని టీఆర్ఎస్ …
Read More »
siva
November 30, 2017 ANDHRAPRADESH
751
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెప్తున్నవన్నీ అసత్యాలేనని, గతంలో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాలువలు తవ్వితే.. కోర్టుకెళ్లి చంద్రబాబు స్టేలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాజకీయ జన్మనిచ్చిన ఇందిరను, రాజకీయ పునర్జన్మనిచ్చిన …
Read More »
KSR
November 30, 2017 SLIDER, TELANGANA
603
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలం బత్తులనగర్ లో 120 కుటుంబాలకు చెందిన న్యూడెమోక్రసీ, …
Read More »