rameshbabu
November 29, 2017 SPORTS
1,063
క్రికెట్ దేవుడు ,టీం ఇండియా లెజండరీ ఆటగాడు ,కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్ రంగాన్ని శాసించిన మకుటం లేని మహారాజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10 పై గత కొంత కాలంగా వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే .అయితే సచిన్ జెర్సీ మీద నెలకొన్న వివాదంపై బీసీసీఐ క్లారీటి ఇచ్చింది . అందులో భాగంగా బీసీసీఐ ఈ వివాదంపై స్పందిస్తూ “ఇక నుండి అంతర్జాతీయ …
Read More »
KSR
November 29, 2017 SLIDER, TELANGANA
880
ఇచ్చిన సమయం మూడు నిముషాలే కావచ్చు. ఎదురుగా మహామహులు ఆసీనులు అయ్యారు. పదిహేను వందలమంది ప్రతినిధులతో పాటు దేశప్రధాని, కేంద్రమంత్రులు అందరిని మించి అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ప్రత్యేక ఆకర్షణలు అక్కడ. వారందరిముందు ఉపన్యసించే అవకాశం జన్మకో శివరాత్రిలా వస్తుంది. ఆ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్న అదృష్టవంతుడు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు. ఏమా ఉపన్యాసం! ఏమి భాషాజ్ఞానం!! ప్రతినిధులు అందరూ మంత్రముగ్ధులు అయ్యారు. హర్షధ్వానాలు …
Read More »
KSR
November 29, 2017 Uncategorized
657
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో రెండో రోజు బుధవారం మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనర్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చార్, డెల్ సీఈవో క్వింటోస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »
KSR
November 29, 2017 SLIDER, TELANGANA
651
తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐఐసీ భవన్ లో మంగళవారం నుండి ఎంతో ఘనంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది .అందులో భాగంగా నేడు బుధవారం గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో మాట్లాడుతున్న ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సదస్సులో భాగంగా మహిళలకు అవకాశాలు, సాధికారతపై తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న వేళ, ప్రభుత్వంలో …
Read More »
KSR
November 29, 2017 SLIDER, TELANGANA
613
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో భాగంగా బుధవారం మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనర్ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చార్, డెల్ సీఈవో క్వింటోస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ఈ ప్లీనరీలో ఇవాంక మాట్లాడుతూ.. మహిళలు విభిన్న …
Read More »
siva
November 29, 2017 ANDHRAPRADESH
899
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల దాడులు కొనసాగుతున్నాయి. పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తల ఆస్తులపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డా విషయం తెలిసిందే . తాజాగా అప్పేచెర్ల గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త హరిప్రియపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె చేతిని నరికేశారు. ఈ ఘటనలో హరిప్రియ …
Read More »
bhaskar
November 29, 2017 MOVIES
663
ఎస్ఎంఎస్ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది రెజీన కసాండ్ర. కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌లో కి వచ్చిన బ్యూటీల్లో రెజీన కసాండ్ర ఒకరు. అయితే, ఈ అమ్మడు సినిమా కెరియర్ ప్రస్తుతం అంతబాగా ఏమీ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే రెజీనా ఖాతాలో హిట్‌లకన్నా.. ప్లాప్‌ల జాబితా ఎక్కువగా ఉండటమే. ఎస్ఎంఎస్ చిత్రం మంచి విజయాన్నే సాధించినప్పటికి ఆ తరువాత వచ్చిన కొన్ని చిత్రాలు ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర వేశాయి. ఆ …
Read More »
KSR
November 29, 2017 SLIDER, TELANGANA
752
అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్న ఇవాంకా ట్రంప్ తో అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసనా కామినేని సెల్ఫీ దిగారు. నిన్న ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన విందులో ఇవాంకతో పాటు పాల్గొన్న ఉపాసన ఆమెతో ఫొటో దిగి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ అనుభూతి తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న నరేంద్ర మోదీ, ఇవాంక, కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. …
Read More »
rameshbabu
November 29, 2017 TELANGANA
947
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వార్ని తన భాషతో యాషతో అభిమానులుగా మార్చుకున్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన వీ6 లో ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చే తీన్మార్ వార్తల్లో వచ్చే యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ మీద బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని వీ6 కార్యాలయం ముందు గుర్తు తెలియని వక్తి హేల్మేంట్ పెట్టుకొని మరి వచ్చి …
Read More »
bhaskar
November 29, 2017 MOVIES
1,755
సన్నీ లియోన్. సినీ జనాలకు పరిచయం అక్కర్లేని పేరిది. ముఖ్యంగా అయితే యూత్. ఒకానొక సమయంలో ఫోర్న్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగి.. నటనపై ఆసక్తితో.. సినిమాల్లో రాణించాలనే తపనతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ తనమీద ఉన్న ఫోర్న్‌స్టార్ ముద్రను మెలమెళ్లగా పోగొట్టుకునే పనిలో ఉంది. సన్నీ లియోన్ కేవలం బాలీవుడ్‌కే ప్రాధాన్యం ఇవ్వకుండా.. టాలీవుడ్, కోలీవుడ్, మల్లివుడ్‌లలోనూ నటిస్తూ బాగానే వెనకేసుకుంటోంది ఈ సెక్సీ …
Read More »