rameshbabu
November 28, 2017 ANDHRAPRADESH, TELANGANA
1,167
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నేటి నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు దాదాపు ప్రపంచంలోని 150 దేశాల నుండి పది హేను వందల మంది ప్రతినిధులు హాజరు కానున్న సంగతి తెల్సిందే .ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ,ఆయన వ్యక్తిగత సలహాదారి ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇవంకా ట్రంప్ కూడా హాజరవుతున్నారు . ఈ …
Read More »
KSR
November 28, 2017 ANDHRAPRADESH, SLIDER
774
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను మరోసారి తిరస్కరించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజే శ్రీధరరెడ్డికి పోలీసు భద్రతా విభాగం గన్ మెన్లను కేటాయించింది. అయితే, తనకు గన్ మెన్లు అవసరం లేదంటూ అప్పట్లోనే జిల్లా ఎస్పీకి ఆయన లేఖ ద్వారా తెలిపారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో మరో రెండు సార్లు గన్ మెన్లను కేటాయించగా… …
Read More »
bhaskar
November 28, 2017 MOVIES
848
అందాల రాక్షసికి మళ్లీ కోపమొచ్చింది. అదేనండీ లావణ్య త్రిపాఠికి, తెలుగులో నటించిన తొలి చిత్రం తోనే కుర్రకారుని కట్టిపడేసిన ఈ భామ. ఇక ఆ తర్వాత దూసుకెళ్తా నుండి తాజాగా విడుదల అయిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరైంది. మొన్నటి వరకు చీరలతో.. అరెరే మన పక్కింటి అమ్మాయిలా ఉందే అనేలా వెండి తెరపై కనిపించిన ఈ భామ.. ఇప్పుడు ఎక్స్‌పోజ్ చేస్తూ కుర్రకారుకు …
Read More »
bhaskar
November 28, 2017 MOVIES
918
అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బుల్లితెర, వెండితెరలపై బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్. అంతేకాదు, తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కూడా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో లేడీ యాంకర్లకు ఇతర నటులతో, తోటి యాంకర్లకు ఎఫైర్ అంటగడుతున్న ఈ రోజుల్లో.. అనసూయ మాత్రం కాంట్రవర్సీలకు ఆమడ దూరంలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే, జబర్దస్త్ ఫేం హైపర్ ఆది. ఇప్పుడీ పేరు చుట్టూ వివాదాలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం హైపర్ …
Read More »
bhaskar
November 28, 2017 MOVIES
971
ఈ రోజుల్లో ఫిల్మ్ ఇండస్ర్టీలతో సంబంధం లేకుండా చాలా మంది హీరోయిన్స్ బికినీ ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. అంతటితో ఆగక ఒక అడుగు ముందుకేసి సెల్ఫీలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఈ ఫోటోలతో అటు సినీ ప్రముఖులను మెప్పించడంతోపాటు.. ఇటు అభిమానులకు దగ్గరవ్వొచ్చన్న ఆలోచనేమో కాబోలు. మరి అవకాశాలు లేని హీరోయిన్స్ విషయం అయితే, మరీ దారుణం ఫోటో షూట్ అయినా, స్టేజ్‌లపైనా.. సరే ఎలాగైనా సరే తమ …
Read More »
KSR
November 28, 2017 SLIDER, TELANGANA, Top in 2017
1,381
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర చరిత్రలో మంగళవారం మరో చారిత్రాత్మక దినోత్సవం కానుంది. నగరానికే మణిహారం లాంటి మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఒకవైపు…ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్) హైదరాబాద్‌లో మొదలవనుంది. మొత్తం దక్షిణాసియాలోనే ఇంతటి మహా సదస్సు తొలత హైదరాబాద్‌లో జరుగుతుండడం విశేషం. ఈ రెండు వేడుకల కోసం ఇప్పటికే హైదరాబాద్ నగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. …
Read More »
KSR
November 28, 2017 INTERNATIONAL, SLIDER, TELANGANA
2,934
గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌లో పాల్గొననున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామును మూడు గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, కాన్సులేట్ జనరల్ కేథరీన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన హోటల్‌కు బయలుదేరారు. దాదాపు గంట అనంతరం మాధాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు.
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
1,140
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను నటుడు సంపూర్ణేష్ బాబు కలిసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఇవాళ అయన కేసీఆర్ తో దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసి ఏం రాశాడంటే.. ‘ తెలంగాణ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్‌ను. ఆయనను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ కల ఇన్నేళ్ళకు నెరవేరింది. మంత్రి కేటీఆర్ గారిని కూడా కలవడం …
Read More »
KSR
November 27, 2017 INTERNATIONAL, SLIDER, TELANGANA
3,121
మరికొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాలపట్టి ఇవాంక ట్రంప్ హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టనున్నారు. రేపు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం తను బస చేసే హోటల్ వెస్ట్ ఇన్ కు వెళ్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు హోటల్ నుంచి హెచ్ఐసీసీకి బయల్దేరుతారు. సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌తో కలిసి ఇవాంక …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
1,867
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా పేరు వింటే ‘గొల్లభామ’ చీరెలు టక్కున గుర్తొస్తాయి. పాల కడవతో ఒయ్యారంగా నడచివెళ్లే గొల్లభామల బొమ్మలను చీరలోను, దాని అందమైన అంచుల్లోను రెండుదారాల అల్లిక పద్ధతిలో కలనేసి ఆకట్టుకునేలా ఉండే గొల్లభామ చేనేత చీరలు ప్రపంచానికి పరిచయం కానున్నాయి. ఈ చేనేత చీరలకు ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్ లో రేపటి నుంచి మూడు …
Read More »