KSR
November 27, 2017 ANDHRAPRADESH, SLIDER
669
వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన కొద్ది సేపటికే గిడ్డి ఈశ్వరి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సోమవారం టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి.. మీడియాతో మాట్లాడుతూ డ్యామ్‌షూర్ పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైసీపీనే విజయం సాధిస్తుందని చెప్పి టీడీపీ వర్గీయులకు షాక్ గురిచేశాయి. అంతే కాకుండా నాకు రాజకీయ భిక్ష పెట్టింది జగన్. ఓ గిరిజన మహిళ అయిన నేను ఇప్పుడు ఎమ్మెల్యే …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
546
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రధాని మోదీ ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. ఇవాళ వరంగల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ అక్రమాల ద్వారా కాంగ్రెస్ నేతలు కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను నిస్సిగ్గుగా దోచుకున్నారే తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి నీటి పారుదల శాఖను భ్రష్టు పట్టించారన్నారు.కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి కాజీపేటను రైల్వే …
Read More »
siva
November 27, 2017 MOVIES, SLIDER, TELANGANA
1,157
తెలుగులో వీ6 టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘తీన్మార్’ కార్యక్రమం ద్వారా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ పై దాడి జరిగింది. మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్లిన సత్తి, కార్యాలయానికి సమీపించిన సమయంలో గుర్తుతెలియని దుండగులు హెల్మెట్ తో సత్తిపై దాడి చేసినట్టు సమాచారం. దీంతో గాయపడిన సత్తిని బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. …
Read More »
rameshbabu
November 27, 2017 NATIONAL
1,150
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం అంటున్నారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ .ఆప్ పార్టీ ఐదో వార్షికోత్సవాన్నిపురష్కరించుకొని రాంలీలా మైదానంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ భారతదేశాన్ని విభజించాలన్న పాకిస్థాన్ లక్ష్యాన్ని మూడేళ్ళలోనే బీజేపీ సాకారం చేసిందని ఆయన ఆరోపించారు .హిందువులను ,ముస్లింలను ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని నిలబెట్టేందుకు బీజేపే పార్టీ ప్రయత్నిస్తుంది అని ఆయన విమర్శించారు .డెబ్బై ఏళ్ళలో పాకిస్థాన్ ,ఐఎస్ఐ చేయలేకపోయిన పనిని బీజేపీ చేసిందని …
Read More »
siva
November 27, 2017 ANDHRAPRADESH
1,236
ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి సోమవారం కోపం వచ్చింది. ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. అసైన్‌మెంట్ కమిటీపై ఎమ్మెల్యేలు నిలదీయటంతో ఆయన అసహనానికి లోనయ్యారు. రాష్ట్రంలోని అసైన్డ్ కమిటీల విషయమై సోమవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని టార్గెట్ చేశారు. అసైన్డ్ కమిటీల ఏర్పాటుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో అసలు అసైన్‌మెంట్ కమిటీలు ఉన్నాయా లేదా …
Read More »
KSR
November 27, 2017 NATIONAL, SLIDER, TELANGANA
812
కనీస వసతుల్లేని మారుమూల పల్లెలో పుట్టాడు. ఊళ్లోని సర్కారీ బడిలో చదువుకున్నాడు. అయితేనేం… అతని పట్టుదల ఉన్నత శిఖరాలకు చేర్చింది. హైదరాబాద్ వస్తున్న ఇవాంకా ట్రంప్ బృందంలో ఆయన కూడా ఉన్నారు. ఆయనెవరో కాదు మన తెలంగాణ బిడ్డ రవి పులి.అమెరికా వర్జీనియాలో స్థిరపడ్డ రవి స్వగామ్రం జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మారుమూల పల్లె కాటాపూర్. ఇక్కడ కనీస వసతులు కూడా లేని పరిస్థితిలో ఆయన ఒక్కొక్క మెట్టే …
Read More »
siva
November 27, 2017 CRIME
969
బాగ్యనగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుంది. వారంలో నాలుగు.ఐదు చోట్ల రెడ్ హ్యండెడ్ గా పోలీసులకు దొరికి పోతున్నారు. తాజాగా ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను ఎల్బీనగర్ జోన్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా బొమ్మరాసిపేటకు చెందిన మల్లెకేడి నాగమణి(30) వంటపనులు చేసేది. ఆ తర్వాత నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటూ ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న విటుల వద్దకు యువతులను …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
700
రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కోస్గి మండలం నాగసానిపల్లిలో బీటీ రోడ్డు పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లిని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అడ్డుకున్నారు.కనీసం గ్రామ సర్పంచ్ కూడా లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు …
Read More »
rameshbabu
November 27, 2017 TELANGANA
734
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అనూహ్య రీతిలో మద్దతు దక్కింది. రిజర్వేషన్లు అమలు చేసుకునే హక్కు రాష్ర్టాలకే ఉండాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీఎం కేసీఆర్ ధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. భిన్న సామాజిక కూర్పులతో కూడిన వివిధ రాష్ర్టాలున్న మన దేశంలో, ఆయా రాష్ర్టాలు తమ అవసరాలకు అనుగుణంగా, తమ రాష్ర్టాలకు అనుకూలంగా ఇచ్చుకునే రిజర్వేషన్ల కోసం కేంద్రంను ఆశ్రయించవల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సవాలు …
Read More »
rameshbabu
November 27, 2017 NATIONAL, TELANGANA
744
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 15నుండి డిసెంబర్ 19 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రవాస తెలుగు సాహితీవేత్తలను , కవులను , మరియు సంగీత , నృత్య ,జానపద కళాకారులకు అవగహన కలిపించి ఆహ్వానం పలకడంలో భాగంగా చివరి వారం లో వియన్నా లో నిర్వహించిన సదస్సు లో ప్రపంచ తెలుగు మహాసభల ప్రవాస సమన్వయ కర్త మహేష్ బిగాల ఆస్ట్రియా దేశంలోని వియన్నా …
Read More »