KSR
November 26, 2017 MOVIES, SLIDER
737
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఏ సినిమాకి కూడా కీర్తి తనకు తాను వాయిస్ ఇచ్చుకోలేదు. కానీ తెలుగులో తొలిసారిగా కీర్తి సురేశ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుందట. ఈ సంతోషాన్ని తన ట్విట్టర్ ఫాలోయర్లతో షేర్ చేసుకుంది.’తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పేశాను. నా వాయిస్ డబ్బింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు …
Read More »
KSR
November 26, 2017 SLIDER, TELANGANA
663
అమెరికా- భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక ఈ సదస్సు కోసం నగరానికి నవంబర్ 28న విచ్చేయనున్నారు.ఈ క్రమంలో ఇవాంకాకు సిరిసిల్ల నేతన్నలు నేసిన బతుకమ్మ చీరను బహుమతిగా ఇవ్వాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ చీరను కానుకగా ఇవ్వకుంటే నేత కార్మికులను అవమాన …
Read More »
KSR
November 26, 2017 SLIDER, TELANGANA
750
ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో రైతులకు గేదెలు, రూపే కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబుల చేతుల మీదుగా లబ్ధిదారులకు గేదెలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఈ రోజు 160 మంది రైతులకు 9.60కోట్ల విలువ గల గేదెలను పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు …
Read More »
KSR
November 26, 2017 SLIDER, TELANGANA
596
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ దేవాలయం పాలకమండలి ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధిగా ఆదివారం మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో మూడు రిజర్వాయర్లను …
Read More »
KSR
November 26, 2017 ANDHRAPRADESH, SLIDER
719
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 19వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వెంకటగిరి నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభం కానుంది.రేపు ఉదయం 8 గంటలకు వెంటగిరి, కొడుమూరు కోట్ల సర్కిల్, కొడుమూరు కొత్త బస్టాండ్, వర్కూరు ఎస్సీ కాలనీ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటలకు భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం వర్కూరు నుంచి …
Read More »
rameshbabu
November 26, 2017 SPORTS, Top in 2017
1,279
టీం ఇండియా -శ్రీలంక మధ్య నాగపూర్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 205 పరుగులకే లంక అల్ ఔట్ అయింది .అయితే ,మొదటి ఇన్నింగ్స్ ను మొదలెట్టిన టీం ఇండియా 168 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 568 పరుగులు చేసింది . ఈ మ్యాచ్ లో టీంఇండియా ఆటగాళ్ళు మురళి విజయ్ (128 ),పుజారా …
Read More »
rameshbabu
November 26, 2017 MOVIES
923
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ .ఇటు తన అందంతో అటు అభినయం తో యువత దగ్గర నుండి సినిమా ప్రేక్షకుల వరకు అందరి మదిని దోచుకుంది ఈ ఢిల్లీ అందాల రాక్షసి .వరస విజయాలతో ఇండస్ట్రీలో ముందుకు దూసుకుపోతుంది .రకుల్ ఇటీవల ప్రముఖ వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది . ఆ ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీలో నిన్న మొన్నటివరకు స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఒక వెలుగు …
Read More »
rameshbabu
November 26, 2017 NATIONAL
1,004
ప్రధాన మంత్రి అయిన నరేందర్ మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .ఈ ఎన్నికల్లో గెలవాలని ఇటు ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పోటి పడి మరి దూసుకుపోతున్నాయి .తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నారు .ప్రచారంలో భాగంగా రాహుల్ అహ్మదాబాద్ …
Read More »
KSR
November 26, 2017 SLIDER, TELANGANA
821
మరో రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరా భవన్‌లో పవర్ ప్రజంటేషన్ ఇచ్చింది .ఈ సందర్భంగా టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ .. మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రధాన ప్రతిపక్షం ఐనటువంటి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించకపోవడ0 దారుణమని అన్నారు . మెట్రో రైల్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనమని అయన …
Read More »
rameshbabu
November 26, 2017 ANDHRAPRADESH
1,170
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తోన్న ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్ధిగా శ్రీదేవిను ప్రకటించాడు . తాజాగా ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇటు కర్నూలు లేదా అనంతపురం లోక్ …
Read More »