siva
October 31, 2017 CRIME
1,324
ఓ టీనేజర్‌పై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. అదీ చేతికి బేడీలు వేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు కోర్టుకెక్కింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. అయితే పోలీసులు మాత్రం ఆ టీనేజరే స్వయంగా శృంగారంలో పాల్గొనాలని చెప్పిందని.. పరస్పర అంగీకారంతోనే తాము శృంగారంలో పాల్గొన్నామని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్రూక్లిన్‌కు చెందిన టీనేజర్ అన్నా చాంబర్స్ తాను గంజాయి తాగుతుండగా పార్కింగ్ ప్లేసులో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పింది. …
Read More »
KSR
October 31, 2017 TELANGANA
1,189
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మూసాపేట వై జంక్షన్ దగ్గర ఉన్న బాలానగర్ మెట్రో స్టేషన్ పేరును బాలానగర్ మెట్రో స్టేషన్ కాకుండా అంబేడ్కర్ జంక్షన్ మెట్రో స్టేషన్‌గా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు కోరారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు.మూసాపేట వై జంక్షన్ …
Read More »
rameshbabu
October 31, 2017 MOVIES, SLIDER
547
అప్పట్లో టాలీవుడ్ లో తన అందాలను ఆరబోస్తూ కథానాయికగా నటించి నాటి తరం సినిమా ప్రేక్షకుల్ని అలరించిన సీనియర్ నటి సుమలత.పోయిన ఏడాది మెగా కుటుంబం నుండి వచ్చిన అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంలో ఒక పాత్రలో ఆమె కనిపించారు.తాజాగా సదరు నటి మంగళవారం తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. తన మోకాలికి తీవ్ర గాయమైనప్పుడు కమల్ తన ఇంటికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. తన …
Read More »
siva
October 31, 2017 NATIONAL
1,278
భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు ఎవరు అంటే ముఖేశ్ అంబానీ అని చటుక్కున చెప్పేస్తారు. ఆయన స్థాయికి తగ్గట్టుగానే ఇల్లు, ఇంట్లోని వస్తువులు, పనివాళ్లు ఉంటారు. ఇక అంబానీ తన కారు డ్రైవర్‌కి ఇచ్చే జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అంబానీ తన డ్రైవర్లకు ప్రతి నెలా దాదాపు రూ.2లక్షలు జీతంగా ఇస్తున్నారట. కానీ అంబానీకి డ్రైవర్‌గా ఎంపికవడం అంత సులువేం కాదు. ముందు అంబానీ మేనేజర్ ఓ ప్రైవేట్ డ్రైవింగ్ …
Read More »
rameshbabu
October 31, 2017 NATIONAL, SLIDER
1,006
కర్ణాటకలో తొలిసారిగా ఆ రాష్ట్ర డీజీపీగా మహిళా ఐపీఎస్ అధికారి నియమితులు కానున్నారు. ప్రస్తుత డీజీపీ రూపక్ కుమార్ దత్తా ఈ రోజు మంగళవారం పదవీ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో నీలమణి రాజును నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి రామలింగారెడ్డి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 1993 బ్యాచ్‌కు చెందిన నీలమణి రాజు స్వస్థలం ఉత్తరాఖండ్ రాష్ట్రం కావడం గమనార్హం .
Read More »
rameshbabu
October 31, 2017 SLIDER, SPORTS
1,008
రేపటి నుండి టీం ఇండియా ,కివీస్ ల మధ్య జరగనున్న మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా దేశ రాజధాని నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రేపు రాత్రి గం.7.00 ని.లకు మొదటి టీ 20 ఆరంభం కానుంది. ప్రస్తుతం వన్డే సిరీస్ ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇప్పుడు టీ 20 సిరీస్ పై కన్నేసింది. ఇప్పటివరకూ …
Read More »
rameshbabu
October 31, 2017 NATIONAL, POLITICS, SLIDER
604
వచ్చే నెల నవంబర్ తొమ్మిదో తారీఖున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .మరో కొద్ది రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గెలిచి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుంది . అందులో భాగంగా అధికారంలోకి వస్తే తమ పార్టీ తరపున పాలన కొనసాగించే సీఎం అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ ధుమల్‌ను ఆ పార్టీ తరపున సీఎం …
Read More »
rameshbabu
October 31, 2017 POLITICS, SLIDER, TELANGANA
592
తెలంగాణ టీడీపీ పార్టీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెల్సిందే .రేవంత్ రెడ్డి చేరి పట్టుమని పది గంటలు కూడా గడవకముందే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,సీఎల్పీ నేత జానారెడ్డి ఆయనపై సంచలన …
Read More »
siva
October 31, 2017 ANDHRAPRADESH
782
తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నంత కాలం ఈ కాపులను ఏమి చేసినా, ఎవర్ని కొట్టినా 2018 / 2019 లో కూడా చచ్చినట్టు మాకె ఓటు వేస్తారు అనే ధీమాతో టిడిపి పార్టీ ప్రవర్తిస్తోంది …. అసలు కాపు జాతికి ఒక గుర్తింపు నిచ్చిన టువంటి వంగవీటి మోహన రంగా గారి కొడుకు వంగవీటి రాధా గారిని విజయవాడలో ఘోరం గా అవమానించిన పట్టించుకోలేదు. కాపునాడు అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని …
Read More »
KSR
October 31, 2017 SLIDER, TELANGANA
1,082
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కి రాహుల్ గాంధీ స్వీట్ తినిపించారు. ఈ ఫొటోను రేవంత్ రెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే, కుడి చేత్తో కాకుండా, ఎడమ చేత్తో రాహుల్ స్వీట్ …
Read More »