siva
October 27, 2017 NATIONAL
1,353
చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న ‘బ్లూవేల్’ ఆన్‌లైన్ గేమ్‌ను జాతీయ సమస్యగా సుప్రీం కోర్టు అభివర్ణించింది. ఈ ప్రమాదకర గేమ్ అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులు ఈ గేమ్ ఆడకుండా అవగాహన కల్పించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని దూరదర్శన్‌కు సూచించింది. రోజులో ప్రధాన సమయాన్ని (ప్రైమ్‌టైమ్) ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు డీడీ సహా ఇతర ఛానళ్లు కేటాయించాలని పేర్కొంది. ఇప్పటికే ‘బ్లూవేల్’ …
Read More »
siva
October 27, 2017 BUSINESS, Top in 2017
3,522
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్‌లో పొరపాటున మనం ఎవరికైనా సందేశం పంపితే దాన్ని తొలగించే అవకాశం లేదు. దీన్ని వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మనం ఎవరికైనా పొరపాటున సందేశం పంపితే వెంటనే దాన్ని తొలగించుకునే వీలు కల్పించింది. డబ్ల్యూఏబీటా ఇన్ఫో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి ఈ …
Read More »
siva
October 27, 2017 MOVIES, SLIDER
957
తీన్ మార్ చిత్రం రీమేక్ అని అది ప్లాప్ అవుతుందని నాకు ముందుగానే తెలుసనీ కానీ చేసేది ఏమిలేక ఆ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చిందని అలాగే కథ, కథనం లో ఎక్కడా మార్పులు చేయకపోవడం కూడా ప్లాప్ కావడానికి కారణం అంటూ చెప్పి బాంబ్ పేల్చాడు దర్శకుడు జయంత్ సి పరాంజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం తీన్ మార్. ఆ సినిమా పవన్ …
Read More »
siva
October 27, 2017 MOVIES, SLIDER
790
టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు నిర్మాత శరత్ మరార్. గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ – శరత్ మరార్ లు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఎంతగా అంటే పవన్‌కు ఎంతటి వాళ్ళైనా సరే శరత్ మరార్ తర్వాతే. అయితే కాటమ రాయుడు సినిమా తర్వాత శరత్ మరార్ ఎక్కడా కనిపించడం లేదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ శరత్ మరార్ …
Read More »
KSR
October 27, 2017 SLIDER, TELANGANA
806
దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్‌కు అదనంగా రూ.33 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు . 2017–18 ఆర్థిక సంవత్సరంలో వికలాంగుల కోసం రూ.37 కోట్లు కేటాయించినట్లు అయన పేర్కొన్నారు.ఈ రోజు సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి తుమ్మల సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల కోసం రూ.7 కోట్లతో …
Read More »
siva
October 27, 2017 MOVIES, SLIDER
1,030
రివ్యూ : రాజా ది గ్రేట్ బ్యానర్ : స‌్రవంతి సినిమాటిక్స్ తారాగణం : రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాటి , శ్రీవిష్ణు తదితరులు.. కూర్పు : శ్రీకర్ ప్రసాద్ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి నిర్మాతలు : నిర్మాతలు : స్రవంతి రవికిషోర్ , కృష్ణ చైతన్య సమర్పణ : దిల్ రాజు రచన, దర్శకత్వం : కిషోర్ తిరుమల …
Read More »
KSR
October 27, 2017 SLIDER, TELANGANA
1,047
మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మేథా సర్వో డ్రైవ్స్ సంస్థ ఎంవోయూ కుదుర్చుకున్నది.ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.రూ. 600 కోట్లతో సంగారెడ్డి దగ్గర్లోని కొండకల్‌లో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల 2 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష …
Read More »
KSR
October 27, 2017 SLIDER, TELANGANA
1,356
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ నేతలతో అయన సమావేశం అయ్యారు.అనంతరం అయన మాట్లాడుతూ…ఏ పార్టీలోనైన సంక్షోభం రావడం, సమసిపోవడం చాలా సర్వసాధారణమని అన్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మొదటగా పెద్దవిగా కనిపిస్తాయనితరువాత చిన్నవైపోతాయని అన్నారు . తన హయాంలో పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొందని, అన్నింటి నుంచి బయటపడి తలెత్తుకు నిలిచామని అన్నారు.తెలుగుదేశం …
Read More »
siva
October 27, 2017 TECHNOLOGY
1,418
చైనీస్ హ్యాండ్‌సెట్ తయారీదారి ఒప్పో గురువారం తన సరికొత్త సెల్ఫీ-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒప్పో ఎఫ్5 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ముందు హ్యాండ్‌సెట్ల మాదిరిగానే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కూడా సెల్ఫీలను ఫోకస్ చేసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బ్యూటీ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చింది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 2న లాంచ్ కానుంది. రెండు స్టోరేజ్ ఆప్షన్లను ఈ ఫోన్ కలిగి ఉంది. ఒకటి 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ …
Read More »
siva
October 27, 2017 MOVIES, SLIDER
826
దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రం రోబో 2.0.లో సూపర్ స్టార్ రజనీ, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ లాంటి హేమీ హేమీలు ఉన్నారు. ఇక ఈ చిత్రంలో ఫైట్లు, ఛేజ్ లు, ఇంకా ఇంకా చాలా చాలా వుండే ఈ సినిమాలో ఒకే ఒక్క పాట వుందట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ స్వయంగా బయటపెట్టారు. అసలు మూడు పాటలు కంపోజ్ …
Read More »