siva
October 26, 2017 MOVIES
1,261
సినిమాలో మాస్ ఆడియన్స్ ఉర్రూతలూగించే సూపర్ స్టార్ రజనీకాంత్, ఎక్కువగా హిమాలయాల్లో సాధువులతో కలిసి ఆధ్యాత్మిక గురించి చర్చిస్తుంటారు. తాజాగా రజనీ, కొంత మంది స్నేహితులతో కలిసి హిమాలయాల్లో ఓ ఆశ్రమాన్ని నిర్మించారు.ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద శిష్యుడైన రజనీ, గురువు స్థాపించిన యెగోదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా శత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురుశరణ్ పేరుతో ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ఆశ్రమాన్ని …
Read More »
KSR
October 26, 2017 SLIDER, TELANGANA
661
తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత మరోసాని బీఏసీ సమావేవం జరుగనుంది. సమావేశాల్లో ఏయే అంశాలు చర్చించాలనే దానిపై షెడ్యూలు ఖరారు చేశారు. కాగా నవంబర్ 27 న హైదరాబాద్‌లో ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా సభకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. ప్రతిరోజు గంటన్నర …
Read More »
rameshbabu
October 26, 2017 POLITICS, SLIDER, TELANGANA
827
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే .ఈ వార్తలపై ఇటు రేవంత్ రెడ్డి ఖండించకపోగా త్వరలోనే టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కల్సి అంత వివరిస్తాను ..అందరి బాగోతాలను బయటపెడతాను అని ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు . అయితే ప్రస్తుతం …
Read More »
siva
October 26, 2017 TELANGANA
1,227
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు .నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరతారు . ఆ పార్టీకి చెందిన అగ్రనేతలతో టచ్ లో ఉన్నాడు .అందుకే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,టీడీఎల్పీ పదవుల నుండి తప్పిస్తున్నాం అని తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ …
Read More »
KSR
October 26, 2017 CRIME, NATIONAL, SLIDER
1,202
నాలుగు సంవత్సరాల పాటు ప్రతి రోజూ 30 మంది 43,200 సార్లు నన్ను రేప్ చేసారని కార్లా జాసింటో మెక్సికో దేశానికి చెందిన ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి అంతర్జాతీయ మీడియా సంస్థకు వెల్లడించింది.మానవ అక్రమ రవాణా ముఠా బారిన పడిన కార్లా తాను అనుభవించిన ఆ దారుణాన్ని తలుచుకుంటే ఇప్పటికి తనకు వణుకు వస్తుందని ఆమె తెలిపింది. కార్లా.. 12 ఏళ్ల వయసులో ఓ హ్యుమన్ ట్రాఫికర్ …
Read More »
rameshbabu
October 26, 2017 NATIONAL, SLIDER
738
గుజరాత్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో విజయాన్ని దక్కించుకుంటూ వస్తున్నా బీజేపీ పార్టీ ఈ సారి కూడా అధికారంలోకి రావాలని పావులు కదుపుతుంది .కనీసం ఇప్పటికైనా గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పావులు కదుపుతుంది కాంగ్రెస్ పార్టీ .ప్రస్తుతం జరగనున్న ఈ ఎన్నికలు రానున్న లోక్ సభ ఎన్నికలను ప్రభావితం చేయనున్న నేపథ్యంలో …
Read More »
KSR
October 26, 2017 SLIDER, TELANGANA
641
రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ గురువారం భేటీ అయ్యారు. శాసనసభ శీతాకాల సమావేశాల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ను సీఎం కేసీఆర్ కలిసారు . సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, తీర్మానాలను ముఖ్యమంత్రి గవర్నర్‌కు తెలియజేశారు.మరికొద్ది సేపట్లో తెలంగాణ శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. గురువారం మధ్యాహ‍్నం టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం కూడా సమావేశం కానుంది.
Read More »
rameshbabu
October 26, 2017 MOVIES, SLIDER, VIDEOS
757
rameshbabu
October 26, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,063
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ ,సీనియర్ నేతలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయిన సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా వైసీపీ పార్టీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు తెలిపారు . ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగబోయే …
Read More »
siva
October 26, 2017 MOVIES
1,373
సినీ నటి ప్రత్యూషది ఆత్మహత్య కాదని హత్యేనని.. తన బిడ్డపై మూడుసార్లు అత్యాచారం జరిగిందని.. చివరికి చంపేయాలని నోట్లో విషం పోశారని ప్రత్యూష తల్లి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రత్యూషపై మూడుసార్లు అత్యాచారానికి పాల్పడిన వారిలో టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కుమారులు వున్నారని.. సిద్ధార్థ్ రెడ్డిపై మాత్రం కేసు నమోదైందని తెలిపారు. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని సిద్ధార్థ్ మోసం చేశాడని.. అతనెలా ప్రత్యూషపై ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని …
Read More »