KSR
October 25, 2017 SLIDER, TELANGANA
632
ఆందోల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్ ఓ ఎమ్మార్వోను పచ్చి బూతులు తిట్టాడు. ఉప ముఖ్యమంత్రి, హోమంత్రి తన నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో.. మంత్రుల పర్యటన ఏర్పాట్ల విషయంలో ఎమ్మార్వో జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్యే బాబూమోహన్ అసభ్య పదజాలంతో ధూషించినట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల కూడా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఓ గ్రామంలోని ప్రజలతో మాట్లాడుతూ బూతుల చిట్టా విప్పడం తెలిసిందే. పక్కన మహిళలు ఉన్నారని …
Read More »
rameshbabu
October 25, 2017 POLITICS, SLIDER, TELANGANA
820
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంధించిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తాను అని …
Read More »
KSR
October 25, 2017 TELANGANA
591
ఈ నెల 3న ఆత్మకూర్ మండలం చాడ ముత్తిరెడ్డి గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముస్త్యాలపల్లికి చెందిన పసునూరి రాములు, భార్య రజిత, కూతురు దీక్షితలు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు వారిని హైదరాబాద్ లోని కుషాయిగూడ రాఘవేంద్ర దవఖానలో చికిత్స్ నిమిత్తం తరలించడంతో పాటు విషయాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి తక్షణం వైద్య …
Read More »
bhaskar
October 25, 2017 MOVIES
664
బాలయ్య సినిమాల్లో మాస్ కంటెంట్ ఎంత ఎనర్జెటిక్‌గా ఉంటుందో.. టైటిల్స్ కూడా అంతే వీరోచితంగా ఉంటాయి. ఆ పేర్లు వినగానే.. అదేదో తెలియని పౌరుషం, ఉత్సాహం పొంగి పొర్లుతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇది కదరా..? మనకు కావాల్సిన అసలైన ఎమోషన్ అనే ఫీలింగ్ మాస్ ఆడియన్స్‌లో కలుగుతుంది. అంత పవర్‌ఫుల్‌గా బాలయ్య సినిమాలు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్తలు వహిస్తారు. దీంతో బాలకృష్ణ లేటెస్ట్ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారనే ఆతృత …
Read More »
rameshbabu
October 25, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,070
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసర్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ దాదాపు అరువందలకు పైగా ఎన్నికల హామీలను కురిపించింది .అందులో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిను కల్పిస్తాం అని .అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు . గత మూడున్నర ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ …
Read More »
KSR
October 25, 2017 TELANGANA
606
ఖమ్మం జిల్లాలోని కూనమంచి మండలం పాలేరు రిజర్వాయరు నాయకన్‌గూడెం వద్ద రాజధాని బస్సు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తుండగా బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. పాలేరు రోడ్డుప్రమాదంపై మంత్రుల ఆరా.. పాలేరు అలుగు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంపై మంత్రులు మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరా …
Read More »
siva
October 25, 2017 MOVIES, SLIDER
792
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. హాట్ చార్మీల మధ్య ఎఫైర్ రూమర్ మరోసారి తెరపైకి వచ్చింది. ఆ మధ్య పూరీ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ సినిమాలో చార్మి ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత పూరీ కనెక్ట్స్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా చార్మీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరీ తన తనయుడి హీరోగా పెట్టి రూపొందిస్తున్న మెహబూబా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ముహూర్తం షాట్ దగ్గర …
Read More »
KSR
October 25, 2017 ANDHRAPRADESH, SLIDER
808
వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన జి.వి.దేవేంద్రరెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవేంద్రరెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్‌కు అత్యంత సన్నిహితులుగా దేవేంద్రరెడ్డి ఉన్నారు. ఇంతకుముందు పార్టీ ఏపీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఈ …
Read More »
KSR
October 25, 2017 ANDHRAPRADESH, SLIDER
684
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు ,రాష్ట్ర ఐటీ, పంచాయితిరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు బహిరంగ లేఖ రాసాడు . ప్రస్తుతం రాష్ట్ర స్థితి మీద కొన్ని ప్రశ్నలకు మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వాలని కోరాడు. ఇందుకు సోషల్‌మీడియాను వేదికగా చేసుకొని లేఖ రాసాడు . గోదావరి జిల్లాల ప్రజలతో పాటు తాను, తన …
Read More »
bhaskar
October 25, 2017 MOVIES
712
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భాగమతి బాహుబలి – 2 తరువాత అనుష్కనుంచి వస్తున్న సినిమా కావడంతో భాగమతిపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్టు ఆ అంచనాలను అందుకునేందుకు దర్శకుడు జీ.అశోక్ చిత్రాన్ని రూపొందించే పనిలో పడ్డాడు. కాగా, ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే.. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఎలాగైనా.. నవంబర్ నాటికి సినిమా తొలి …
Read More »