rameshbabu
October 24, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
2,014
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన జగన్ గురించి మాట్లాడారు . ఆ ఇంటర్వ్యూ లో టీడీపీ నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని …
Read More »
siva
October 24, 2017 CRIME
1,598
కేరళలో ఓ టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కలకలం సృష్టించింది. ఓ బాలిక తప్పు చేసిందని ఆ బాలికను అబ్బాయిల పక్కన కూర్చోబెట్టింది టీచర్. ఆ అవమానాన్ని తట్టుకోలేక బాధితురాలి అక్క పాఠశాల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కొల్లాంలోని ట్రినిటీ లైసియమ్ స్కూలులో 15ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమె సోదరి 13ఏళ్ల బాలిక అదే …
Read More »
KSR
October 24, 2017 LIFE STYLE, TECHNOLOGY
2,466
సాధారణంగా మనం వాట్స్అప్ నుండి ఎవరికైనా సందేశం పంపినప్పుడు సింగిల్ టిక్ వస్తుంది.ఆ సందేశం అవతలి వారి మొబైల్ కు చేరగానే రెండు టిక్స్ వస్తాయి.ఆ సందేశాన్ని అవతలి వారు చూడగానే రెండు బ్లూ కలర్ లో కనిపిస్తాయి. కొన్ని సమయాల్లో ఆ సందేశాన్ని చూసి తిరిగి సమాచారం ఇవ్వకపోతే అవతలి వ్యక్తి విసుక్కునే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలను దూరం చేసేందుకు వెళ్లి సెట్టింగ్స్ లో అకౌంట్ లోనికి …
Read More »
rameshbabu
October 24, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER, TELANGANA
977
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నక్క తొక్కారు అని అర్ధమవుతుంది .గత మూడున్నర ఏండ్లుగా ఆయన ఎదురుచూస్తున్న ఆశయం గవర్నర్ గిరి .మూడున్నర ఏండ్లుగా అదిగో పిల్లి ..ఇదిగో పులి అన్న తరహాలో గవర్నర్ గిరి రేపో మాపో అంటూ మోత్కుపల్లికి మాటలు చెప్తూ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాలం గడుపుతూ …
Read More »
siva
October 24, 2017 MOVIES, SLIDER
837
అందాల రాక్షసి ద్వారా అరంగేట్రం చేసిన లావణ్య త్రిపాఠి భలే భలే మగాడివోయ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా ఈ అమ్మడు.. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటిస్తోంది. భలే భలే మగాడివోయ్ హిట్స్‌తో బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత అమ్మడికి వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. కానీ ఆ చిత్రాలేవీ కూడా అమ్మడికి సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. ఈ …
Read More »
bhaskar
October 24, 2017 MOVIES, Sensational face 2017
977
హీరో హీరోయిన్లు కలిసిన సీన్‌తో సినిమాను ఎండ్ చేస్తారు. ఆ తరువాత ఏం జరిగిందన్న విషయంపై కాస్త కూడా కథ ఉండదు.కథ మధ్యలో తన ప్రేమను దక్కించుకోవడం కోసం హీరో ఏం చేసినా జనాలకు నచ్చుతుంది. తప్పు చేసినా.. కుటుంబాన్ని ధిక్కరించినా.. ఉన్మాదిలా ప్రవర్తించినా.. హీరోయిన్ కోసం ఎంతో కష్టపడుతున్నాడని అంటారే కానీ.. వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకోరు. ఉదాహరణకి అర్జున్‌రెడ్డి సినిమానే తీసుకుందాం.. ఆ చిత్రంలో హీరోకి …
Read More »
rameshbabu
October 24, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,193
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పది రోజుల విదేశ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .తన విదేశ పర్యటన కోసం చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారాలను చూసుకునే బాధ్యత నారా లోకేష్ నాయుడు ,నిమ్మకాయల చిన్నరాజప్ప ,కాల్వ శ్రీనివాస్ ,దేవినేని ఉమా ,కళా వెంకట్రావులకు అప్పజెప్పి వెళ్లారు .దీంతో టీడీపీ పార్టీలోనే అత్యంత సీనియర్ నాయకుడు ,ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణముర్తికి …
Read More »
bhaskar
October 24, 2017 MOVIES
776
ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏదీ ఒక పట్టాన జనాలకు ఎక్కట్లేదు. ఏదైనా కొత్త సినిమా పోస్టర్ వస్తే చాలు.. వెంటనే ఇది ఒరిజనల్ పోస్టరా..? లేదంటే ఎక్కడన్నా ఎత్తేసినా ఐడియానా..? అంటూ నెటిజన్లు విపరీతంగా రీసెర్చ్ చేసేసి.. బీభత్సంగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ”సాహో” ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా ఈ బెడద తప్పట్లేదు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న సాహో సినిమా తాలూకు పోస్టర్ …
Read More »
siva
October 24, 2017 MOVIES, SLIDER
789
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహరజ్ రవితేజ.. రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత నటించిన సినిమా కావడం, పైగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో పటాస్, సుప్రీమ్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో రాజా ది గ్రేట్‌పై రిలీజ్‌కు ముందునుంచే అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా గత బుధవారం విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ అనిపించుకుంటూ ఆరు రోజులకు.. …
Read More »
rameshbabu
October 24, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
854
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబునాయుడు పనితీరు ముఖ్యంగా సీఎంఓ పై ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టును ఆశ్రయించారు.ఈ సందర్భంగా ఆయన కొంతకాలంగా సీఎంవో రాజ్యాంగేతర శక్తిగా, రాజకీయ కార్యాలయంగా మారిపోయింది. దీన్ని సంస్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎంవో …
Read More »