bhaskar
October 24, 2017 SPORTS
748
న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్‌కు, శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియాను ప్రకటించారు సెలెక్టర్లు.టీ20 సిరీస్‌కు కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే కే.ఎల్.రాహుల్, మనీష్ పాండేను జట్టులోకి తీసుకున్నారు. నవంబర్ 1న ఢిల్లీలో జరిగే తొలి టీ20కి మాత్రమే ఆశీష్ నెహ్రాను ఎంపిక చేశారు. టెస్ట్ సిరీస్‌ల కోసం స్పెషలిస్ట్‌లను ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకున్న మురళీ విజయ్ రీ …
Read More »
KSR
October 24, 2017 SLIDER, TELANGANA
655
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు .ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని ఎంపీ గుత్తా స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని తేల్చిచెప్పారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని ఎంపీ గుత్తా ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోమటిరెడ్డి ఛలో అసెంబ్లీ డ్రామా ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. వ్యవసాయం అంటే …
Read More »
siva
October 24, 2017 ANDHRAPRADESH, SLIDER
1,607
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ పాదయాత్రకు మినహాయింపు కోసం సీబీఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతిశుక్రవారం కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పడంతో ఆయన పాదయాత్రలకు బ్రేకులు వేస్తూ కొనసాగించాల్సి వస్తోంది. అయితే నవంబర్ 2వ తేదీ నుంచి తొలుత పాదయాత్ర అనుకున్నారు. నవంబర్ 3వ తేదీ శుక్రవారం కావడంతో పాదయాత్ర చేపట్టిన మరుసటి రోజే కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. దీంతో …
Read More »
KSR
October 24, 2017 EDITORIAL, TELANGANA
3,845
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్‌ను రాష్ట్రంలోని మహిళలు దేవుడిచ్చిన వరంగా భావిస్తు న్నారు. తెలంగాణ సర్కార్ చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈక్రమంలోనే సర్కార్ దవాఖానలకు కోట్లాది రూపాయలు కేటాయించి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తుండడంతో కార్పొరేట్ ఆస్పత్రు లను తలపిస్తున్నాయి. దీంతోపాటుగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగితే ప్రోత్సాహకాలు, కేసీఆర్ కిట్లకు ఆకర్షితులై కాన్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రసవం అయితేనే తల్లీబి …
Read More »
siva
October 24, 2017 MOVIES, SLIDER, SPORTS
993
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఒక్కటి కాబోయే తరుణం వచ్చేసిందని సమాచారం. డిసెంబరులో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని అటు సినీ వర్గీయులు.. ఇటు క్రికెట్ వర్గీయులు కూడా అవుననే అంటున్నాయి. అయితే తేదీలు మాత్రం ప్రకటించాల్సి ఉందట. మరోవైపు డిసెంబరులోనే శ్రీలంకతో టెస్ట్, వన్డే సిరీస్‌లు ఉండడంతో కోహ్లీ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా.. లేదా.. అన్న విషయం తెలియరాలేదు. …
Read More »
bhaskar
October 24, 2017 MOVIES
786
ఒక సినిమా తీయడానికి కాంబినేషన్ అంతా సెట్ అయినప్పుడు తారలు ఎంత బిజీగా ఉన్నా కూడా చిత్ర నిర్మాతలు షూటింగ్ మొదలు పెడితే ఓ పనైపోతుంది అనుకుని ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతారు. హీరోలు కూడా షెడ్యూల్స్‌ను సైతం ఛేంజ్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా ఒక హీరో కోసం మరో హీరో తన షెడ్యూల్‌ను త్యాగం చేశాడు. ప్రస్తుతం పవర్‌స్టార్ …
Read More »
siva
October 24, 2017 MOVIES, SLIDER
819
దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన తమిళ సినిమా మెర్సల్ మరో వివాదంలో చిక్కుకుంది. మెర్సల్ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ మదురైలో ఓ హిందూ సంఘ సంస్థకు చెందిన న్యాయవాది కేసు పెట్టారు. తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా దీపావళి పండుగ సందర్బంగా ఇటీవల విడుదలైయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్ టీ, డిజిటల్ ఇండియాను కించపరిచే విధంగా మెర్సల్ …
Read More »
bhaskar
October 24, 2017 NATIONAL
776
భూమ్మీద నూకలు ఉండాలేకాని.. ఎలా దూసుకు వచ్చినా మృత్యువు ఏం చేయలేదు. అర్జెంటీనాలో జరిగిన ఈ ఘటన ఇందుకు ఉదాహరణ. పిడుగు మీద పడ్డా ఓ పిల్లాడు క్షేమంగా బయటపడ్డాడు. వర్షం పడుతుండటంతో ఓ పిల్లాడు గొడుగుపట్టుకుని ఇంటి బయట ఆటలాడటం మొదలు పెట్టాడు. లోపలి నుంచి ఆమె తల్లి వీడియో తీస్తుంది. గొడుగుతో నాన్‌లోకి వెళ్లిన వెంటనే ఓ పెద్ద మెరుపు అంతే.. పిల్లాడు పక్కకు పడిపోయాడు. ఏం …
Read More »
rameshbabu
October 24, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,798
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే అధికారాన్నికోల్పోయిన సంగతి తెల్సిందే .అయితే ఈ సారి ఏవిధంగా అయిన సరే గెలిచి అధికారాన్ని చేపట్టాలని వైసీపీ పక్క ప్రణాళికలు వేస్తోంది .ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల గురించి ఒకవార్త తెగ ప్రచారం జరుగుతుంది .అదే నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలతో …
Read More »
siva
October 24, 2017 MOVIES, SLIDER
862
తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం వివాదాలతో దేశంలో సంచలనంగా మారింది. ఆ చిత్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని సీన్స్ నిజంగా ఉన్నప్పటికీ.. బీజేపీ కెలుక్కొని మరీ ఇప్పుడు తన మీదకి తెచ్చుకుంది. మెర్సల్ చిత్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పేలిన డైలాగ్స్ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేసి.. చినికి చినికి గాలి వానలా మార్చి చివరకు తమ కొంప మీదకు తెచ్చుకోవడంతో కమలనాథులు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు …
Read More »