rameshbabu
October 19, 2017 MOVIES, SLIDER
1,091
టాలీవుడ్ యువహీరో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘బీరువా’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన హాట్ హీరోయిన్ సురభి .ఆ తర్వాత జెంటిల్ మెన్ ,ఎక్స్ ప్రెస్ రాజా వంటి మూవీలలో నటించి తన అందాలతో ఇటు యువతను అటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది . కానీ ఆ తర్వాతి కాలంలో తనకు అవకాశాలు రాలేదు .తన అందాలను సరైన రీతిలో ప్రదర్శించకపోవడం వలనే అవకాశాలు రాలేదని …
Read More »
rameshbabu
October 19, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER
2,225
దేశ వ్యాప్తంగా ఈ రోజు ప్రజలు దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా సంతోషంగా కొత్త దుస్తులను ధరించి జరుపుకుంటున్నారు . తమ దోస్తులకు ..శ్రేయోభిలాషులకు ఫోన్ల ద్వారా ..ఫేస్ బుక్ ద్వారా ..వాట్సప్ ద్వారా మేసేంజర్స్ ద్వారా ఇలా పలు విధాలుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తోన్నారు .ఈ నేపథ్యంలో ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు తన …
Read More »
rameshbabu
October 19, 2017 POLITICS, SLIDER, TELANGANA
914
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్లా అయిన సరే అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నారు .ఈ క్రమంలో అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డు పడుతూ ప్రాజెక్టులపై కోర్టులో కేసులు వేస్తోన్నారు అని అధికార పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ . అయితే ఈ క్రమంలో తెలంగాణ …
Read More »
rameshbabu
October 19, 2017 POLITICS, SLIDER, TELANGANA
849
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అమీర్‌పేటలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం జరిగింది. అమీర్‌పేట కనకదుర్గ ఆలయం వద్ద రహదారి నిర్మాణం పనులకు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డిలు పాల్గొన్నారు. అమీర్‌పేటలో రూ. 25 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం పనులు జరగనున్నాయి. ఎస్‌ఆర్‌నగర్‌లో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.3.28 కోట్లతో …
Read More »
rameshbabu
October 19, 2017 SLIDER, TELANGANA
912
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత హాట్ టాపిక్ .తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని వార్తలు . అయితే ప్రస్తుతం వస్తోన్న రేవంత్ రెడ్డి పార్టీ మార్పు గురించి వార్తల గురించి తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు .ఆయన రేవంత్ చేరిక గురించి …
Read More »
rameshbabu
October 19, 2017 MOVIES, SLIDER
673
హన్సిక అంటే బొద్దుగా అందంగా చూడగానే మతి పోగొట్టే రూపం అమ్మడు సొంతం .మొదటిలో వరసగా అవకాశాలు వచ్చిన కానీ ఆ తర్వాత మాత్రం ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం గగనమైంది .అయితే కోలీవుడ్ లో మాత్రం ఆమె ఇంటి గడప ముందే నిర్మాతలు డేట్స్ కోసం వాలిపోతున్నారు .హన్సిక ఈ రోజు దీపావళి పండగ ఎలా చేసుకుంటారో వివరించింది . ఒక ప్రముఖ మీడియా కిచ్చిన ఇంటర్వ్యూ లో …
Read More »
siva
October 19, 2017 Uncategorized
633
నాగరిక సమాజానికి దూరంగా ఉండే మన్యం ప్రాంతాల్లో.. రవాణా సౌకర్యానికి కూడా నోచుకోని మారుమూల తండాల్లో ప్రసవ వేదన పడుతున్న గర్భిణులను మంచాలపై మోసుకురావడం గురించి విని ఉంటాం. అనారోగ్యంతో మంచం పట్టిన గిరిజనుల్ని కావడి కట్టుకొని ఆస్పత్రికి తరలించడం చూసి ఉంటాం. కానీ పట్టణ ప్రాంతాల్లో సైతం నేటికీ ఇలాంటి అవస్థలు తప్పడం లేదనడానికి నిదర్శనమే ఈ చిత్రం. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారులో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి …
Read More »
rameshbabu
October 19, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
926
ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన గంధం నందగోపాల్ డెంగ్యూ భారిన పడి రాష్ట్రంలో విశాఖ పట్టణంలో ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న బుధవారం మరణించారు .నర్సింగబిల్లి ప్రాంతానికి చెందిన నందగోపాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అనకాపల్లి లోక్ సభ పార్లమెంట్ నియోజక వర్గం నుండి పోటి చేశారు . ఆ …
Read More »
siva
October 19, 2017 MOVIES, SLIDER
1,262
అక్కినేని నాగచైతన్య- సమంతల పెళ్లి హాయిగా జరిగిపోవడం, ఇటీవలే రిలీజ్ అయిన రాజుగారి గది 2 సక్సెస్ కావడంతో సీనియర్ హీరో కింగ్ నాగార్జున హాయిగా 2 బీర్లు తాగి ఎంచక్కా బిర్యానీ తిని పడుకున్నాడట. దీంతో రాజుగారి గది-2 సక్సెస్ మీట్‌కు ఆలస్యంగా వచ్చాడు నాగార్జున . అయితే విచిత్రం ఏంటంటే ఈ విషయాన్నీ నాగార్జునే స్వయంగా వెల్లడించడం . ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ ఏడెకరాలలో …
Read More »
rameshbabu
October 19, 2017 LIFE STYLE
1,536
ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిల కంటే దేనిలోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు .కానీ ఆ “ఒక్క విషయం”లో మాత్రం అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ అంట .ఇంతకు ఏమిటి ఆ విషయం అంటారా ..అదే ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకే ఆటిజం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు .మెదడులోని సిగ్నలింగ్ వ్యవస్థలో ఉండే తేడానే అందుకు కారణం అని గుర్తించారు . నలుగురు …
Read More »