rameshbabu
December 16, 2023 SLIDER, SPORTS
1,311
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అతను వేరే జట్లకు ఆడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మాజీ చెన్నై ప్లేయర్ బద్రినాథ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. ఒకవేళ రోహిత్ చెన్నై కి ఆడితే ఎలా ఉంటుంది అని పేర్కొన్నారు. చెన్నైకి రోహిత్ ఆడాలని, ధోనీ తర్వాత అతడిని కెప్టెన్ చేయాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read More »
rameshbabu
December 16, 2023 BUSINESS, SLIDER
1,439
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రాణానికి ముప్పు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. కొద్దిరోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టాటా ప్రాణానికి ముప్పు ఉందని, భద్రత పెంచకపోతే సైరస్ మిస్త్రీలాగే అవుతుందని ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి హెచ్చరించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు తెలిపారు.
Read More »
rameshbabu
December 16, 2023 SLIDER, TELANGANA
444
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి’ అని ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని, హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ రిప్లై ఇచ్చారు. తనను ఎన్నారై అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని.. ఎన్నారైని …
Read More »
rameshbabu
December 16, 2023 BUSINESS, SLIDER, TECHNOLOGY
2,438
ఇటీవలే శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌తో పని చేసే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల లో భద్రతా పరమైన సమస్య ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ఐటీ శాఖ.. దీని వల్ల వ్యక్తులకు తెలియకుండానే వారి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెంటనే తమ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ …
Read More »
rameshbabu
December 16, 2023 SLIDER, TELANGANA
257
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్నికాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. దానిపై సభ్యులు ప్రసంగిస్తున్నారు. కాగా, ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అదేవిధంగా ప్యానల్ స్పీకర్లుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, బాలూనాయక్, కౌసర్ మొయియుద్దీన్, కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ ప్రకటించారు.
Read More »
rameshbabu
December 16, 2023 SLIDER, TELANGANA
336
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదటి రోజే ఇంత భయపడితే ఎట్ల..? మంత్రులు ఉలిక్కి పడటం సరికాదు అని కేటీఆర్ అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.పదేండ్లు విధ్వంసం జరిగిందన్నారు. మరి 50 ఏండ్ల విధ్వంసం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. జీవన విధ్వంసం చెప్పాలి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ …
Read More »
rameshbabu
December 16, 2023 SLIDER, TELANGANA
193
ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన మంత్రి, విప్ సహా 12 మంది గిరిజన ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించుకోవాలని రాష్ట్ర గిరిజన ఉద్యోగ, ప్రజా, విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన, హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సత్కరించడానికి ఏర్పాట్లు చేశాయి. ఈ సత్కార సభకు ముఖ్య అతిథిగా …
Read More »
rameshbabu
December 16, 2023 SLIDER, SPORTS
1,218
టీమిండియా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ లోనే అత్యధిక పరుగుల విజయం నమోదు చేసింది టీమిండియా మహిళల జట్టు. ముంబైలోని డా. డివై పాటిల్ మైదానంలో ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా మూడోందల నలబై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇంగ్లాండ్ తొలి రెండో ఇన్నింగ్సుల్లో నూట ముప్పౌ ఆరు.. నూట ముప్పై ఒకటి పరుగులకు …
Read More »
Jaya kumar
December 16, 2023 Uncategorized
121
పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా ‘ఆకాశంలోని చందమామ’ …
Read More »
rameshbabu
December 16, 2023 SLIDER, SPORTS
1,156
టీమిండియా తాత్కాలిక టీ20 కెప్టెన్ సూర్యకుమార్ పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ నుండి తప్పించడంతో సూర్యకుమార్ తన ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ హార్ట్ బ్రేక్ ఏమోజీని పోస్టు చేశారు. గత కొన్నేళ్ళుగా రోహిత్ శర్మ సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ కి కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. తాజాగా ముంబై తీసుకున్న నిర్ణయం సూర్యకు కూడా మింగుడు పడట్లేదని అభిమానులు …
Read More »