rameshbabu
March 4, 2022 SLIDER, TELANGANA
329
సర్కార్ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మంత్రి సందర్శించారు. అనంతరం వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దవాఖానకి వచ్చే రోగులకు స్థానికంగా వైద్యం అందించాలన్నారు. రెఫరల్ కేసులు తగ్గించాలని వైద్యులకు సూచించారు. పేదలకు వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో …
Read More »
rameshbabu
March 4, 2022 LIFE STYLE, SLIDER
694
పంటి నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు మీకోసం. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? వెల్లుల్లిని దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది. ” అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కితే ప్రయోజనముంటుంది. గోరు వెచ్చటి నీటిలో కాస్త …
Read More »
rameshbabu
March 4, 2022 INTERNATIONAL, NATIONAL, SLIDER
1,111
రష్యాను రాజకీయ ఒత్తిళ్లతో వీడి అమెరికాలో ఉంటున్న వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన చేశాడు. పుతిన్ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్ల సొమ్మును బహుమతిగా ఇస్తానని తెలిపాడు. ఉక్రెయినపై యుద్ధం ప్రకటించి వేల మంది చావుకి కారణమవుతున్నాడని మండిపడ్డాడు. రష్యన్ పౌరుడిగా తన దేశాన్ని నాజీయిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉందన్నాడు.
Read More »
rameshbabu
March 4, 2022 INTERNATIONAL, SLIDER
917
రష్యా సైనిక దళానికి చెందిన మేజర్ జనరల్ ను హతమార్చి రష్యాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ ఆ దేశానికి మరో గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానం సుఖోయ్ (SU-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఒక్క దెబ్బతో కూల్చేసింది. తమ గగనతలం మీదికి వచ్చిన సుఖోయ్ను పడగొట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండోదశ చర్చలు కొనసాగుతున్నాయి.
Read More »
rameshbabu
March 4, 2022 SLIDER, SPORTS
697
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, వికెట్ కీపర్ రాడ్ మార్ష్ (74) గుండెపోటుతో మృతి చెందాడు. మార్ష్ 1970 నుంచి 84 వరకు 96 టెస్టులు, 92 వన్డేలు ఆడాడు. కీపర్ టెస్టుల్లో 355 మందిని ఔట్ చేశాడు. అతడి రిటైర్మెంట్ వరకు ఇదే ప్రపంచ రికార్డు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ కూడా ఇతడే. కోచ్గా, కామెంటేటర్, 2014 నుంచి 2016 వరకు ఆస్ట్రేలియా …
Read More »
rameshbabu
March 4, 2022 SLIDER, SPORTS
577
వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ అద్భుత ఫామ్ ఉన్నాడు. ట్రినిడాడ్ టీ10 లీగ్ విరుచుకుపడుతున్నాడు. తాజాగా 14 బంతుల్లోనే 54* రన్స్ చేశాడు. అంతకుముందు 37 బంతుల్లోనే 101* పరుగులు చేసి అదుర్స్ అనిపించాడు. ఈ రెండు మ్యాచ్ కలిపి 18 సిక్సర్లు, 6 ఫోర్లు బాదడం విశేషం. పూరన్ జోరు చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. IPLలోనూ ఇలాగే రాణించాలని కోరుకుంటున్నారు.
Read More »
rameshbabu
March 4, 2022 MOVIES, SLIDER, SPORTS
635
బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ తో ప్రేమలో ఉన్న సొట్ట బుగ్గల సుందరి .. అందాల రాక్షసి .. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందాలతో మత్తెక్కించిన తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు ఓకే చెప్పి, ముహూర్తాన్ని నిర్ణయించినట్లు సమాచారం. అతి త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందట. ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన తాప్సీ బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది. …
Read More »
rameshbabu
March 4, 2022 MOVIES, SLIDER
667
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ప్రభాస్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కు తల్లిగా నటించినందుకు ఎంతో సంతోషంగా ఉందని భాగ్యశ్రీ తెలిపింది. అతడితో నటించేటప్పుడు సెట్లో కుటుంబ వాతావరణం ఉండేదని చెప్పింది. పెద్ద హీరో అనే గర్వాన్ని ప్రభాస్ ఎన్నడూ చూపలేదని పేర్కొంది. అతను తోటి వ్యక్తులతో ఎంతో సరదాగా ఉంటాడని తెలిపింది. ప్రేమ …
Read More »
rameshbabu
March 4, 2022 MOVIES, SLIDER
561
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. కలెక్షన్ కింగ్ .. డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనను తిట్టి కొట్టి తప్పుడు కేసులో ఇరికించాడంటూ ఆరోపణలు చేస్తున్న హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను కుటుంబంతో మెగా బ్రదర్ నాగబాబును కలిశాడు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని నాగబాబు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించాడు. వారికి అపోలో ఆస్పత్రిలో మెడికల్ చెకప్ చేయించనున్నట్లు తెలిపాడు. మెగా, మంచు ఫ్యామిలీల …
Read More »
rameshbabu
March 4, 2022 MOVIES, SLIDER
667
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వస్తే హోమ్ టౌన్కు వచ్చినట్లు ఉంటుందని ప్రముఖ స్టార్ హీరో సూర్య అన్నాడు. ఇక్కడి ప్రేక్షకులు తనను ఎప్పుడూ వేరే రాష్ట్రం వాడిలా చూడలేదని తెలిపాడు. ‘ఈటి’ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే తాను అగరం ఫౌండేషన్ నెలకొల్పానని పేర్కొన్నాడు. ఆయన బ్లడ్ బ్యాంక్ తో ఎంతో మంది ప్రాణాలు కాపాడారని చెప్పాడు. అదే తనను సమాజ …
Read More »