rameshbabu
October 2, 2021 SLIDER, TELANGANA
615
ఓడిపొతున్న అనే ప్రస్టేషన్ లో మాటలు అదుపు తప్పుతున్నయ్.. నీ నోటినుండి అబద్దాలు ఎగిరిదుంకుతున్నయ్..?అహంకారం నీ నరనరాన కనబడుతుంది..? నువ్వు ఓ బ్రేకులు ఫెయిల్ అయిన ఎర్ర బస్సు లెక్క నువ్వు ఎటుపోతున్నావో,ఎం మాట్లాడుతున్నావో నీకె అర్థం అవ్వట్లేదు.. ఒక తల్లి తన కొడుకు దూరమైన ఆవేదనతో మాట్లాడితే పైసలిచ్చి కొన్నారంటావా…? ప్రవీణ్ యాదవ్ తల్లి నువ్వు చేసిన తప్పుకు శాపనార్థాలు పెడితే ఆమెకు డబ్బులిచ్చారు అంటావా…? ఆత్మగౌరవం గురించి …
Read More »
rameshbabu
October 2, 2021 SLIDER, SPORTS
2,006
ఐపీఎల్ 2021లో వరస విజయాలతో చెన్నై సూపర్‌కింగ్స్ జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లాడిన చెన్నై ఏకంగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమవగా.. సిద్ధార్థ్ కౌల్ వేసిన బంతిని ధోనీ తనదైన స్టైల్లో …
Read More »
rameshbabu
October 2, 2021 MOVIES, SLIDER
681
అందరూ అనుకున్నదే నిజమైంది. టాలీవుడ్ స్టార్ కపుల్స్ సమంత-నాగ చైతన్య విడిపోయారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
Read More »
rameshbabu
October 2, 2021 BUSINESS, SLIDER
4,555
రాబోయేది పండుగల సీజన్ కావడంతో.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ స్పెషల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇప్పటికే ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్‌ను ఈరోజు నుంచి ప్రారంభించింది. అలాగే.. ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. అక్టోబర్ 3 నుంచి ఈ సేల్ ప్రారంభం అవనుంది. కానీ.. అక్టోబర్ 2 నుంచి అంటే ఈరోజు నుంచే ప్లస్ మెంబర్స్ కోసం సేల్‌ను ప్రారంభించింది …
Read More »
rameshbabu
October 2, 2021 SLIDER, TELANGANA
429
సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్‌లో మూడో విడుతలో భాగంగా మరో 360 డబుల్ బెడ్రూం ఇండ్లలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు లబ్దిదారుల చేత గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ కమ్యూనిటీ హాల్ లో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం పీఎన్‌జీ వంట గ్యాస్ సరఫరాను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసిఆర్ నగర్‌లో 360 డబుల్ బెడ్రూం ఇండ్లు గృహ ప్రవేశాలు …
Read More »
rameshbabu
October 2, 2021 SLIDER, TELANGANA
539
మనమంతా జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన జడ్చర్ల పట్టణంలోని పలు కూడళ్లలో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ కూడా గాంధీజీ మార్గంలోనే నడుస్తున్నారని చెప్పారు.కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏడేండ్లుగా తెలంగాణలో శాంతియుత …
Read More »
rameshbabu
October 2, 2021 NATIONAL, SLIDER
844
కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం షాకిస్తున్న నేపధ్యంలో పంజాబ్, చత్తీస్‌ఘఢ్ అనుభవాల తర్వాత తాజాగా మేఘాలయలో ఆ పార్టీకి సంక్షోభం ఎదురుకానుంది. సీనియర్ నేత, మాజీ సీఎం ముకుల్ సంగ్మా కాంగ్రెస్‌ను వీడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. సంగ్మాతో పాటు దాదాపు 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసే దిశగా మేఘాలయలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో …
Read More »
rameshbabu
October 2, 2021 SLIDER, TELANGANA
461
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ వైద్యరంగానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. మారుమూల ప్రాంతాల్లోని చిన్నచిన్న దవాఖానల్లోనూ అనేక వసతులు కల్పించారు. కానీ, ఈటల రాజేందర్ ఆరోగ్యమంత్రిగా ఉండికూడా వీణవంక పీహెచ్‌సీని ఏరియా దవాఖానగా మార్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు చొరవతో సీఎం కేసీఆర్ వీణవంక పీహెచ్‌సీని ఏరియా దవాఖానగా మార్చారు. వీణవంకలో చాలాఏండ్ల క్రితమే ఏరియా దవాఖాన ఉండేది. ఆపద సమయంలో వైద్య సేవలు అందించడంతోపాటు పోస్టుమార్టం ప్రక్రియ …
Read More »
rameshbabu
October 2, 2021 SLIDER, TELANGANA
393
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ సమర్పించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కొప్పల ఈశ్వర్ సహా 20 మందిని స్టార్ క్యాంపెయినర్స్‌గా పరిగణించాలని ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ జాబితాను సమర్పించింది. మంత్రి గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, …
Read More »
rameshbabu
October 2, 2021 SLIDER, TELANGANA
469
ఈటల రాజేందర్‌ను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ఏం చేసిండో మీకందరికీ తెలుసని టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి నాలుగు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే ఒక్కటి కూడా కట్టలేదని విమర్శించారు. ఈ సారి తనకు అవకాశం కల్పిస్తే ఐదువేల డబుల్ బెడ్రూం ఇండ్లు పేదలకు కట్టిస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో …
Read More »