rameshbabu
June 29, 2021 SLIDER, TELANGANA
558
బల్దియా అధికారులపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కౌన్సిల్ మీటింగ్ వర్చువల్‌గా చేయడం వెనుక దరుద్ధేశాలు ఏంటని ప్రశ్నించారు. మీడియాని జీహెచ్ఎంసీలోకి ఎందుకు అనుమతించట్లేదని నిలదీశారు. మేయర్‌ని కలిసి మీడియాని లోపలికి అనుమతించాలని కోరినట్లు తెలిపారు. ‘‘తూతూ మంత్రంగా.. టుత్ పాలిష్‌లాగా …హైదరాబాద్‌ని చెత్త నగరంగా చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. 16 పట్టణాల్లో నివాసాయిగ్యమైన ప్రాంతాల్లో హైదరాబాద్ లేదన్నారు. చెత్త నగరంగా హైదరాబాద్‌ని తయారు …
Read More »
rameshbabu
June 29, 2021 SLIDER, SPORTS
924
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మరో వరల్డ్ రికార్డు సృష్టించింది. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌తో ఆమె ఈ రికార్డును అందుకుంది. మిథాలీ క్రికెట్‌లో అడుగుపెట్టి 22 ఏళ్లు అవుతోంది. మహిళల క్రికెట్‌లో ఇంత సుదీర్ఘ కెరీర్ మరెవరికీ లేదు. కనీసం మిథాలీకి దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం విశేషం. మెన్స్ క్రికెట్‌లోనూ ఒక్క సచిన్ టెండూల్కర్ మాత్రమే 22 ఏళ్లకుపైగా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కొనసాగాడు. అతని …
Read More »
rameshbabu
June 29, 2021 SLIDER, TELANGANA
795
టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 30వ వార్డు ప్రతాప్‌గిరి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా నర్సరీ, వైకుంఠధామం, కంపోస్టు షెడ్లు తదితర నిర్మాణాలు చేపడుతుందన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నూతన నిర్మాణాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ …
Read More »
rameshbabu
June 29, 2021 MOVIES, SLIDER
678
సినీ ప్రేక్షకులు కొన్నేళ్ల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ, కరోనా వలన వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా నడుస్తుంది. ఎన్టీఆర్ – చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు …
Read More »
rameshbabu
June 29, 2021 MOVIES, SLIDER
667
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సి.కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిలిం నగర్‌కు చెందిన గోపికృష్ణ అనే వ్యక్తి తన ఫిర్యాదులో అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్తున్నారని రాసారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో సి. కళ్యాణ్‌తో పాటు షారుప్, శ్రీకాంత్, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. వారు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు …
Read More »
rameshbabu
June 28, 2021 MOVIES, SLIDER
1,099
ప్రముఖ దర్శక నిర్మాత ,నటుడు ఆర్.నారాయణమూర్తి అరెస్ట్ అయ్యారు. ఇంతకీ ఈయన అరెస్ట్ వెనుక గల కారణమేంటంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలపై కొన్ని రోజుల నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రైతులు చలో రాజ్‌భవన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఆర్.నారాయణమూర్తి రైతులకు తన మద్దుతుని తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేనందున పోలీసులు …
Read More »
rameshbabu
June 28, 2021 SLIDER, TELANGANA
702
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొని ప్రసంగించారు. మహా నేత పీవీ నరసింహారావు శత జయంతి.. గొప్ప పండుగ రోజు అని పేర్కొన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావడం సంతోషంగా ఉంది. పీవీ …
Read More »
rameshbabu
June 28, 2021 SLIDER, TELANGANA
847
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అన్ని వైపులా విస్తరిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మౌలిక వసతుల విస్తరణలో కూడా దూసుకుపోతున్నాం. నగరాలకు అభివృద్ధి సూచికలుగా నిలిచేది రహదారులు. హైదరాబాద్ పెరుగుతున్న జనాభా, జనసాంద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారులను అభివృద్ధి చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా వంతెనలు, అండర్ పాస్‌లు …
Read More »
rameshbabu
June 28, 2021 SLIDER, TELANGANA
550
మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును ఎంత స్మరించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువే. పీవీ ఒక కీర్తి శిఖరం. పరిపూర్ణమైన సంస్కరణ శీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నేటితో సుసంపన్నమవుతున్నాయి అని సీఎం కేసీఆర్ …
Read More »
rameshbabu
June 28, 2021 SLIDER, TELANGANA
673
మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహానికి గవర్నర్, సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం …
Read More »