Home / Tag Archives: akhilesh yadav

Tag Archives: akhilesh yadav

సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ

సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్., బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న అఖిలేష్ యాదవ్ ను సిఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారికి మధ్యాహ్నం భోజన ఆతిథ్యం ఇచ్చారు. ప్రస్థుతం లంచ్ కార్యక్రమం కొనసాగుతున్నది.ఈ సందర్భంగా…మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ …

Read More »

మీరు చేసింది ఎక్కువ.. చెప్పుకునేది తక్కువ -మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

తెలంగాణలో నిన్న జరిగిన ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు. తొలుత కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు పినరాయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ వారితో కలిసి …

Read More »

BRS Meeting : తెలంగాణ “కంటి వెలుగు” పథకాన్ని ఢిల్లీలో కూడా తీసుకువస్తాం: డిల్లీ సీఎం కేజ్రీవాల్

delhi cm kejrival shocking comments on bjp in brs meeting at khammam

BRS Meeting : తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వం లో బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో పాగా వేసేందుకు అడుగులు వేస్తుంది. కాగా బీఆర్ఎస్ ప్రకటన తర్వాత ఖమ్మంలో తొలిసారిగా ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, …

Read More »

ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి

యూపీ మాజీ సీఎం.. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు  ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ తో, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడు …

Read More »

మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నాడు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో సమావేశమయ్యారు. ఢిల్లీ లోని సీఎం కేసీఆర్ గారి అధికారిక నివాసంలో వారి భేటీ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పలు జాతీయ అంశాల పై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. సీఎం కేసీఆర్ గారి వెంట టి.ఆర్.ఎస్ లోక్ …

Read More »

Mp పదవికి అఖిలేష్ యాదవ్ రాజీనామా

ఎస్పీ చీఫ్  అఖిలేశ్ యాద‌వ్ లోక్‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఆయ‌న త‌న రాజీనామా ప‌త్రాన్ని స్పీక‌ర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో  అఖిలేశ్ యాద‌వ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. క‌ర్హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న విక్ట‌రీ కొట్టన విష‌యం తెలిసిందే. గ‌త పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఆజామ్‌ఘ‌ర్ ఎంపీగా అఖిలేశ్ ఎన్నిక‌య్యారు. ఎంపీగా రాజీనామా చేసిన అఖిలేశ్ ఇక నుంచి యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌ను అసెంబ్లీలో ఢీకొట్ట‌నున్నారు. …

Read More »

5రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయమా..?

ఈ నెల పదో తారీఖున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఇప్పటివరకు వెల్లడైన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో గట్టిగా పోటిస్తుందని.. ఇంకొన్ని రాష్ట్రాల్లో గెలుస్తుందని తేల్చి చెప్పింది. కానీ ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం ఓటమి ఖాయమని తేల్చేసింది. అయితే ఆ సంస్థ ఏంటి. ఆ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో …

Read More »

UP Exit Polls- 2022.. గెలుపు ఎవరిది..?

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్న సోమవారం ముగిసిన సంగతి తెల్సిందే. ఈ పోటీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ,మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీల మధ్యనే సాగింది ఎన్నికల ప్రచారం. నిన్న సోమవారం అఖరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని జాతీయ ఛానెళ్లు,స్వచ్చంద సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. అయితే …

Read More »

యూపీలో బీజేపీకి షాక్

యూపీలో చివరి దశ ఎన్నికల ముందు  బీజేపీకి షాక్ తగిలింది. ప్రయాగ్జ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మయాంక్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, మహిళల భద్రత, యువతపై అఖిలేశ్ దృష్టి పెట్టారని, రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉందని, అందుకే ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు మయాంక్ తెలిపారు.

Read More »

యూపీ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారా..?

ఉత్తరప్రదేశ్ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి అసెంబ్లీ స్థానం పరిధిలో ప్రచారం ఉండవచ్చు. ఈ సెగ్మెంట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, శరద్ పవార్ వంటి నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు..తెలంగాణ రాష్ట్ర సీఎం  కేసీఆర్ వారితో కలిసి వెళ్తారా? లేక ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొంటారా? అనేది తెలియాల్సి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat