క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రధానంగా డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ.క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది. కొత్త నిబంధనలోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం, …
Read More »డిసెంబరు 31 తర్వాత క్రెడిట్/డెబిట్ కార్డులు బ్లాక్…ఎందుకో తెలుసా?
క్రెడిట్/డెబిట్ కార్డులను అప్‌గ్రేడ్ చేసుకోండి అంటూ మీ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా.. మీరు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా.. అయితే డిసెంబరు 31 తర్వాత మీ కార్డులేవీ పనిచేయవు. అవునా.. ఎందుకు? కార్డులు బ్లాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేగా మీ సందేహం. అయితే ఇది చదవండి. మోసాపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మ్యాగ్‌స్ట్రైప్ డెబిట్ …
Read More »దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చాలి…సుప్రీంకోర్టు స్పష్టీకరణ
పటాకుల వినియోగం, విక్రయాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. వాటి వినియోగాన్ని నిషేధించలేమని, అయితే కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టంచేసింది. దీపావళిలాంటి పర్వదినాల్లో దేశవ్యాప్తంగా రాత్రి రెండుగంటలు మాత్రమే పటాకులు కాల్చాలని స్పష్టంచేసింది. అన్ని మతాల పండుగలకు, శుభకార్యాలకూ తమ తీర్పు వర్తిస్తుందని తెలిపింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలప్పుడు అర్ధరాత్రి వేళ 35నిమిషాలపాటు పటాకులు పేల్చేందుకు అనుమతినిచ్చింది. ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకాలపై నిషేధం విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. …
Read More »పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా …
Read More »అమెరికా, మలేషియా, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ దేశాల్లో హవాలా ద్వారా వేలకోట్ల అక్రమ మారక ద్రవ్య లావాదేవీలు
కాంగ్రెస్ పార్టీ నేత అనుమోలు రేవంత్‌రెడ్డి అక్రమాలపుట్ట తవ్వేకొద్దీ బయటపడుతోంది. రేవంత్ అక్రమాస్తులపై న్యాయవాది రామారావు ఈడీకి ఫిర్యాదు చేయడంతో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఏకకాలంలో జూబ్లీహిల్స్, కొడంగల్‌తో పాటు, రేవంత్ బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేయడంతో ఎన్నో రేవంత్ దుర్మార్గాలు వెలుగుచూసాయి. రేవంత్ రెడ్డి దేశ, విదేశాల్లో అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఆధారాలతో సహా బయటపడ్డాయిజ అమెరికా, మలేషియా, …
Read More »వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకుంటే పుణ్యం, ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకోండి
మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలకు, పూజలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు మొదటగా వినాయకుని పూజ చేసి పనిలో ఎటువంటి విఘ్నలు కలగకుండా చూడమని ప్రార్థిస్తారు.వినాయక చవితి పండుగను జాతి, మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు.అయితే వినాయక చవితి కోసం వినాయకుడిని తీసుకొచ్చే సమయం అంటూ ఒకటి ఉంటుంది.ఆ సమయంలోనే గణేషుడిని తీసుకొస్తే మనకు మంచి జరుగుతుందని నమ్మకం.మరి గణేషుడిని తీసుకొచ్చే …
Read More »వినాయక చవితి విశేషాలు..
వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాథలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడ, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. ఈ పండుగ బాధ్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది. 19 ఆగస్టు నుండి …
Read More »