Home / Tag Archives: ambani

Tag Archives: ambani

అంబానీ చేతుల్లోకి జస్ట్ డయల్

దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా లోకల్ సెర్చింజిన్ జస్ట్ డయల్లో 40.95% వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 3,497 కోట్లని తెలిపింది. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్టడయల్ వ్యవస్థాపకుడు VSS మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని రిలయన్స్ తెలిపింది.

Read More »

నిరంతరం దేశానికి తనవంతు సహాయం చేస్తున్న అంబానీ..!

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం అందరికి తెలిసిన విషయమే. హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి. ఇక ఇటలీ విషయానికి వస్తే మరీ దారుణం ఆ దేశ అధ్యక్షుడు ఏమీ చెయ్యలేక చేతులెత్తేసాడు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ కూడా రోజురోజికి కేసులు పెరుగుపోతున్నాయి. ఈ నేపధ్యంలో మోదీ కొన్ని జిల్లాలు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ …

Read More »

జియో మరో సంచలనం

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ విడుదల చేసిన సిమ్ జియో. ఇది అతికొద్ది కాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అతి ఎక్కువగా కస్టమర్లను దక్కించుకున్న సంస్థగా రికార్డును సృష్టించింది. 2019 ఆగస్టులో 84 లక్షల మందికిపైగా కస్టమర్లను చేర్చుకున్నట్లు ట్రాయ్ పేర్కొన్నది. ఒక నెలలో ఈ స్థాయిలో కస్టమర్లను ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ కు చేరడం ఇంతవరకూ ఇదే రికార్డుగా నమోదైంది. అయితే …

Read More »

కోటీశ్వరుల జాబితాలో తెలుగోళ్లు

ఒక ప్రముఖ సంస్థ వెల్లడించిన దేశంలోనే కోటీశ్వరుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది చేరారు. మొత్తం రూ.3.80 లక్షల కోట్ల సంపదతో రిలయన్స్ అధినేత,ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచాడు. తాజాగా దేశంలో శ్రీమంతుల సంఖ్య తొమ్మిది వందల యాబై మూడుకు చేరింది. వీరిలో మొత్తం డెబ్బై నాలుగు మంది తెలుగోళ్ళు ఉండగా.. టాప్ 100లో ఐదుగురు తెలుగోళ్లు ఉన్నారు. ఈ టాప్ 100లో ఉన్నవాళ్లల్లో …

Read More »

జియోనే నెంబర్ వన్.. వోడాఫోన్ ఐడియా ఔట్ !

ప్రస్తుతం టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు తిరుగులేదు , మూడేళ్లలోపే  మొబైల్‌ కనెక్షన్ల పరంగా దేశంలో అగ్రస్థానాన్నికైవశం చేసుకుంది.ఈ ఘనతను జూన్‌లో 33.13 కోట్ల మొబైల్‌ కనెక్షన్లతో సాధించింది. 2016 సెప్టెంబర్ లో జియో వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది జూన్ లో జియో కనెక్షన్లు 33.13 కోట్లు కాగా వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు 32 కోట్లు. ఇక అసలు విషయానికి వస్తే జియో దెబ్బకు వొడాఫోన్ ఐడియా …

Read More »

జియో మరో సంచలన నిర్ణయం

ఇండియన్ టెలికాం రంగంలో వినూత్న శైలికీ శ్రీకారం చుట్టి సంచలనం సృష్టించిన జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే గిగాఫైబర్ పేరుతో బ్రాడ్ సేవలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో ప్రయోగదశలో ఉన్న ఈ సేవలను రిలయన్స్ 42వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా వచ్చే నెల ఆగస్టు 12న ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం. ఆఫర్లో భాగంగా 90రోజులకు 100జీబీ డేటా ఉచితం . ఈ కనెక్షన్లో బ్రాడ్ …

Read More »

మూడో స్థానానికి పడిపోయిన బిల్ గేట్స్..ఇండియా కుబేరుడు మళ్ళీ అతడే

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆమెజాన్‌ సీఈవో జెఫ్‌బెజోస్‌ తన మొదటి స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.బ్లూంబర్గ్ బిలియనీర్‌ ఇండిక్స్‌ విడుదలైన తాజా జాబితాలో ఆయన ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకున్నారు.ఇక ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కు ఈ సారి ఉహించని విదంగా షాక్ తగిలిగింది.ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 108 బిలియన్ డాలర్లుతో బిల్‌ గేట్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానం కైవసం చేసుకోగా..బిల్ …

Read More »

అకాశ్ అంబానీ పెళ్లికార్డు ధర ఎంతో తెలుసా..?

  ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన ఏం చేసిన అందులో ఓ వెరైటీ ఉంటది.తాజగా ముఖేష్ కొడుకు ఆకాశ్ పెళ్లి ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన రసెల్ మెహతా కూతురు శ్లోకాతో ఈ ఏడాది డిసెంబర్‌ నెలలో జరగనున్న విషయం విదితమే.అయితే ఈ పెళ్లి వేడుకలకు ముఖేష్ ఇప్పటినుండే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. #akashloka #akashambani #shlokamehta #akustoletheshlo #anantambani #radhikamerchant #ishaambani #anandpiramal #weddingsofindia …

Read More »

సీఎం చంద్ర‌బాబు మ‌రో అవినీతి కుంభ‌కోణం వెలుగులోకి..!!

వెలుగులోకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భారీ అవినీతి కుంభ‌కోణం..!! అయితే, చంద్ర‌బాబు భారీ అవినీతి కుంభ‌కోణం విష‌యానికొస్తే.. శేఖ‌ర్‌రెడ్డి, ఇత‌ను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాగే, దేశ రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు.. ఏసీబీ, ఈడీ అధికారుల‌కు బాగా సుప‌రిచిత వ్య‌క్తి. ప్ర‌ధాని మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న స‌మ‌యంలో అయితే శేఖ‌ర్‌రెడ్డి పేరు మారు మోగిపోయింది. ఇంత‌కీ అంతలా శేఖ‌ర్‌రెడ్డి పేరు …

Read More »