Home / BUSINESS / అంబానీ చేతుల్లోకి జస్ట్ డయల్

అంబానీ చేతుల్లోకి జస్ట్ డయల్

దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా లోకల్ సెర్చింజిన్ జస్ట్ డయల్లో 40.95% వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ డీల్ విలువ రూ. 3,497 కోట్లని తెలిపింది. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్టడయల్ వ్యవస్థాపకుడు VSS మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని రిలయన్స్ తెలిపింది.