Home / Tag Archives: andhra politics

Tag Archives: andhra politics

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ మనవే కావాలి: జగన్‌

రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు కూడా గెలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైకాపా అధినేత, సీఎం జగన్‌ సూచించారు. అమరావతిలో పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు. ముఖ్యనేతలతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే మనందరి లక్ష్యం కావాలని.. అది కష్టం కూడా కాదని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తామని.. కుప్పం మున్సిపాలిటీని గెలుస్తామని …

Read More »

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్‌పై చంద్రబాబు ఆగ్రహం

సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ప్రజాదర్భార్‌ నిర్వహించగా.. అక్కడికి జూనియర్‌ఎన్టీఆర్‌ అభిమాన సంఘం నేత, ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివ అనే వ్యక్తి వెళ్లాడు. అతన్ని చూసిన చంద్రబాబు పీఏ.. చంద్రబాబుకు శివ గురించి చెప్పాడు. కుప్పంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ …

Read More »

పవనే తమ వెంట పడుతున్నాడని అమిత్‌షా చెప్పారు: కేఏ పాల్‌

వచ్చే ఎన్నికల్లో 175 లోక్‌సభ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పాల్‌.. గురువారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పని అయిపోయిందని.. అపోజిషన్‌ స్థానాన్ని తామే భర్తీ చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అమిత్‌షాతో చర్చించినట్లు పాల్‌ తెలిపారు. …

Read More »

మళ్లీ మా 151 సీట్లు మాకే: కొడాలి నాని

జగన్‌ రాజకీయాల్లో లేకపోతే ఇళ్ల కోసం పేదల ప్రజలు అల్లాడిపోయేవారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్‌ కోసం పేద ప్రజలంతా ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. గుడివాడలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. తన నియోజకవర్గంలో తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు అడిగినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని …

Read More »

గేర్‌ మారుస్తున్నాం.. సిద్ధంగా ఉండండి: జగన్‌

మనమంతా ఒకటే కుటుంబమని.. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్‌ నిర్దేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్‌ వారికి దిశానిర్దేశం చేశారు. యుద్ధం చంద్రబాబుతో కాదని.. ఎల్లో మీడియాతో అని సీఎం పునరుద్ఘాటించారు. ఎల్లో మీడియా తీరును …

Read More »

వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్లు వీళ్లే..

వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్లను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఇటీవల మంత్రి పదవులు దక్కని వారికి పార్టీలో కీలక పదవులు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి అవకాశం కల్పించారు. తొలి నుంచీ పార్టీకి సేవలందించిన వారితో పాటు మరికొందరికి ఇందులో చోటు కల్పించి గౌరవించారు. జిల్లా అధ్యక్షులు రీజినల్‌ కోఆర్డినేటర్లు

Read More »

ద‌మ్ము, ధైర్యం లేని వ్య‌క్తి వైఎస్ జ‌గ‌న్‌..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ద‌మ్ము, ధైర్యం లేని వ్య‌క్తి అని ఫిరాయింపు ఎమ్మెల్యే , ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్‌కు లేద‌ని, బెంగ‌ళూరులో, అలాగే లోట‌స్‌పాండ్‌లో ఉన్న క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌ల‌ను ఆస్తుల్లో ప్ర‌క‌టించుకునే ద‌మ్ము, ధైర్యం …

Read More »

ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా..అఖిల ప్రియకు షాకిచ్చిన టీడీపీ నేత

ఏపీలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అధికార టీడీపీ పార్టీలో ఎన్నికలకు ముందే ముసలం మొదలైంది.స్థానిక నియోజక వర్గ ఎమ్మెల్యే ,మంత్రి భూమా అఖిల ప్రియ ,మాజీ ఆర్ఐసీ చైర్మన్ ,టీడీపీ నాయకుడు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. భూమా కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న ఎవి సుబ్బారెడ్డి కి, అఖిలప్రియకు మద్య తగాదా ముదిరింది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ …

Read More »

ప‌వ‌న్ కంటే ”ఆంధ్రా ప‌ప్పే బెట‌ర్‌”..!! ఎందులో తెలుసా..??

ప‌వ‌న్ కంటే ఆంధ్రా ప‌ప్పే బెట‌ర్‌..! అంద‌రి ముందే ప‌రువు తీసుకున్నాడు..!! ఎందులో తెలుసా..?? అవును, ప‌వ‌న్ కంటే ఆంధ్రా ప‌ప్పే బెట‌ర్. అయితే, సోమ‌వారం సాయంత్రం జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్వ‌హించిన మీడియా స‌మావేశం వీడియో చూసిన వారంతా అంటున్న మాట ఇది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియా స‌మావేశంలో భాగంగా మాట్లాడుతూ.. లాస్ట్ బ‌డ్జెట్ సెష‌న్స్ ఇదే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న్యాయం జ‌రిగిందా..? జ‌రిగింది. త‌రువాత …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum