Home / ANDHRAPRADESH / జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్‌పై చంద్రబాబు ఆగ్రహం

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్‌పై చంద్రబాబు ఆగ్రహం

సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ప్రజాదర్భార్‌ నిర్వహించగా.. అక్కడికి జూనియర్‌ఎన్టీఆర్‌ అభిమాన సంఘం నేత, ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివ అనే వ్యక్తి వెళ్లాడు.

అతన్ని చూసిన చంద్రబాబు పీఏ.. చంద్రబాబుకు శివ గురించి చెప్పాడు. కుప్పంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ బ్యానర్లు పెడుతున్నాడని చెప్పినట్లు సమాచారం. అనంతరం చంద్రబాబు శివను చూసి సీరియస్‌ అయ్యారు. అభిమానం వేరు.. పార్టీ వేరని చెప్పారు. పార్టీలో చీలికలు తేవడం సరికాదని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri