ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనమీద ఉన్న కేసులకు భయపడి ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రపెద్దలవద్ద తాకట్టు పెట్టారా..? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజల కోసం చేసిందేమిటి..? చిన్నారుల నుంచి వృద్ధుల వరకు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ఇలా ప్రతీ ఒక్కరు చంద్రబాబు మోసానికి బలైపోయిన వారేనని చెప్పడంలో …
Read More »చిక్కుల్లో ఈడీ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కారణమిదే..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులకు సంబంధించి ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టేసింది. అయితే, జగన్‌పై గత ప్రభుత్వాలు కక్షకట్టి మరీ అక్రమంగా పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్న విషయం తెలిసిందే. ఇలా వైఎస్ జగన్‌పై ఒక్కొక్కటిగా వైఎస్ జగన్‌పై ఉన్న కేసులు వీగిపోతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు హ్యాప్పీగా ఉన్నారు. see …
Read More »ఓటుకు నోటు కేసులో హైకోర్టు చంద్రబాబును నిర్దోషిగా ప్రకటించింది..!!
ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు భయపడి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో రాజీపడ్డారని వస్తున్న వార్తలను ఖండించారు. అసలు చంద్రబాబు తనపై ఉన్న కేసుల్లో నిర్దోషిగా.. క్లీన్ చిట్‌తో బయటకు వచ్చారన్నారు. ఏపీ ప్రతిపక్ష …
Read More »బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!!
బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట్) ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!! అవును, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులకు సంబంధించి ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టేసింది. అయితే, జగన్‌పై గత ప్రభుత్వాలు కక్షకట్టి మరీ అక్రమంగా పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్న విషయం తెలిసిందే. ఇలా వైఎస్ జగన్‌పై ఒక్కొక్కటిగా వైఎస్ జగన్‌పై ఉన్న …
Read More »జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు-వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టే వార్త..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చారు.రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక హోదాపై అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే.గల్లీ నుండి ఢిల్లీ వరకు పలుమార్లు అనేక ఉద్యమాలు చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో ఘనంగా చాటి …
Read More »Breaking News-ఏపీ మంత్రి వర్గంలో బీజేపీ మంత్రులు రాజీనామా ..!
ఏపీ రాజకీయ వర్గాల్లో గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .ఈ విషయంపై ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతల మధ్య అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు వేదిక ఏదైనా సరే మాటల యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తుంది.గతంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ఫ్యాకేజీ బెటరని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ …
Read More »జగన్ సవాలును బాబు స్వీకరిస్తాడా ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తోన్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది.ఈ పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే సవాలు విసిరారు. See Also:సీఎం …
Read More »జేసీ దివాకర్ రెడ్డి షాకింగ్ డెసిషన్ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ ,అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ వస్తుంటారు.ఉన్నది ఉన్నట్లు మొహం మీదనే చెప్తారు.ఒకానొక సమయంలో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మీద పొగడ్తల వర్షం కురిపిస్తారు.ఒకానొక సమయంలో విమర్శల వర్షం కురిపిస్తారు. see also : జగన్ వేసిన ప్లాన్ …
Read More »జగన్ వేసిన ప్లాన్ కు బాబుకు చుక్కలే ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మొత్తం అరవై ఏడు స్థానాలను గెలుచుకుంది.ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు పార్టీ మారారు.అయితే తాజాగా అధికార టీడీపీ ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ …
Read More »జగన్ కు పిచ్చెక్కింది..అందుకే రోడ్లపై తిరుగుతున్నాడు-టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
ఏపీ అధికార టీడీపీ నేత ,మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించినంత కాలం తన పొలిటికల్ కెరీర్ లో ఓటమి ఎరగని నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించాడు. కానీ వైసీపీ …
Read More »