Home / Tag Archives: andrapradesh (page 33)

Tag Archives: andrapradesh

వైఎస్ జగన్ కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి..వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. గురువారం వెలువడిన ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడంతో కేసీఆర్‌ వైఎస్‌ జగన్‌కు స్వయంగా ఫోన్‌ చేశారు. జగన్‌ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌ గెలుపుతో తెలుగు రాష్ట్ర …

Read More »

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం తేది ఖారరు

ఏపీలో ఎన్నికల ఫలితాలు మొత్తం వైసీపీ సునామీ నడుస్తుంది. ఏపీలో ఏ నియోజక వర్గంలో చూసిన జగన్ పార్టీ వైసీపీకి 130 నుండి 150 సీట్లు వచ్చే దిశాగా దూసుకుపోతుంది. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే వైసీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాలు మొత్తం జగన్ సునామీ అని తెలుస్తుంది. అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం …

Read More »

ఏపీలో మేజిక్ ఫిగ‌ర్ దాటిన వైసీపీ ..సంబరాలు మొద‌ల‌ు

ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త దిశ‌గా కొన‌సాగుతోంది. ఏపీ అసెంబ్లీలో అధికారం ద‌క్కాలంటే మొత్తంగా 88 సీట్లు మేజిక్ ఫిగ‌ర్‌కు చేరాల్సి ఉంది. అయితే, తాజాగా అందుతున్న ట్రెండ్స్‌లో వైసీపీ మేజిక్ ఫిగ‌ర్ సులువుగా దాటిపోయింది. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ అధిక్య‌త క‌నిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నిజ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిప‌త్యం స్ప‌ష్టంగా …

Read More »

మరో 24 గంటల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధార షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడిని చూస్తే జాలిగా ఉందన్నారు. ఆయన మరీ దిగజారిపోతున్నారని, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి శాలువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తీరుతో తెలుగు వారి పరువు పోతోందని ఆవేదన …

Read More »

25 రాష్ట్రాలనుంచి వైఎస్ ప్రమాణస్వీకారోత్సవనికి వచ్చే నేతలు వీరే

ఏపీలో ఎప్రిల్ 11 న జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలవనుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ జగన్ ప్రభజనం అని తెలిపాయి. రేపు పూర్తి ఫలితాలు రాగానే జగన్ సునామీ తెలుస్తుంది..అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముహూర్తం బాగుండటంతో జగన్ …

Read More »

బ్రేకింగ్ న్యూస్ వైఎస్ జగన్ క్యాబినెట్‌లో వీరికి చోటు

వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే దానిపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరోక్క రోజులో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు బలంగా ఉన్నా గెలుపు మాత్రం వైసీపీదేనని తేలిపోయింది. అంతేకాదు ఇప్పటికే వెలువడిన చాలా సర్వేలు వైసీపీ అధికారంలోకి …

Read More »

వైసీపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే..!

అత్యంత ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఏపీ అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇండియా టుడే ఆస‌క్తిక‌ర ఫ‌లితాల‌ను తెలిపింది. ఆ సంస్థ అంచనా ప్రకారం వైసీపీకి లోక్ సభ ఎన్నికలలో 18 స్థానాలలో గెలవబోతోందట. 6 సీట్లలో పోటాపోటీగా పరిస్థితి ఉందట. 1 అర‌కు, 2 విజ‌య‌న‌గ‌రం, 3 తిరుప‌తి, 4 నెల్లూరు, 5 క‌డ‌ప‌, 6 రాజంపేట‌, 7 హిందూపూర్, 8 న‌ర‌స‌రావుపేట‌, 9 న‌ర్సాపురం, 10 …

Read More »

లగడపాటి సర్వేపై టీడీపీ మంత్రి సంచలన వాఖ్యలు

ఏపీ ఎన్నికలపై అనేక రకాల సర్వేలు బయటకు వచ్చి రాజకీయ వర్గాలలో సంచలనంగా మారుతున్నాయి. ఈ సందర్భంలోనే ఏపీ ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తన సర్వేను బయటపెట్టారు. అయితే లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వేపై టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల …

Read More »

వైఎస్ జగన్ సాధించిన తొలి విజయం ఇదే..!

గ‌త ఎన్నిక‌ల్లో అధికారాన్ని కోల్పోయిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఈ ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్ధితుల్లోనూ అధికారాన్ని ద‌క్కించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డంతో పాటు, అభ్య‌ర్ధుల ఎంపిక‌పై కూడా సరియైన నిర్ణయం తీసుకున్నాడు. గెలుపు గుర్రాల‌కే టికెట్లు కేటాయించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న జగన్ అదే గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇచ్చాడు. పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న చోట్ల బ‌ల‌మైన అభ్య‌ర్ధుల‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు ఇతర పార్టీలు …

Read More »

ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్‌ చేసే పార్టీల్లో వైసీపీ అగ్ర స్థానం.. జాతీయ అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ మీడియా చానళ్లు తెలిపాయి. వైసీపీ విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌లో తేలడంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్‌ చేసే పార్టీల్లో వైసీపీ అగ్ర స్థానంలో ఉంటుందని స్వరాజ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగీంద్ర యాదవ్‌∙ పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుందని ‘యాక్సిస్‌ మై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat