ఎన్నికల సమయంలో ముఖ్య నాయకులు వరుసగా వైసీపీ పార్టీలో చేరుతుండడం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కలవరపెడుతోంది. నెల రోజుల నుంచి రోజుకొకరు చొప్పున టీడీపీకి రాజీనామా చేస్తుండడంతో ఏరోజు ఎవరు వెళ్లిపోతారోనని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి …
Read More »అతి త్వరలోనే వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి..!
శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో విజయ్ఖాయమని తెలుసుకోని భానీగా అందరు గత నెల నుండి వలస వస్తున్నారు. ఇక ఇదే మంచి తరుణమని కిల్లి …
Read More »ఏపీలో టీడీపీకి మరో షాక్..కాసేపట్లో వైసీపీలోకి మరో టీడీపీ ఎంపీ
ఏపీలో టీడీపీకి మరో ఎంపీ జలక్ ఇవ్వనున్నారు. ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయత్ర ముగియాగానే అధికార టీడీపీ నుండి, ఇతర పార్టీల నుండి భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు పార్టీ మారుతుండటంతో చంద్రబాబుకు ఏం జరుగుతుందో అర్థం కావాడం లేదంట. ఎవరు ఎప్పుడు వైసీపీలోకి చేరుతారో టెంక్షన్ మొదలైయ్యిందంట. ఇప్పటికే కీలకమైన కడప జిల్లాలో రాజంపేట …
Read More »టీడీపీకి మరో అతి పెద్ద షాక్..ఒకేసారి ఇద్దరు వైసీపీలోకి..!
ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయత్ర ముగియాగానే అధికార టీడీపీ నుండి, ఇతర పార్టీల నుండి భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు పార్టీ మారుతుండటంతో చంద్రబాబుకు ఏం జరుగుతుందో అర్థం కావాడం లేదంట. ఎవరు ఎప్పుడు వైసీపీలోకి చేరుతారో టెంక్షన్ మొదలైయ్యిందంట. ఇప్పటికే కీలకమైన కడప జిల్లాలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరగా.. …
Read More »ఏపీ బీజేపీకి భారీ షాక్..వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి కావూరి
ఏపీలో అన్ని పార్టీల నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే, అధికారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గత వారం నుండి వైసీపీలోకి చేరుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీకి భారీ షాక్ తగలబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ పార్లమెంటిరియన్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన రెండు మూడు రోజుల్లో …
Read More »సినీ నటుడుకు వైసీపీలో పదవి ఇచ్చిన జగన్
సినీ నటుడుకు వైసీపీలో పదవి ఇచ్చిన జగన్ టాలీవుడ్ సినీ నటుడు పృథ్వీరాజ్ కు వైసీపీ పార్టీలో పదవి ఇచ్చారు. ఆయనను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీ గత కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే..వైఎస్ జగన్ ఇటీవల నిర్వహించిన …
Read More »ఏపీలో పెరుగుతన్న వైఎస్ జగన్ బలం..వైసీపీలోకి మాజీ డిజిపి సాంబశివరావు
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీలో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుండి కడప జిల్లా రాజంపేట మేడా మల్లిఖార్జున రెడ్డి, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకానపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. తాజాగా మాజీ డిజిపి సాంబశివరావు వైసీపీలో చేరుతారని ఆ పార్టీలోని ముఖ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం. జగన్ పాదయాత్ర సమయంలోనే మాజీ డిజిపి సాంబశివరావు …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ..!
ఏపీలో రాజాకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి పక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. సీటు దక్కదనో.. ఇంకా మంచి పదవి దక్కుతుందనో నేతలు పార్టీలు మారుతున్నారు. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్‌ను కలిసి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 24గంటలు కూడా గడవక ముందే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో …
Read More »ఏపీ అధికార టీడీపీకి బిగ్ షాక్-వైసీపీలోకి 36మంది ఎమ్మెల్యేలు..?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు త్వరలో ప్రతి పక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతతో రేపో,మాపో భేటీ కానున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నారని …
Read More »ఢిల్లీలో చంద్రబాబు 10కోట్లతో దొంగ దీక్ష చేస్తున్నారు..!
చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న దీక్ష కేవలం రాజకీయ ప్రయోజనాలు కోసమేనని వైసీపీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు.. కొయ్యగుర్రంపై స్వారీ తప్ప చంద్రబాబు ఏం సాధించారని, ప్రజల సొమ్ము రూ.10 కోట్లు ఖర్చుపెట్టి ఢిల్లీలో దీక్షలంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలను పట్టించుకోకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిలీల్లో ఖర్చుపెట్టిన రూ.10కోట్లతో చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిచేయవచ్చని, …
Read More »