Cm Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెదేపా అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నరసాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. దేశంలో ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలోనే ఆక్వా వర్సిటీలు ఉన్నాయని… మూడో వర్సిటీ నరసాపురంలోనే …
Read More »ఏపీ బడ్జెట్ (2020-21)హైలెట్స్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారు. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి …
Read More »ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేఘ సంస్థ రూ . 5 కోట్ల విరాళం…
కరోనా వైరస్ పై జరుగుతున్నా పోరులో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి 5నిన్ననే కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందచేసారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసి కృష్ణారెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కు అందించారు. …
Read More »సీఎం జగన్ పై అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ చూడాలంటున్న వైసీపీ అభిమానలు
శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ టీడీపీ అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ భాగంగా రాపాక వరప్రసాద్ మాట్లాడారు. అసెంబ్లీలో …
Read More »