పవన్ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఎలుకను కాదు కదా వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారని సెటైర్లు వేశారు. 13 వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ అర్థం లేని విమర్శలు చేశారని అమర్నాధ్ మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో సమావేశం నిర్వహించిన ఆయన పవన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇంకా మాట్లాడుతూ.. …
Read More »లొకేశ్ పెద్ద బఫ్ఫూన్.. తెలుగును ఖూనీ చేస్తున్నాడు – మంత్రి అంబటి రాంబాబు
ఎన్టీఆర్ మనవడై ఉండి.. నారా లోకేష్ తెలుగును ఖూనీ చేస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో కమెడియన్స్, సర్కస్‌లో బఫూన్లు ఉన్నట్లే రాజకీయాల్లోనూ బఫూన్లు ఉంటారని నారా లోకేశ్‌ని ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు జాతి గర్వపడాలని ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే లోకేశ్.. ఆ తెలుగును ఖూనీ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. పొట్టకోస్తే అక్షరం ముక్కలేదు.. తెలుగు మాట్లాడటం అసలు …
Read More »Ys Jagan : నాకు దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే ఉన్నాయి : సీఎం జగన్
Ys Jagan : నాకు వాళ్ల మాదిరిగా పత్రికలు, టీవీలు లేవు. ఆ దేవుడు దయ, మీ ఆశీస్సులు మాత్రమే ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. తొలుత పలువురు పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పెన్షన్ దారులనుద్దేశించి జగన్ ప్రసంగించారు. నేను ఒక ఎస్సీని, ఒక బీసీనీ, ఒక …
Read More »Minister Roja : 2024 ఎన్నికల్లో జగన్ వెంట్రుక కూడా పీకలేరు : మంత్రి రోజా
Minister Roja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి రోజా హెచ్చరించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… రోడ్డుపై రౌడీలు రోడ్ షోలు చేయడం ఏంటీ ? అని రోజా ప్రశ్నించారు. పవన్ కు దమ్ముంటే జనసేన నుంచి 170 మందిని పోటీకి దింపాలని సవాలు విసిరారు. మన జీవితాలను మార్చేవారికి, అభివృద్ధి పనులు చేసేవారికే జనాలు ఓట్లు వేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో …
Read More »CM YS JAGAN : మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్…
CM YS JAGAN : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర చరిత్ర లోనే మొట్టమొదటిసారి పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలను సవరించి హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్సీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతో పాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం …
Read More »AP Government : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు చెప్పనున్నజగన్ సర్కారు..!
AP Government : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏకంగా రెండు గుడ్ న్యూస్ లను జగన్ సర్కార్ త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది. సచివాలయాల్లో పని చేసే సర్వే ఉద్యోగులను గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కి మార్చాలని సీఎం జగన్‌ను కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సంధర్భంగా సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించి …
Read More »AP Government : ఏపీలో రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్..!
AP Government : ఆంధ్రప్రదేశ్ రైతులకు వైకాపా ప్రభుత్వం తాజాగా మరో శుభవార్తను ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా పంట లను నష్టపోయిన వారికి పరిహారం అందించేందుకు సిద్దమైంది. కాగా ఇక్కడ విశేషం ఏంటంటే… సీజన్ ముగియక ముందే ప్రభుత్వం పరిహారం అందించడం. నవంబర్ 28వ తేదీన పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో …
Read More »Cm Jagan : మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్… చిన్నారి వైద్యం కోసం !
Cm Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నరసన్నపేట పర్యటనలో భాగంగా కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో కాన్వాయ్ నుంచి బాధితులను గమనించి వాహనం నిలిపివేసి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి తమ కుమార్తె ఇంద్రజకు (7) అవసరమైన వైద్య సాయం అందించాలని సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇంద్రజ అనారోగ్య సమస్యను …
Read More »Minister Jogi Ramesh : 2024 ప్రజలు టీడీపీని మళ్ళీ తరిమికొట్టడం ఖాయం : మంత్రి జోగి రమేష్
Minister Jogi Ramesh : పబ్లిక్‌లో పచ్చిగా బూతులు మాట్లాడుతున్న చంద్రబాబుది బూతుల పార్టీ కాక మరి ఏంటని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఈ మేరకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ… నరసాపురంలో సీఎం జగన్ మాట్లాడిన మాటలపై టీడీపీ సైకోలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు పబ్లిక్ లో పచ్చిగా బూతులు …
Read More »Cm Ys Jagan : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్న సీఎం జగన్..!
Cm Ys Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష (రీసర్వే) పథకం కింద సర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించిన రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11.00 నుంచి …
Read More »