ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగం. సిసోడియా అరెస్టును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయంగా ఆమ్ ఆద్మీపార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి …
Read More »పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం
పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని 184 మంది ప్రముఖుల భద్రతను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయగా.. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. మాజీ సీఎం చన్నీ కుటుంబ సభ్యులకు సైతం భద్రతను ఉపసంహరించగా.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులున్న వారికి మాత్రమే భద్రతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
Read More »ఢిల్లీ రాష్ట్రంలో ఉచిత రేషన్ పథకం పెంపు
ఢిల్లీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో ఉచిత రేషన్ పథకాన్ని మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజీవాల్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోసుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 26 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Read More »బ‌్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వెర్షన్
బ‌్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వణికిస్తోంది. పరిస్థితి చేయిదాటి పోయిందంటూ ఏకంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రే చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి వచ్చే విమానాలపై ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బల్గేరియా, బెల్జియం, ఆస్ట్రియా, కెనడా, ఇటలీలాంటి దేశాలు నిషేధం విధించాయి. కరోనా కొత్త వేరియంట్ తమ దేశాల్లో అడుగుపెట్టకుండా వీళ్లు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం …
Read More »మూడోసారి సీఎం గా అరవింద్ కేజ్రీవాల్
ఇటీవల విడుదలైన ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ మొత్తం అరవై రెండు స్థానాల్లో ఘనవిజయం సాధించింది. దీంతో వరుసగా మూడో సారి సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ చేత లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ధన్యవాద్ ఢిల్లీ పేరుతో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీవీఐపీలతో పాటుగా పెద్ద ఎత్తున …
Read More »చంద్రబాబు, ఎల్లోమీడియాపై విజయసాయిరెడ్డి సెటైర్లు…సోషల్ మీడియాలో వైరల్..!
ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మామూలుగా అయితే ఈపాటికి టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఓ రేంజ్‌లో ఉండేది. నా వల్లే..కేజ్రీవాల్ విజయం సాధించాడని బాబు డప్పుకొట్టుకునేవారు..ఇక మా బాబు రాజకీయ చాణ్యకం, ఆర్థిక సహాయసహకారాల వల్లే.. కేజ్రీవాల్ గెలిచారని..ఇక మోదీకి ముందుంది ముసళ్ల పండుగ అని ఆయన అనుకుల మీడియా ఓ రేంజ్‌లో భజన …
Read More »ఆప్ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్..!!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేశారు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే లిస్ట్ ను విడుదల చేయడం గమనార్హం. 70 అసెంబ్లీ స్థానాల్లో 46మంది సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చారు. 15స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పట్పర్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయనున్నారు. …
Read More »