తెలుగు ఇండస్ట్రీ లో తన నటనతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు.తెలుగులో తాను నటించిన అన్ని సినిమాలు కూడా మంచి హిట్ టాక్ వచ్చాయనే చెప్పుకోవాలి.అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో నటిస్తుంది.ఈ చిత్రం పేరు అయోగ్య..ఇది టెంపర్ రీమేక్.ఈ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చిన రాశి తనకి ఉన్న ఒక కోరిక గురించి బయట పెట్టింది.అదేంటో తెలిస్తే ఎవరైనా …
Read More »ఆకట్టుకుంటున్న” గీత గోవిందం “టీజర్..!
అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినీమా ఇండస్ట్ర్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు విజయ్..తాజాగా ఈ యువహీరో ప్రధాన పాత్రలో పరశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం గీత గోవిందం.. ఈ మూవీ మొదలైన దగ్గర నుండి అభిమానుల్లో చాలా ఉత్సకతను రేకెత్తిస్తుంది. అందుకు తగ్గట్లు ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి తాజాగా …
Read More »విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్..!!
ఎప్పుడూ చూసినా ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారులతో సమావేశాలతో బిజీ ఉంటుంటారు.అయితే ఇవాళ ఆదివారం కావడంతో సాయంత్రం హైదరాబాద్ నగరంలోని యువ కథానాయకుడు, అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ ఇంటికి అతిథిగా వెళ్లారు.. అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్ కి ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే.ఆ అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఈ అవార్డును వేలం వేసి …
Read More »గేయరచయితలకు కూడా తప్పని లైంగిక వేధింపులు ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలను సొంతం చేసుకున్న పెళ్లి చూపులు ,అర్జున్ రెడ్డి లాంటి సినిమాలకే కాకుండా ఇటివల విడుదలై మంచి హిట్ టాక్ ను తెచ్చుకున్న అభిమన్యుడు మూవీకి లిరిక్స్ రాసిన లేడీ రైటర్ శ్రేష్ఠ సంచలన వ్యాఖ్యలు చేశారు .ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో శ్రేష్ఠ మాట్లాడుతూ ఇండస్ట్రీలో గేయ రచయితలకు కూడా లైంగిక వేధింపులు తప్పవు. see …
Read More »మరోసారి విజయ్ దేవరకొండకు ఫిదా అయిన మంత్రి కేటీఆర్
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ..మరోసారి తన గొప్ప మనస్సుతో సామాన్య ప్రజలకు దగ్గర కాబోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటనకు శనివారం జరిగిన ఫిల్మ్‌ఫేర్ వేడుకలో విజయ్‌కు ఉత్తమ కథానాయకుడి అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ ఆ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.ఈ విషయాన్నీ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ …
Read More »ఒక్క సినిమా షాలిని పాండే తలరాత మార్చింది .
టాలీవుడ్ లో మొదట వివాదాలతో మొదలై ఆ తర్వాత బంపర్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు ఆ మూవీలో మంచి మార్కులే పడ్డాయి .తెలంగాణ రాష్ట్రానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ తో కల్సి నటించిన ఈ మూవీ మొదట విమర్శల పాలైన కానీ ఆ తర్వాత జక్కన్న దగ్గర నుండి విమర్శకుల వరకు అందరి మన్నలను …
Read More »నయా ట్రెండ్ సెట్టర్.. విజయ్ దేవర కొండ టూ అర్జున్ రెడ్డి జర్నీ..
అర్జున్ రెడ్డి.. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బీభత్సమైన పాపులారిటీ సంపాదించిన పేరు. ఎవడే సుభ్రమణ్యం, పెళ్లి చూపులు చిత్రాలతో మంచి ఫేం సంపాదించిన విజయ్ దేవరకొండ.. ఈ ఇయర్ అర్జున్ రెడ్డి చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అంటే ముఖ్యంగా నేటి క్రేజీ యువత నరానరాన ఎక్కేసిన విజయ్ దేవరకొండ సినీ జర్నీ అర్జున్ రెడ్డి వరకు ఎలా సాగిందో.. …
Read More »లవ్ ప్రపోజల్ అని చెప్పి కోరిక తీర్చమన్నాడట..!
అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో నటించిన నటీనటులు, దర్శకుడు తోపాటు టెక్నీషియన్స్ కూడా బిజీ అయిపోయారు. ఇక ఆ చిత్రంలో సినిమాలో పాటలు రాసిన గేయరచయితలు కూడా బిజీ అయిపోతున్నారు. అందులో మధురమే ఈ క్షణమే అంటూ సాగే ఓ పాట గుర్తుందిగా.. ఆ పాటని రాసింది శ్రేష్ఠ అనే ఫీమేల్ రైటర్. ఇక శ్రేష్ఠ …
Read More »అర్జున్ రెడ్డి ఫేమ్‌ను క్యాష్ చేసుకునేనా..?
పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న విజయ్ దేవరకొండ.. మరో ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఏ మంత్రం వేసావె. గోలిసోడా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఫస్ట్‌లుక్‌లో విజయ్ పడుకుని దీనంగా ఆలోచించడం సినిమాపై ఆసక్తిని …
Read More »నువ్వు ఏంత అడిగితే అంత ఇస్తాం షాలిని…
అర్జున్ రెడ్డి చిత్రంలో హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన హీరోయిన్ షాలిని లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పోస్టరును తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కోసం కొన్నిచోట్ల బస్సులపై అంటించారు.ఈ పోస్టర్లను చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు చింపేయడంతో ఆ చిత్రం క్రేజ్ ఆకాశమే హద్దుగా వెళ్లిపోవడం… సూపర్ హిట్ కావడం… జరిగిపోయింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు …
Read More »