కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.పక్కా సాక్ష్యాధారాలతోనే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నార్త్-జోన్ డీసీపీ సుమతి మీడియాకు వివరించారు.ఆధార్ డేటా ఆధారంగా కేసు సులువుగా టేకాఫ్ చేశామని ఇప్పటి వరకు జగ్గారెడ్డి భార్యా పిల్లలకు పాస్ పోర్టులే లేవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసు నమోదు …
Read More »బ్రేకింగ్ ఇద్దరు జర్నలిస్టులకు జైలు శిక్ష
రోహింగ్యాల గురించి కథనాలను రాసిన ఇద్దరు జర్నలిస్టులకు మయన్మార్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. గత ఏడాది నుంచి రాఖైన్ రాష్ట్రంలో జరుగుతున్న వాటి గురించి జర్నలిస్టులు వా లోన్, క్వా సూ ఓలు అనేక సంఘటనలను వెలికి తీశారు. అయితే అక్రమంగా ప్రభుత్వ డాక్యుమెంట్లు కలిగిన కేసులో.. వీళ్ళకు శిక్షను ఖరారు చేశారు. బ్రిటీష్ కాలం నాటి అఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్‌ను ఉల్లంఘించారనికేసు నమోదు చేశారు. అయితే …
Read More »‘పటాస్’ కామెడీ షో ఆర్టిస్టు..డబ్బు కోసం గబ్బు బుద్ది..!
ఈటీవిలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో ‘పటాస్’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ ఆర్టిస్ట్ విలాసవంతమైన జీవితం కోసం అతను దొంగగా మారినట్టు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. బరి నాగరాజు అలియాస్ నరేందర్ ఇందిరానగర్‌లో నివసిస్తూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. ఇటీవలే ఇతను పటాస్ కామెడీ షోలో అవకాశం దక్కించుకుని పాపులర్ అయ్యాడు. అప్పటినుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదే …
Read More »