Home / Tag Archives: BCCI President

Tag Archives: BCCI President

రూ.40 కోట్లతో బంగ్లా కొన్న గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు,టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీ కోల్ కత్తాలో భారీ బంగ్లాను కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 10,280 చదరపు అడుగులు కలిగిన ఈ బంగ్లాను భార్య డోనా, కూతురు సనా, తల్లి నిరూపమ్ పేరిట సమానంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. 48 ఏళ్ల తర్వాత పూర్వీకుల ఇంటి నుంచి గంగూలీ త్వరలోనే కొత్తగా కొన్న భవనంలోకి మారనున్నాడు.

Read More »

టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్

టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్ ను ప్రకటిస్తానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. తాను సెలక్షన్ కమిటీ సమావేశాల్లో కూర్చొని సెలక్టర్లను ప్రభావితం చేశానని వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని దాదా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తానేమీ నేరుగా బోర్డు అధ్యక్షుడిని కాలేదన్నారు. 400 పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని సౌరవ్ గంగూలీ సూచించారు.

Read More »

Ms Dhone పై హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్

ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తనను గతంలో తప్పించడంపై కీలక వ్యాఖ్యలు నుంచి చేశాడు. ‘నేను 400వ టెస్ట్ వికెట్ తీసినప్పుడు నాకు 31 ఏళ్లు. తర్వాత మరో వంద వికెట్లు తీస్తానని భావించా. కానీ 2016 తర్వాత నన్ను జట్టులోకి తీసుకోలేదు. ఇదే విషయమై ధోనీని అసలు ఏం జరిగింది. నేను టీంలో ఉండటం ఎవరికి ఇష్టంలేదు? అని అడిగా. కానీ ధోనీ …

Read More »

కోలుకుంటున్న దాదా

ఇటీవల కరోనా బారిన పడిన మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని కోల్కతాలోని వుడ్అండ్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని తెలిపింది. నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గంగూలీకి కొన్ని నెలల కిందట యాంజియోప్లాస్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు.

Read More »

 టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్

 టీమిండియా ( Team India ) కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ( Rahul Dravid ) పేరు దాదాపు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. 48 ఏండ్ల వ‌య‌సున్న ద్ర‌విడ్ పేరును టీమిండియా కోచ్‌గా ఖ‌రారు చేసిన‌ట్లు బీసీసీఐ అధికారి ద్వారా తెలిసింది. అయితే రాహుల్ ద్ర‌విడ్ ఎంపిక‌ను బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. టీమిండియా కోచ్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు రాహుల్ ద్ర‌విడ్ సుముఖంగా లేన‌ప్ప‌టికీ, ఆయ‌న‌తో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ, సెక్ర‌ట‌రీ జ‌య్ …

Read More »

రంగంలోకి దిగిన దాదా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌–13 ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వయంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రంగంలోకి దిగనున్నాడు. ఈ మేరకు బుధవారం దుబాయ్‌ బయల్దేరి వెళ్లిన గంగూలీ… ఈ విషయాన్ని ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా పంచుకున్నాడు. ‘ఐపీఎల్‌ కోసం దుబాయ్‌ వెళ్లేందుకు ఆరు నెలల తర్వాత తొలిసారిగా విమానమెక్కాను. క్రేజీ జీవితం మారిపోతూ ఉంటుంది’ అని గంగూలీ రాసుకొచ్చాడు. ప్రయాణ నిబంధనల ప్రకారం మాస్క్‌తో …

Read More »

బీసీసీఐ అధ్యక్షుడు దాదా గరం గరం

బీసీసీఐ అధ్యక్షుడు,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ మరోసారి గరం గరం అయ్యాడు. గాయం నుండి కోలుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు ఎవరైన సరే తప్పనిసరిగా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి తీరాల్సిందే అని తేల్చి చెప్పాడు. ఎన్సీఏ అకాడమీలో క్రికెటర్లకు కావాల్సిన సకల వసతుల కల్పనపై తాము చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయం పై టీమిండియా మాజీ కెప్టెన్ లెజండ్రీ రాహుల్ ద్రావిడ్ తో కూడా ఒకసారి మాట్లాడాను. …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum