Home / SLIDER / కోహ్లీకి మద్ధతుగా గంగూలీ

కోహ్లీకి మద్ధతుగా గంగూలీ

గత కొన్ని రోజులుగా ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లికి  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి మద్దతుగా నిలిచాడు. ‘కోహ్లి గొప్ప ఆటగాడు. ఇప్పటికే వేలాది పరుగులు చేశాడు.

అతడు త్వరలోనే పుంజుకుంటాడు. ఆసియా కప్ లో మునుపటి కోహ్లిని చూస్తామనే విశ్వాసం నాకు ఉంది” అని దాదా వ్యాఖ్యానించాడు. 2019 నవంబరు తర్వాత నుంచి కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino