దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బంగారంపై పరిమితులు తీసుకురానున్నది. బంగారం పై సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టి అమలు చేయనున్నది అని నిన్న బుధవారం ఈ రోజు గురువారం వార్తలు వచ్చిన సంగతి విదితమే. పాత నోట్ల రద్దులాగానే బంగారంపై కూడా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదని వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులు …
Read More »మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాలీవుడ్ హీరో
ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తమకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని మొదటి నుండి పట్టుబడుతున్న మిత్రపక్షమైన శివసేనకు డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను కూడా ఆఫర్ చేసింది.ఇలాంటి తరుణంలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ముఖ్యమంత్రి ఏమిటని ఆలోచిస్తున్నారా .. ?. అయితే …
Read More »బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం..?
బంగారంపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటివరకు లెక్కలు చెప్పకుండా దాచుకున్న లేదా ఉంచుకున్న బంగారాన్ని బయటకు తెప్పించేలా విధివిధానాలను త్వరలోనే రూపొందించనున్నది అని సమాచారం. దీంతో ఒక వ్యక్తి ఇక నుంచి పరిమితమైన బంగారం మాత్రమే నిల్వ ఉంచుకునే వీలుంటుంది అని టాక్. అయితే పరిమితికి మించి బంగారం ఉంటే దానికి లెక్కలు చెప్పాలి. మరోవైపు ఒక …
Read More »ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ప్రధాని మోదీ ,కోహ్లీ
టీమిండియా స్టార్ ఆటగాడు.. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ,భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో సహా పన్నెండు మంది ప్రముఖులు గత కొద్ది రోజుల కిందట ఏర్పడిన ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఆల్ ఇండియా లష్కర్ -ఏ-తోయిబా హిట్ లిస్ట్ లో ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హిట్ లిస్ట్ లో మొదటి పేరు ప్రధాని మోదీ అయితే …
Read More »ఎయిమ్స్ కి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం
ప్రస్తుతం ఈడీ కేసుల్లో తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. కేంద్ర మాజీ ఆర్థిక.. హోం శాఖ మంత్రి చిదంబరానికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సోమవారం ఎయిమ్స్ కు తరలించారు. చికిత్స ముగిసిన తర్వాత తిరిగి తీహార్ జైలుకు తరలించారు. అయితే మొదట ఆర్ఎమ్మెల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం చిదంబరాన్ని ఎయిమ్స్ కు పంపించారు. అక్కడి వైద్యులతో చికిత్స చేయించారు. ఇదంతా ముగిశాక ఏడు …
Read More »చంద్రబాబుకు షాక్…బీజేపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే..?
ఏపీలో టీడీపీ త్వరలోనే అంతరార్థం కానుందా..బాబుగారి సారథ్యంలోని టీడీపీ పూర్తిగా కాషాయపార్టీలో కలిసిపోతుందా..లోకేష్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అవుతాడా..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. 2019లో టీడీపీ ఘోర పరాజయం చెందడంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం బాబుగారి ఆర్థిక మూలాలైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. అయితే చంద్రబాబే మళ్లీ మోదీ …
Read More »మాజీ సీఎం కన్నుమూత
గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దిలీప్ పరిఖ్(82) కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన్ కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లో రాజకీయ అరంగేట్రం చేసిన దిలీప్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనూహ్య పరిస్థితుల్లో ఆర్జేపీ తరపున ఆయన 1997లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.1998 మార్చి వరకు ఆయన ముఖ్యమంత్రి పదవీలో కొనసాగారు. దిలీప్ మృతిపై ప్రధానమంత్రి …
Read More »సీఎం జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంత్రులు కొడాలి నాని, షేర్నీ నానిలతో కలిసి ఈ రోజు శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ …
Read More »“మహా”లో బీజేపీకి శివసేన షాక్
మిత్రపక్షమైన శివసేన పార్టీ బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చింది. గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 288స్థానాల్లో బీజేపీ 105,శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది. అయితే శివసేన తరపున వోర్లి నుండి బరిలోకి దిగి అరవై ఐదు వేల మెజారిటీతో గెలుపొందిన తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్ధవ్ ఠాక్రే మొదటి నుండి పట్టుబడుతున్నాడు. అందులో భాగంగానే బీజేపీ తరపున కొంత కాలం.. …
Read More »టీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ గురించి కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. నిన్న గురువారం విడుదలైన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ” బీజేపీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇళ్ళు అలకగానే పండుగ కాదు. ముందుంది మొసళ్ల పండుగ “అని ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై అనవసర విమర్శలు …
Read More »