Home / Tag Archives: bjp (page 221)

Tag Archives: bjp

సోషల్ మీడియాలో హవా ఉన్నవారికే ఈసారి ఎమ్మెల్యే టికెట్లు

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లను ఆశించే వారికే కాంగ్రెస్‌ పార్టీ షాక్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తప్పనిసరిగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉండాలని వెల్లడించింది. సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండటమే కాకుండా నేతలకు ఫేస్‌బుక్‌లో కనీసం 15,000 లైకులు, ట్విటర్‌లో 5000 మంది ఫాలోవర్లను, పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ గ్రూపుల్లో ఉండాలని పేర్కొంది.వారంతా పార్టీ పోస్టులను రీట్వీట్‌ …

Read More »

టీడీపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయి నిఘా.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ ప్రభుత్వం చేసే ప్రతి పని పైనా జాతీయ స్థాయిలో నిఘా ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రాభివృద్ధిలో ఏపీ వెనుకబడిందని, అవినీతిలో మాత్రం నెంబర్ వన్‌లో ఉందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వానికి విలాసాల మీద ఉన్న ధ్యాస వికాసంపై లేద, ధర్మపోరాటం పేరుతో దొంగ పోరాటం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల అధిపతి మంత్రిగా ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా …

Read More »

మాజీ ప్రధాని అటల్ మృతి గురించి షాకింగ్ ట్విస్ట్..!

భారత దేశపు మాజీ ప్రధానమంత్రి ,భారత రత్న ,బీజేపీ పార్టీ సీనియర్ నేత అయిన అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మరణించిన సంగతి తెల్సిందే . అయితే వాజ్ పేయి మరణం గురించి బీజేపీపార్టీకి మిత్రపక్ష పార్టీ అయిన శివసేన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ అధికారక పత్రిక అయిన సామ్నా లో ఒక సంపాదకీయంలో పలు అనుమానాలను లేవనెత్తింది.. స్వరాజ్యం అంటే ఏమిటీ అనే …

Read More »

బీజేపీ ఎంపీ రూపా గంగూలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..!

ప్రముఖ నటి, గాయని, ప్రస్తుతం కేంద్రలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు రూపా గంగూలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశం హిందువులదని రూపా గంగూలీ అన్నారు. భారత దేశ విభజన మతపరంగా జరిగిందని ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు ముస్లిం లకోసం ఏర్పాటు అయినవని ఆమె అన్నారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్ హిందువుల కోసం ఉద్దేశించినదని ఆ రాష్ట్రంలో బంగ్లా వలసదారుల వివాదం నేపధ్యంలో …

Read More »

మంత్రి హారీష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..!

తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్ళుగా సాగుతున్న ప్రజరంజక పాలనకు ..అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలీకృతం అయిందన్నారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .మంత్రి హారీష్ రావు సమక్షంలో సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండలం అంకుశపూర్ గ్రామానికి చెందిన బూసిరెడ్డి నారోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీ,టీడీపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు,ఆయా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీ చేరికలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది గత కొన్నాళ్ళుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే..తాజాగా ఆయన విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.. అందులో భాగంగా ఎస్ రాయవరం మండలంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు,కార్యకర్తలు,టీడీపీ ,బీజేపీ పార్టీకి చెందిన పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. వైసీపీలో చేరినవారిలో పీసీసీ …

Read More »

అటల్ బీహారి వాజ్ పేయి సంతాప సభలో బీజేపీ మంత్రులు ఇకఇకలు.. పకపకలు..!

భారత మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయి అంత్యక్రియల సమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పక్కనే మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ , ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఉండగా కాలు మీద కాలేసుకోని మరి కూర్చొని పలు వివాదాలకు గురైన సంఘటన …

Read More »

అటల్ జీ మరణం గురించి వ్యక్తిగత కార్యదర్శి షాకింగ్ కామెంట్స్..!

మాజీ ప్రధానమంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి మొన్న గురువారం సాయంత్రం మృతి చెందిన సంగతి విదితమే. భారత ఆర్థిక వ్యవస్థను,రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన వారిలో ఒకరైన అటల్ మృతిని తట్టుకోలేక యావత్తు భారతవాని విషాదవదనంలో మునిగిపోయింది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలోని యమునా నది తీరంలో స్మృతి స్థలి వద్ద అటల్ అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో …

Read More »

చంద్రబాబు నాయుడు అలోచనను ముందే పసి గట్టిన వైఎస్ జగన్

ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వైఫల్యాలను ఎవరో ఒకరి మీద నెట్టాలని ఆలోచించి,బీజేపీ అయితే ఉపయోగపడవచ్చని భావించి ,బీజేపీతో బందం తంచుకున్నారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఒక పత్రిక జగన్ ను చంద్రబాబు ఎందుకు బిజెపితో బందం తెంచుకున్నారని ప్రశ్నించింగా జగన్ సమాదానం ఇచ్చారు.తన వైఫల్యాలకు ఎవరో ఒకరిని బాద్యుడిని చేయాలని భావించి ఆ పని చేశారని అన్నారు.నిజానికి 2016 జనవరిలో చంద్రబాబు నాయుడు …

Read More »

వాజ్ పేయి అంత్యక్రియల్లో అమిత్ షా కాలు మీద కాలేసుకోని దర్జాగా..!

ఒకపక్క యావత్తు దేశమంతా విషాదవదనాలతో మునిగితేలుతుంది. మాజీ ప్రధాన మంత్రి,రాజకీయ కురువృద్ధుడు,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. ఈ రోజు శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలో యమునా నది తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అధికార లాంఛనాలతో వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈసమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat