ఊరంతా ఒకదారి అయితే ఊసకండ్లనొడిది మరొక దారి అన్నట్లు ఉంది ఏపీ ముఖ్యమంత్రి, అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరు. ఒకపక్క దేశ రాజకీయాలను ,అభివృద్ధిని తన చతురతతో మార్చి భారత రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న మాజీ ప్రధానమంత్రి ,భారతరత్న వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. అయితే వాజ్ పేయి మరణాన్ని యావత్తు భారతనీకం …
Read More »వాజ్ పేయి పెళ్ళి చేసుకోకపోవడానికి అసలు కారణమిదే..!
మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి వివాహాం చేసుకోలేదని విషయం అందరికీ తెల్సిందే. అయితే వాజ్ పేయి ఎందుకు వివాహాం చేసుకోలేదో ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే ఇదే విషయం గురించి అడిగితే వాజ్ పేయి ఏమన్నారో తెలుసా.. అసలు విషయానికి వస్తే 2002లో ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు పెళ్ళి చేసుకునే సమయం లేదు. బాధ్యత లేని జీవితాన్ని గడుపుతున్నాను అని ఆయన చమత్కరించారు.అయితే తాను కవితా …
Read More »ఛీ ఇంతదారుణమా.? చనిపోయిన వ్యక్తిపైనా నీచ రాజకీయాలా.? అటల్ ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి కూడా
మచ్చలేని నాయకుడు ,ఉత్తమ పార్లమెంటేరియన్, 3 సార్లు ప్రధాని అయిన అటల్ బిహారీ వాజపేయి మృతికి సంతాపసూచకంగా అన్ని రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటించాయి.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ సెలవు దినంగా ప్రకటించాయి.. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సెలవుగా ప్రకటించలేదు.. కారణం బీజేపీపై ఉన్న కోపంతోనేనని ఆపార్టీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. చివరకు బీజేపీయేతర రాష్ట్రాలుగా ఉన్న డిల్లీ, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాలు సైతం ఇవాళ …
Read More »అటల్ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం..!
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం ఉంది. విశాఖపై ఆయన ప్రత్యేక అభిమానం ఉండటంతో రావడానికి ఆసక్తి చూపేవారు. విశాఖకు జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టిన స్టీల్‌ప్లాంట్, విశాఖ పోర్టు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల అభివృద్ధి, మనుగడకు ఆయన ఎంతో కృషి చేశారు. వాజ్‌పేయి ప్రధాని హోదాతో పాటు వివిధ హోదాల్లో పలుసార్లు వైజాగ్ వచ్చారు. ఇక్కడ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సభల్లో …
Read More »అమిత్ షా “జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి..వీడియో వైరల్..!
కేంద్ర అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ రోజు బుధవారం డెబ్బై రెండో వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో పతాకవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా అమిత్ షా జెండా ఆవిష్కరణ క్రమంలో పొరపాటున జెండా నేలకు తాకింది.. అంతలోనే తెరుకున్న అమిత్ షా మళ్ళీ తన పోరపాటును సరిద్దిదుకునే లోపే తీసిన వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పొస్టు చేశారు . …
Read More »నాడు రాహుల్ ను తిట్టాడు .నేడు నెత్తిన పెట్టుకుంటున్నాడు బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్లో ఏనాడూ కూడా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని ముఖ్యమంత్రి కాలేదు అన్నది జగమెరిగిన సత్యం .సరిగ్గా 23 ఏళ్ళ కిందట టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా ఏకంగా పార్టీనే లాక్కున్నాడు అని స్వయంగా ఎన్టీఆర్ పలుమార్లు మీడియా ముందు తన బాధను …
Read More »బీజేపీ లోకి కోమటిరెడ్డి బ్రదర్స్..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పార్టీ లో వారికి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో..వారి భవిష్యత్ కోసం ఇప్పటినుండే దారి చూసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ,నల్లగొండ జిల్లా కోమటి రెడ్డి బ్రదర్స్ గతకొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ లో అసంతృప్తి గా ఉన్నారని గుసగుసలు వినబడుతున్నాయి.అయితే ఇప్పటికే వీరు కొన్ని రోజుల నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ..!
ఏపీ లో పీడీ అకౌంట్ల మీద యాబై మూడు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కుంభ కోణం జరిగిందని భారతీయజనత పార్టీ కి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే . ఇదే అంశం గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి మంత్రుల వరకు పీడీ అకౌంట్లలోకి డబ్బులు మళ్ళిన విషయం నిజమే .అయితే ఆ నిధులు పంచాయితీ రాజ్ శాఖ …
Read More »వైసీపీలోకి నేదురుమల్లి..!
అప్పటి ఏపీ దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు ,ప్రస్తుత ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది.ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.ఈ క్రమంలో రాం కుమార్ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈక్రమంలో …
Read More »రాజ్యసభ కొత్త డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్..!
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ గెలుపొందారు..ఈ రోజు గురువారం రాజ్యసభలో జరిగిన పోలింగ్ లో హరివంశ్ నారాయణ్ కు మొత్తం నూట ఇరవై ఐదు మంది మద్ధతు తెలపారు. నూట ఐదు మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. హరివంశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భలియాలో జన్మించారు. డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ కు ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో …
Read More »