Home / Tag Archives: bjp (page 229)

Tag Archives: bjp

ఏపీ బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌..?

ఏపీ బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌..? అవును, ఇప్పుడు ఇదే న్యూస్ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెను సంచ‌ల‌నం రేపుతోంది. అయితే, ఏపీలో సీబీఐ జేడీగా విధులు నిర్వ‌హించిన ల‌క్ష్మీ నారాయ‌ణ ముంబై అడిష‌న‌ల్ డీజీపీగా బ‌దిలీ అయిన విష‌యం తెలిసిందే. ఇక అప్ప‌ట్నుంచి ల‌క్ష్మీ నారాయ‌ణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ ప‌లు వార్తా ప‌త్రిక‌లు క‌థ‌నాలను ప్ర‌చురించాయి. అంద‌రూ భావించిన‌ట్టే ల‌క్ష్మీ నారాయ‌ణ త‌న …

Read More »

పాద‌యాత్ర‌తో 30 ఏళ్ల‌పాటు ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌..!

2014 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు చంద్ర‌బాబులా అబ‌ద్ధ‌పు హామీలు ఇవ్వ‌లేక‌, నిజాయితీతో వ్య‌వ‌హ‌రించిన ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్ అంటే నాకు ఇష్టం, అంతేకాదు, రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా ఒకే మాట‌పై ఉన్న జ‌గ‌న్ అంటే నాకు ఇష్టం. నా ఓటు జ‌గ‌న్‌కే అంటూ టాలీవుడ్‌లో థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో …

Read More »

కర్ణాటక ప్రభుత్వ బల పరీక్షలో కుమార స్వామి నెగ్గాడా ..!

దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇటివల విడుదలైన సంగతి తెల్సిందే .అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూట నాలుగు స్థానాలు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే కర్ణాటక రాష్ట్రంలో మిగత ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కొని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆరాటపడిన యడ్యూరప్ప ఆశలు అడియాశలు చేస్తూ …

Read More »

న‌ల్ల‌గొండ‌ కాంగ్రెస్,బీజేపీలకు షాక్ ఇచ్చిన మంత్రి జ‌గదీశ్ రెడ్డి

కాంగ్రెస్‌, బీజేపీల‌కు భారీ షాక్ త‌గిలింది. న‌ల్ల‌గొండ జిల్లాలో ఆ పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌లు టీఆర్ఎస్ గూటికి చేరారు. హైద‌రాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్ట్స్‌లో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ నియోజకవర్గం ఇరుగంటి పల్లి, తంగళ్లవారి గూడెంకు చెందిన సుమారు 200మంది కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు  టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారంద‌రికీ మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జగదీశ్‌ రెడ్డి …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబు షాకింగ్ డెసిషన్ ..!

తనని నమ్మినవారిని ఎలా మోసం చేయాలో ..ఎలా తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకోవాలో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ . అయితే తాజాగా వారు చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .గత నాలుగు ఏండ్లుగా …

Read More »

కాంగ్రెస్,జేడీఎస్ ప్రభుత్వంపై మాజీ సీఎం యడ్డీ షాకింగ్ కామెంట్స్ ..!

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ నేతృత్వంలోని ఏర్పడనున్న కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ,జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడనున్న ప్రభుత్వం పట్టు మని పది నెలలు కాదు కదా కనీసం ముచ్చటగా మూడు నెలలు కూడా నిలబడదు. ఆ ప్రభుత్వం పడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు .అంతే కాకుండా …

Read More »

గాలి జనార్ధన్ రెడ్డిని చంద్రబాబు కలిశారా ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డితో భేటీ అయ్యారా ..వీరిద్దరి మధ్య సంబంధాలున్నాయా ..అంటే అవును అనే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత కే పార్ధ సారథి . ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిని సింగపూర్ లో కలిశారా అని ఆయన …

Read More »

సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యా బ‌లం ఉన్న‌ప్ప‌టికీ.. కోటాను కోట్లు ప్ర‌జా ధ‌నాన్ని పోసి, ప్ర‌లోభాల‌కు గురి చేసి, భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసిన నీవెంత నీ బ‌తుకెంత..? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అవినీతాంధ్ర‌ప్ర‌దేశ్ చేసిన నీవు బీజేపీని, ప్ర‌ధాని మోడీని విమ‌ర్శిస్తావా..? అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ …

Read More »

అలిపిరి అమిత్ షాపై దాడిలో షాకింగ్ ట్విస్ట్ ..!

ఏపీలో ఇటివల పర్యటించిన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవాలయ పరిధిలో అలిపిరి వద్ద అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు దాడికి తెగబడిన సంగతి తెల్సిందే.సాక్షాత్తు జాతీయ పార్టీ అధ్యక్షుడు ,అది కేంద్ర అధికార పార్టీ నేతపై దాడికి తెగబడటంతో ఈ సంఘటనను కేంద్ర్ర సర్కారుతో పాటుగా కేంద్ర హోం శాఖ కార్యాలయం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. …

Read More »

కుమార స్వామీ సతీమణినా ..మజాకా .!

త్వరలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ సతీమణి రాధిక కుమార స్వామీ ఒక ప్రముఖ కన్నడ నటి అనే విషయం తెల్సిందే .అయితే రాధిక తన పదహారో ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏకంగా ముప్పై సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తన భర్త కుమారస్వామి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఒక మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ క్రమంలో రాధిక సరికొత్త రికార్డును సొంతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat