దేశ వ్యాప్తంగా ఈ రోజు బుధవారం విడుదలవుతున్న పలు ఉప ఎన్నికల్లో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది.ఈ క్రమంలో ఏకంగా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న యూపీలో ఆ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు భారీ మెజారిటీతో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. See Also:40ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబుకు 34ఏళ్ల యువకుడు సవాలు ..! అందులో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సొంత నియోజకవర్గమైన గోరఖ్ …
Read More »ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా జగన్ క్షేత్రస్థాయి నుండి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా సవివరంగా వివరిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి …
Read More »ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదిరిపోయే కౌంటర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు మంగళవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఆదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.నిన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలను ఖండిస్తూ ఈరోజు సభ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వం రద్దు చేయడమే కాకుండా పదకొండు మంది …
Read More »తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సంచలనాత్మక నిర్ణయం ..!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదన చారీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభోపన్యాసం చేశారు.ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ..బడ్జెట్ ప్రతులను చించి వేస్తూ ..హెడ్ ఫోన్స్ విరిచి గవర్నర్ మీద విసిరేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి విసిరిన హెడ్ ఫోన్ గవర్నర్ …
Read More »చంద్రబాబుకు ప్రజల తరపున పోరాడే దమ్ము లేదు ..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన వ్యాఖ్యలు చేశారు .నిన్న మొన్నటి వరకు టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు ఇటివల తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతృత్వంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే భయంతోనే …
Read More »జనసేన పార్టీలోకి మాజీ మంత్రి …!
ఏపీ రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కాదు .ఎవరు ఏ పార్టీలో ఉంటారో ..ఎవరు ఏ పార్టీలో చేరతారో రాజకీయ విశ్లేషకులకే కాదు రాజకీయ నేతలకే అర్ధం కాదు.నిన్న కాక మొన్న ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మదాసు గంగాధరం ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. See Also:టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు ఝలక్ ..! తాజాగా …
Read More »టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం …!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం అయింది.ఇప్పటికే రాష్ట్రానికి చెందిన టీడీపీ ,బహుజన సమాజ్ పార్టీలు టీఆర్ఎస్ లో వీలినమైన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో మెజారిటీ సభ్యులు మారడంతో టీడీఎల్పీ నుటీఆర్ఎస్ లో వీలినం చేస్తున్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పారు. see also :మద్యం …
Read More »ఎన్ని పోరాటాలు. ఉద్యమాలు చేసిన ప్రత్యేక హోదా రాదు-జేసీ దివాకర్ రెడ్డి.!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు సోమవారం రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న అసెంబ్లీ కి వెళ్లారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఉద్యమాలు ..పోరాటాలు చేసిన కానీ ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన తేల్చి చెప్పారు .ఇకనైనా కేంద్రం ఇవ్వాల్సిన …
Read More »టీడీపీ-బీజేపీ బంధం పవన్ -రేణు దేశాయ్ మధ్య సంబంధంలాంటిది..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి ఏకంగా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాక్షిగా మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటివల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ఇదే అంశం మీద ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎన్డీఏ …
Read More »టీడీపీకి సీనియర్ నేత రాజీనామా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు వరసగా టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు షాక్ ల మీద షాకులిస్తున్నారు.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పై అభిమానంతో ప్రజలకు సేవ చేయాలనీ ఆయన స్థాపించిన టీడీపీ పార్టీలో చేరిన ప్రముఖ సీనియర్ నటి ,తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకురాలు అయిన కవిత …
Read More »