Home / Tag Archives: Bollywood (page 104)

Tag Archives: Bollywood

Junior NTR అభిమానులకు Good News

RRR హిట్ తో మంచి జోష్ లో ఉన్న యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ అనిల్ రావిపూడిల కాంబినేషన్లో మూవీ రానుందని ఫిల్మ్ నగర్ టాక్. దర్శకుడు అనిల్ చెప్పిన కథ ఎన్టీఆర్ కు నచ్చిందని సమాచారం. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ …

Read More »

హీరో మనోజ్ కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ట్రాఫిక్ నియమ నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై నగర ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.సామాన్యుల నుండి  ప్రముఖుల వరకు ఏ ఒక్కర్ని విడిచిపెట్టకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో  మంచు మనోజ్   అడ్డంగా దొరికిపోయారు. హీరో మనోజ్‌ నడుపుతున్న ఏపీ 39HY …

Read More »

పూరీ- విజయ్‌ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్.. టైటిల్‌ అదిరిపోయింది!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, హీరో విజయ్‌ దేవరకొండ మరో మూవీని ప్రకటించేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా మూవీ ‘లైగర్‌’ షూట్‌ చివరి దశకు వచ్చేయగా.. కొత్తగా ‘జనగణమన (JGM)’ పేరుతో మూవీని అనౌన్స్‌ చేశారు. ఇది కూడా పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కే అవకాశముంది. గతంలో ‘జనగణమన’ మూవీలో మహేశ్‌బాబు హీరోగా నటించనున్నట్లు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్‌ నుంచి మహేశ్‌ తప్పుకున్నారు. …

Read More »

RRR ను ఆకాశానికెత్తిన రణ్ వీర్ సింగ్

రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా  విడుదలై ఘనవిజయం సాధించిన  చిత్రం RRR. బాలీవుడ్ స్టార్ …

Read More »

లక్కీ ఛాన్స్ కొట్టేసిన రష్మికా మందాన

అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికి కోలువుడ్ అయిన కానీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు గుర్తింపు రావ‌డానికి  ఎక్కువ టైం ప‌డుతుంది. కానీ కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఒక‌టీ లేదా రెండు చిత్రాలతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సంపాదించుకుంటారు. అలా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన క‌థానాయిక నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న‌. క‌న్న‌డ‌లో కిరిక్ పార్టీ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ …

Read More »

వరుణ్ తేజ్ నుండి మరో కొత్త మూవీ

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి విదితమే. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ నుండి మరో మూవీ ప్రకటన వచ్చింది. వరుణ్ కథానాయకుడిగా పన్నెండువ చిత్రంగా సోమవారం హైదరాబాద్ మహానగరంలో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు,బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తండ్రి మెగా హీరో నాగబాబు కొణిదెల సమర్పకులు. ప్రవీణ్ …

Read More »

బేబమ్మ On Duty-నక్క తోక తొక్కిందిగా..?

ఉప్పెన మూవీతో ఇటు క్లాస్ అటు మాస్ ఆడియన్స్ మదిని దోచింది బేబమ్మ కృతిశెట్టి. ఆ తర్వాత నేను మంచిగా ఉన్నంతవరకే సర్పంచ్ నాగలక్ష్మీ.. తేడాలోస్తే సింహాం నాగలక్ష్మీ అంటూ మాస్ డైలాగ్స్ తో పాటు అందాలను ఆరబోసి యువత గుండెల్లో గుబులు రేపింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. తాజాగా కృతిశెట్టి ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య కథానాయకుడిగా దాదాపు పద్దెనిమిది …

Read More »

VK అభిమానులకు ఉగాది బంఫర్ ఆఫర్ లాంటి న్యూస్

యువ హీరో ..రౌడీ ఫెలో విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న  ప్యాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ .ఈ చిత్రం ఇంకా  విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి నిర్మాతగా అవతారమెత్తిన హాట్ బ్యూటీ ఛార్మి తన ట్వ్టిట్టర్‌ అకౌంటు వేదికగా వెల్లడించారు.  29–03–2022, 14:20 గంటలకు నెక్స్ట్‌ మిషన్‌ లాంచ్‌ అని విడుదల …

Read More »

తగ్గేదేలే అంటున్న సమంత

అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయినాక సమంత రెచ్చిపోతుంది. తనను ఎవడు ఆపేదంటూ ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది ఈ హాట్ బ్యూటీ.. ఈ అందాల రాక్షసి ఐటెం సాంగ్ లో నటించి మెప్పించిన పాట ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ . అల్లు అర్జున్ హీరోగా.. అందాల రాక్షసి.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. అనసూయ,సునీల్ ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో సుకుమార్ …

Read More »

30లో కూడా మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ-వీడియో

కొంతమందికి వయసు మీదపడే కొద్ది అందచందాలు తగ్గిపోతుంటాయి. అందుకే చాలా మంది హీరోయిన్లు పట్టుమని పాతిక సినిమాలు కూడా చేయకుండానే కనుమరుగైపోతుంటారు. కానీ మిల్క్ బ్యూటీ మాత్రం  మూడు పదుల వయసులో కూడా అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనకడుగేయడం లేదు. మూవీలో ఒక పక్క నటిస్తూనే మరోవైపు ఏ మాత్రం కాస్త విరామం దొరికిన కానీ మిల్క్ బ్యూటీ ట్రిప్ లు వేస్తూ ఉంటారు. తాజాగా మాల్దీవులకు వెళ్లింది ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat