Home / HYDERBAAD / హీరో మనోజ్ కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

హీరో మనోజ్ కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ట్రాఫిక్ నియమ నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై నగర ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.సామాన్యుల నుండి  ప్రముఖుల వరకు ఏ ఒక్కర్ని విడిచిపెట్టకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో  మంచు మనోజ్   అడ్డంగా దొరికిపోయారు. హీరో మనోజ్‌ నడుపుతున్న ఏపీ 39HY 0319 కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను గుర్తించిన పోలీసులు దానిని నిలిపివేశారు.

నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌ ఫిలిం ఉన్నందుకుగాను రూ.700 చలాన్ విధించారు. హీరో మనోజ్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను పోలీసులు తొలగించారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat