విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా హిందూ ధర్మ ప్రచారయాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రారంభించారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహిస్తున్న దేవీనవరాత్రుల ఉత్సవాల్లో స్వామివారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆరవ రోజు స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామలదేవికి పీఠపూజ, చండీపూజ, దుర్గా సప్తశతి …
Read More »ఆధునిక రాజకీయాలలో ధ్రువతార వాజపేయి.. కెప్టెన్ లక్ష్మీకాంతరావు
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మృతిపట్ల రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంత రావు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత రాజకీయాల్లో వాజపేయి తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు ఆధునిక భారత రాజకీయాల్లో వాజపేయి ఇటు ప్రతిపక్ష నేతగా, మరోవైపు ప్రధానిగా, సీనియర్ పార్లమెంటేరియన్ గా ఒక ఆదర్శనీయమైన పాత్రను పోషించారని గుర్తుచేశారు. నేటితరం రాజకీయనాయకులు వాజపేయి జీవితాన్ని, …
Read More »అది ప్రజా చైతన్య యాత్ర కాదు – కాంగ్రెస్ అధికార కాంక్ష..కెప్టెన్ లక్ష్మికాంత రావు
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనికి కోసమే ప్రజా చైతన్య బస్సు యాత్ర చేపట్టారని, ఆయాత్రకు అర్థమే లేదని, ఇంకా తమ పార్టీ ఇంకా పోటీలో ఉందని చెప్పుకునేందుకే యాత్ర నిర్వహించారని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అందుకే టీఆరెస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టారని ఆయన అన్నారు. జనం లేక కాంగ్రెస్ సభలు …
Read More »