Home / Tag Archives: carona news

Tag Archives: carona news

దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది. ఇందులో 4,10,048 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,40,533 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. కరోనా రికవరీ రేటు 97.42 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని తెలిపింది. రాష్ట్రంలో …

Read More »

దేశంలో కొత్తగా 41,726 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 42వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,982 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 41,726 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 533 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,18,12,114కు పెరిగింది. ఇందులో 3,09,74,748 మంది బాధితులు …

Read More »

దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కేసులు నిన్న 30వేలకు దిగిరాగా.. తాజాగా ఇవాళ 42వేలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 42,625 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 26,668 మంది బాధితులు కోలుకోగా.. మరో వైపు 562 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,17,69,132 కు పెరిగింది. ఇందులో …

Read More »

దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 507 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,12,57,720కు పెరిగింది. ఇందులో 3,04,29,339 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు …

Read More »

దేశంలో కొత్తగా 30,093 కరోనా కేసులు

దేశంలో మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 125 రోజుల తర్వాత కరోనా కేసులు 30వేలకు చేరాయి. మరో వైపు కొత్తగా 45,254 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ బారినపడి 374 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,11,74,322కు పెరిగింది. ఇందులో 3,03,53,710 …

Read More »

దేశంలో కొత్త‌గా 38,792 క‌రోనా కేసులు

గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 38,792 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా 624 మంది వైర‌స్ బారినప‌డి ప్రాణాలు కోల్పోయారు. 24 గంట‌ల్లో మొత్తం వైర‌స్ నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 41 వేలుగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా న‌మోదు అయిన క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,46,074గా ఉంది. మూడు కోట్ల మంది వైర‌స్ నుంచి రిక‌వ‌రీ …

Read More »

దేశంలో 42,766 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 42,766 కేసులు నమోదవగా, తాజాగా 41 పైచిలుకు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 41,506 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 4,54,118 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 2,99,75,064 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,08,040 మంది మృతిచెందారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 41,526 …

Read More »

దేశంలో కొత్తగా 60,471 కరోనా కేసులు

దేశంలో కరోనా రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,471 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ కరోనా కేసులు 75 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొంది. మరో వైపు 1,17,525 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. వైరస్‌ బారినపడి మరో 2,726 మంది మరణించారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ …

Read More »

కృతిస‌నన్‌కు క‌రోనా

బాలీవుడ్‌లో క‌రోనా క‌ల్లోలం గుబులు రేపుతుంది. ఇటీవ‌ల జుగ్ జుగ్‌ జియో చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న వ‌రుణ్ ధావ‌న్, నీతూ క‌పూర్, రాజ్ మెహ‌తాల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతిస‌నన్‌కు కూడా క‌రోనా సోకిన‌ట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రిత‌మే ఈ అమ్మ‌డు రాజ్‌కుమార్ రావు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చంఢీఘ‌ర్ నుండి ముంబై వ‌చ్చింది. అందుకు సంబంధించిన పోస్ట్‌ని సోష‌ల్ మీడియాలో …

Read More »

దేశంలో కొత్తగా 67వేల కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 63 వేల కేసులు రికార్డ‌వ‌గా, నేడు దానికి కొంచెం ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 73 ల‌క్ష‌లు దాటాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్తగా 67,708 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బాధితుల సంఖ్య 73,07,098కి చేరింది. ఇందులో 63,83,442 మంది బాధితులు కోలుకుని ఇంటికి చేరారు. మ‌రో 8,12,390 మంది …

Read More »