దేశంలో కొత్తగా 2139 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,18,533కు చేరింది. ఇందులో 4,40,63,406 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,835 మంది కరోనా భారీన పడి మృతిచెందారు. మరో 26,292 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9 మంది మరణించారని, 3208 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »ఒమైక్రాన్ వేరియంట్ ప్రమాదమా.. కాదా..?
ప్రస్తుతం భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కొత్తగా వచ్చిన ఒమైక్రాన్ వేరియంట్ కరోనా వైర్‌సను తలచుకొని వణికిపోతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్న తీరును జాగ్రత్తగా గమనిస్తున్నాయి. కొన్ని దేశాలు గత రెండు వేవ్‌ల కరోనా వైరస్ సంక్షోభాన్ని గుర్తు చేసుకొని ముందు జాగ్రత్తగా సరిహద్దులు మూసేందుకు కూడా సిద్ధమయ్యాయి. అయితే, ఒమైక్రాన్ వేరియంట్ మరీ అంత ప్రమాదకారి కాదని ఇప్పటిదాకా జరిగిన పరిశీలనల్లో వెల్లడవుతోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మినహా ఏ …
Read More »