Home / Tag Archives: case (page 7)

Tag Archives: case

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు అరెస్ట్‌ వారెంట్‌..!

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ రాధాకృష్ణకు జగ్గయ్యపేట కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసింది. అసత్య వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ.. జగ్గయ్యపేటకి చెందిన ముత్యాల సైదేశ్వరరావు.. పత్రిక ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్‌ శ్రీనివాస్‌లపై గతంలో పరువునష్టం దావా వేశారు. అయితే కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి పలుమార్లు నోటీసులు జారీచేసినా వారు హాజరుకాలేదు. దీంతో రాధాకృష్ణ, శ్రీనివాస్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. బుధవారం వారిద్దరికి …

Read More »

నాగ్ కు తలనొప్పిగా మారిన బిగ్ బాస్..రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో ?

ఈ నెల 21న బిగ్ బాస్ 3 స్టార్ట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే పాపులర్ షో ఇంకా స్టార్ట్ కాకముందే చాలా వివాదాలకు దారి తీస్తుంది.బిగ్ బాస్ మేనేజ్మెంట్ లో నలుగురిపై యాంకర్ శ్వేతా రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కాగా ఇప్పుడు తాజాగా మరో భామ గాయత్రి గుప్తా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.ఈ షో కి హోస్ట్ …

Read More »

వైఎస్ వివేకా హత్య కేసులో గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి…

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని డిఎస్పీ వాసుదేవన్ విచారిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ …

Read More »

మాజీ డిప్యూటీ సీఎంపై హైకోర్టులో కేసు..?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.టీడీపీలో సీనియర్ నాయకులు హేమాహేమీలు సైతం ఓడిపోయారు.ఆ పార్టీ మంత్రులు కూడా జగన్ దెబ్బకు బిట్టిరిపోయారు.అయితే టీడీపీ మాజీ డిప్యూటీ సీఎం,హోమ్ మినిస్టర్ చినరాజప్ప మాత్రం ఏదోలా కష్టపడి గెలిచేసారు.అయితే ఇప్పుడు ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి తోట వాణి హైకోర్టును ఆశ్రయించారు.చినరాజప్ప చాలా అన్యాయాలు,అక్రమాలు చేసాడని అంతేకాకుండా అతడిపై …

Read More »

కోడెలకు మరో షాక్.. !

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ పై ఇంకా పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. శివరామ్‌ తన నుంచి ‘కే ట్యాక్స్‌’ వసూలు చేశాడంటూ మంగళవారం మరో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇది వరకే ఫిర్యాదు చేసిన ఇంకో బాధితుడు తన డబ్బు ఇప్పించాలంటూ సత్తెనపల్లికి చెందిన భోజనాల కాంట్రాక్టర్ వై.శ్రీనివాసరావు గుంటూరులోని కోడెల శివరామ్‌కు చెందిన షోరూం ఎదుట ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన రూ.11 లక్షలు …

Read More »

కొత్తగూడెం ఎమ్మెల్యేపై కేసు నమోదు..

తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతోపాటు మరో నలుగురిపై లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.పోయిన శనివారం తమశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ కొత్తగూడెం అటవీశాఖ డిప్యూ టీ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణ పిచ్చేశ్వరరావు సోమవారం లక్ష్మీదేవిపల్లి పీఎస్‌లో ఫిర్యాదుచేశారు. లక్ష్మీదేవిపల్లిలోని ఇల్లెందు క్రాస్‌రోడ్ సమీపంలోని పాత హెలీప్యాడ్ స్థలంలో శనివారం అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో అటవీభూముల చుట్టూ ప్రహరీ …

Read More »

‘ఆపరేషన్ గరుడ శివాజీ ‘ గుర్తుపట్టకుండా” అపరేషన్” చేయించుకున్నాడా..వీడియో లీక్

సినీ నటుడు శివాజీ ఇప్పుడెక్కడున్నాడన్న విషయంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. టీడీపికి అనకూలంగా మారి గరుడ పురాణం వినిపించి సంచలనం రేకెత్తించి ఇప్పుడు గరుడ పురాణానికి బదులుగా గుండు పురాణం ఎత్తుకుని చల్లగా జారుకున్నారా? అన్న కోణంలో సాగుతున్న విశ్లేషణలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఏం చేశాడో అందరికి తెలుసు. అయితే ఎన్నికల్లో తాను టార్గెట్ చేసిన వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది. ఇకపోతే …

Read More »

రవిప్రకాశ్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక అరెస్ట్ ఒక్కటే

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు అన్ని దారులు మూసుకుపోయాయి. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రవిప్రకాశ్‌ పునారాచనలో పడ్డారు. పోలీసులకు చిక్కకుండా కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ మాజీ సీఈవో ప్రస్తుతం లొంగిపోయే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో రాజకీయంగానూ పలువురు నేతలు రవిప్రకాశ్‌కు ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండు వారాల ముందే ఏపీని వీడినట్లు సమాచారం. …

Read More »

కోడెల శివ ప్రసాదరావు కుమారుడు అరెస్టుకు రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు

ఏపీ మాజీ స్పీకర్ , టీడీపీ నేత కోడెల శివ ప్రసాదరావు కుమారుడు, డాక్టర్‌ కోడెల శివ రామకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడిస్తున్నారనే వ్యాఖ్యలు, విమర్శలు పెరిగిపోయాయి. ముఖ్యంగా జీఎస్టీ.. స్థానంలో కేఎస్టీ.. వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. విపక్ష నేత హోదా లో జగన్‌ కూడా పాదయాత్ర చేసిన సమయంలో ఇదే విషయాన్ని ఏకరువు పెట్టారు. గుంటూరు జిల్లాలో కేబుల్‌ …

Read More »

కట్నం తీసుకున్నవాడు గాడిద.. మరి సంతకాలు ఫోర్జరీ చేసినవాడు రవిప్రకాష్..?

టీవీ9 ప్రస్తుత మాజీ సీఈఓ రవిప్రకాష్ పై సంతకం ఫోర్జరీ చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు “ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, ఐటీ యాక్ట్ 66, 72” కింద కేసు నమోదు చేశారు. అయితే అంతకుముందు రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీపై అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు… ఐ టీవీ9ను కొనుగోలు చేసిన అలంద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat