Home / Tag Archives: chaina (page 2)

Tag Archives: chaina

కరోనాను కొరియా ఎలా జయించింది?

చైనా తర్వాత కరోనా వైరస్ అధికంగా ప్రభావం చూపెట్టిన దేశాల్లో దక్షిణ కొరియా ప్రధానంగా నిలిచింది. కాకపోతే, ఈ దేశం కరోనా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇందుకు కారణం దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్జానాన్ని విరివిగా వినియోగించుకోవడమే. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటాల సాయంతో వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడి చేసింది. కరోనా బాధితులు నివసిస్తున్న ప్రాంతాలు, సంచరించిన ఏరియాలు, మరణాను బిగ్ డేటా సాయంతో ప్రకటిస్తుండటం …

Read More »

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు ఎంత మందో తెలుసా?

ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కరోనా వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు 3,122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ బారిన పడి వారి సంఖ్య 90,823కి చేరింది. ఒక్క చైనాలోనే 2,943 మంది మృతి చెందారు. ఈ వైరస్‌ నుంచి కోలుకున్న 47,204 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈయూ దేశాల్లో 38 మంది మృతి చెందారు. ఇరాన్‌లో మృతుల సంఖ్య 66కి, ఇటలీలో మృతుల సంఖ్య 52కి …

Read More »

చైనాలో మరో వైరస్ కలవరం

ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో కలవరపడుతున్న చైనాకు మరో అతి భయంకరమైన వైరస్ సోకిందని సమాచారం. ఇప్పటికే కరోనా వైరస తో వందల మంది మృత్యువాత పడుతున్నారు. హునన్ ఫ్రావిన్స్ లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశపు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. షయోయంగ్ నగరం శివారులో ఓ కోళ్లఫారంలో ఈ వరస్ ధాటికి మొత్తం 4500కోళ్లు మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే ఇది వ్యాప్తి చెందకుండా …

Read More »

చైనా అధ్యక్షుడు ఈ కారులోనే ఎందుకు ప్రయాణించాలి..?

హాంకీ.. ఇది చైనాలో టాప్ కారు. దీన్నే రెడ్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. ఇది ల‌గ్జ‌రీ బ్రాండ్‌ కారు. మావో లాంటి మేటి క‌మ్యూనిస్టు నేతలు ఈ కారులోనే తిరిగారు. సీపీసీ నేత‌లు కూడా ఇప్ప‌టికీ హాంకీనే ప్రిఫ‌ర్ చేస్తారు. అయితే చైన్నైలోని ఐటీసీ చోళా హోట‌ల్ నుంచి మామ‌ల్ల‌పురం వ‌ర‌కు చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ హాంకీ కారులో వెళ్లారు. హాంకీ.. మేడ్ ఇన్ చైనా కారు. …

Read More »

సరికొత్త ఫీచర్స్ తో రెడ్‌మీ మీముందుకు..!

రెడ్‌మీ..ఈ పేరు ప్రస్తుతం ఇండియాలో మారుమొగిపోతుందని చెప్పాలి.వాళ్ళ బ్రాండ్ వస్తుంటంటే చాలు కళ్ళు మూసి తెరిచేలోపల అన్ని సేల్ అయిపోతాయి.ఇటీవలే రెడ్‌మీ ఒక సరికొత్త ప్రీమియం మొబైల్ రిలీజ్ చేస్తానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం k20, k20 ప్రో పేరిట ఉన్న ఆ ఫోన్ లో చైనాలో హలచల్ చేస్తున్నాయి.ఈ ఫోన్లను ఇండియా మార్కెట్ కు తీసుకొస్తామని ఇటీవలే ఆ సంస్థ ప్రకటన కూడా చేసింది.ఈ మేరకు ట్విట్టర్ …

Read More »

అవినీతిలో ప్రపంచంలోనే ఇండియాకి 81స్థానం ..

ప్రపంచ వ్యాప్తంగా అవినీతి ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో ప్రపంచ పెద్ద దేశాలైన చైనా కంటే దారుణంగా ఉంది.గత ఏడాది జాబితా ప్రకారం విడుదల చేసిన లిస్టులో ఇండియా ఎనబై ఒకటో స్థానాన్ని దక్కించుకుంది.అయితే ఇండియా దాయాది దేశమైన పాకిస్తాన్ ,బంగ్లాదేశ్ దేశాల కంటే మాత్రమే మెరుగ్గా ఉంది.పాకిస్తాన్ నూట పదిహేడు ,బంగ్లా నూట నలబై మూడు ,లంక తొంబై ఒక్క స్థానంలో ఉన్నాయి .

Read More »

లవర్స్ డే గిఫ్ట్ గా రెడ్ మీ మరో స్మార్ట్ ఫోన్

ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షీయోమి మరో నూతన స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 5 ప్లస్ ను ఈ నెల పద్నాలుగు తారీఖున విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.అంతే కాకుండా దీనికి సంబంధించి అతి పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేసి మరి విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు .. రెడ్ మీ5 5.7 ఇంచ్ …

Read More »