Home / Tag Archives: chairman

Tag Archives: chairman

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ పేరిట ఓ రికార్డు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ తిరిగి తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. కొద్ది నెలలుగా ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా కొనసాగుతున్న గౌతమ్‌ అదానీ స్థానాన్ని తిరిగి అంబానీ ఆక్రమించారు. ఆర్‌ఐఎల్‌ షేరు ధర రెండు వారాల నుంచి దూడుకు ప్రదర్శించడం, అదానీ గ్రూప్‌ షేర్లు క్షీణించడంతో ఈ మార్పు జరిగింది. బ్లూంబర్గ్‌ రిపోర్ట్‌ ప్రకారం తాజాగా ముకేశ్‌ సంపద 99.7 బిలియన్‌ డాలర్లకు (రూ.7.74 లక్షల కోట్లు) చేరింది. …

Read More »

ముఖేష్ అంబానీకి షాకిచ్చిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ

ప్రముఖ వ్యాపార వేత్త  అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరులు జాబితాలో 6వ స్థానానికి చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 65,091 కోట్లను చేరుకుంది.. దీంతో 118 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆయన ఈ స్థానానికి చేరుకున్నట్లు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ తెలిపింది. అటు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలోనూ అదానీ 6వ స్థానంలో ఉండగా.. రిలయన్స్ …

Read More »

అనిల్ అంబానీకి షాక్

ప్రముఖ వ్యాపారవేత్త  అనిల్ అంబానీ  రిల‌య‌న్స్ ప‌వ‌ర్‌, రిల‌య‌న్స్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ సంస్థ‌ల‌కు డైరెక్ట‌ర్‌ పదవులకు రాజీనామా చేశారు.రిల‌య‌న్స్ సంస్థ‌ల నుంచి అక్ర‌మ రీతిలో విదేశాల‌కు నిధులు మ‌ళ్లించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై అనిల్‌తో పాటు మ‌రో ముగ్గురిపై ట్రేడింగ్ మార్కెట్ ఆంక్ష‌లు విధించింది. లిస్టెడ్ కంపెనీతో సంబంధాలు ఉండ‌వ‌ద్దు అని సెబీ ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో అనిల్ అంబానీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. సెబీ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల ప్ర‌కారం రిల‌య‌న్స్ ప‌వ‌ర్ …

Read More »

అంబానీ,అదానీల గురించి షాకింగ్ న్యూస్

ముఖేష్ అంబానీ ,గౌతమ్ అదానీ ఈ రెండు పేర్లు తెలియని భారతీయుడు ఎవరుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా వీరిద్దరి హావా ప్రస్తుతం దేశంలో నడుస్తుంది. ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వీరిద్దరికే అప్పజెబుతుంది అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే వీరిద్దరి సంపద విలువ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ప్రపంచమంతా.. ఆర్థిక వ్యవస్థ …

Read More »

గౌతమ్ అదానీ ఖాతాలో మరో మైలురాయి

ఇప్పటికే ఇండియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీ మరో మైలురాయి అందుకున్నారు. 90.1 బిలియన్ డాలర్లతో అదానీ.. ముకేశ్ అంబానీని అధిగమించి ఆసియాలోనే కుబేరుడిగా నిలిచారని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పదో స్థానంలో ఉన్నారు. 2008లో ఈయన సంపద 9.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. పోర్టులు, పవర్ జనరేషన్, సోలార్ పవర్, వంటనూనెలు, రియల్ ఎస్టేట్, బొగ్గు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తోంది అదానీ గ్రూప్.

Read More »

ముఖేశ్ అంబానీ కొత్త కారు ధర ఎంతో తెలుసా..?

భారతదేశంలోనే రెండవ అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ తాజాగా రూ.13.14కోట్ల విలువైన అల్ట్రా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ హ్యాచ్ బ్యాక్ కారు బ్రిటీష్ విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కు చెందింది. ఈ కారును సౌత్ ముంబయిలోని టార్డియో ఆర్టీఓలో  రూ. 20లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ పెట్రోల్ కారు దేశంలో ఇప్పటివరకు కొనుగోలు చేయబడిన అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి.

Read More »

TTD పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఆలయ బంగారు వాకిలిలో ఆయనతో ఈవో జవహర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఇంతకు ముందు సుబ్బారెడ్డి 2019లో తొలిసారిగా టీటీడీ బోర్డు చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టగా.. ఈ ఏడాది జూన్‌లో పదవీకాలం ముగిసింది. ఈ సారి వేరే వారికి చైర్మన్‌ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా.. చివరకు ఏపీ ప్రభుత్వం మరోసారి బోర్డు చైర్మన్‌గా సుబ్బారెడ్డికే …

Read More »

ప్రముఖ నిర్మాతపై రేప్ కేసు

ప్రముఖ చిత్రనిర్మాణ, మ్యూజిక్ ప్రొడక్షన్ సంస్థ T-సిరీస్ ఛైర్మన్ భూషణ్ కుమార్ పై రేప్ కేసు నమోదైంది. పని కల్పిస్తానని నమ్మించి 2017 నుంచి 2020 ఆగస్టు వరకు తనను లైంగికంగా వాడుకున్నాడని 30 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే సంబంధిత వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తానని తనను బెదిరించినట్లు ఆరోపించింది. దీంతో అతడిపై FIR నమోదు చేసినట్లు ముంబై- DN నగర్ …

Read More »

ఈ నెల 7న పుర మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక

తెలంగాణలో ఇటీవల జరిగిన పుర పోరుకు సంబంధించి మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరగనుంది. ఈ షెడ్యూల్ను ఈసీ ఇవాళ ప్రకటించే అవకాశముంది. 5 మున్సిపల్, 2 కార్పొరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం తెలిసిందే. వరంగల్ మేయర్ పదవి బీసీ జనరల్, ఖమ్మం మేయర్ జనరల్ మహిళ, సిద్దిపేట బీసీ మహిళ, అచ్చంపేట జనరల్, నకిరేకల్ బీసీ జనరల్, జడ్చర్ల బీసీ మహిళ, కొత్తూరు జనరల్ …

Read More »

ఐపీఎల్ వాయిదాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు

కరోనా ప్రభావంతో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి విదితమే. ఏప్రిల్ పదిహేనో తారీఖు దాక ఐపీఎల్ వాయిదా పడింది. ఐపీఎల్ వాయిదా వేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. దాదా మీడియాతో మాట్లాడుతూ”ప్రస్తుతానికి అయితే ఐపీఎల్ ను వాయిదా వేశాము. త్వరలోనే ఐపీఎల్ కు చెందిన షెడ్యూల్ ను విడుదల చేస్తాము. అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము. ఐపీఎల్ ముఖ్యమే. అందరూ ముఖ్యమే అని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat