నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి షాక్ ల షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు,ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరుతున్న సంగతి విదితమే. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో నేత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఓడిపోయిన డాక్టర్ …
Read More »మాజీ సీఎం చంద్రబాబు చొక్కా చింపేశారు
నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క చొక్కా చింపేయడం ఏంటని ఆలోచిస్తున్నారా.. ?. అసలే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న బాబుకు ఆ భద్రతను దాటి మరి వెళ్ళి ఎలా చింపేశారు అని ఆలోచిస్తున్నారా.?. అయితే అసలు ముచ్చట ఏంటంటే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. …
Read More »టీడీపీకి షాక్.
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన పలువురు నేతలు ఆ పార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు అదే దారిలో మరో కీలక నేత తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి.టీడీపీ గద్దె దిగిపోగానే, అందులో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి జంపయ్యారు.మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత అనుంగులు, ఆర్థిక అండదండలిచ్చినవారే ఆ పార్టీని వదిలేశారు. తాజాగా, టీడీపీలో సీనియర్ దళిత నేత కూడా …
Read More »500 కోట్ల రూపాయలు తినేశారు
అప్పటి ఉమ్మడి ఏపీలో పోలవరం ప్రాజెక్టు గురించి 2004 వరకు తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనాల పెంపుదలపై వచ్చిన ప్రశ్నకు ఆయన సమాదానం ఇచ్చారు. రాజశేఖరరెడ్డి చొరవ వల్లే కాల్వలు తవ్వారని, అవి కనుక సిద్దం కాకుండా ఉండి ఉంటే, ఇప్పుడు భూమి సేకరణ కు ఎంత వ్యయం అయి ఉండేదో ఆలోచించుకోవాలని ఆయన …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం..!
నవ్యాంధ్ర యువ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో నమోదైన రికార్డుల ప్రకారం 1500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరిహారం 315 మందికే మాత్రమే ఇచ్చారని రికార్డులు చెబుతున్నాయని సీఎం జగన్ తెలిపారు. అందువల్ల రైతుల కుటుంబాలకు నష్టం జరగింది.వారికి కూడా పరిహారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు.ఈ …
Read More »బాధపడుతున్న చంద్రబాబు..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెగ బాధపడిపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారో లేదో కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రం ఎన్నో బాధలు కనిపిస్తున్నాయి.నెలలోనే ఇన్ని సమస్యలా అని ఆయన అంటున్నారు.ఆయన ఆస్థాన మీడియాలో ఈ వార్తలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలలోపే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో వేరుసెనగ విత్తనాల పంపిణీతో పాటు విద్యుత్ …
Read More »వైసీపీ సర్కారుపై లోకేష్ సెటైర్..!
నవ్యాంధ్రను పాలించిన గత తెలుగుదేశం ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారానికి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం కోట్ల రూపాయలను ప్రకటనలకు వెచ్చిస్తోందని.. అబద్ధాలకు కూడా ఇన్ని డబ్బులు తగలెయ్యాలా అని ప్రతిపక్ష టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేశ్ నాయుడువ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ‘అయ్యా జగన్ గారూ..! ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ ఆరు నెలలపాటు టీడీపీ ప్రభుత్వం …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ,..!
నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి త్వరలో మరో షాక్ తగిలే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రంలో తూర్పు గోదావరికి చెందిన టీడీపీ కీలకనేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు ఆ పార్టీకి టాటా చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన బొడ్డు అధికార పార్టీ అయిన వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను తన అత్యంత సన్నిహితులతో బొడ్డు …
Read More »చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..?
నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్ర్తబాబు అరెస్టు కానున్నారా..?.ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సర్వం సిద్ధమైందా..?. బాబు అరెస్టుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారా..?అవును అనే అంటుంది జాతీయ మీడియా. జాతీయ మీడియాకు చెందిన ఎకనామిక్ టైమ్స్ ,ఔట్ లుక్ ఇండియా సహా ఇతర ప్రధాన జాతీయ మీడియా సంస్థలు నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే అరెస్టు కానున్నారు. ఓటుకు …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే
నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు పార్లమెంట్ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత అధికార పార్టీ వైసీపీలో,కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి కూడా …
Read More »