Home / Tag Archives: Chandrababu (page 111)

Tag Archives: Chandrababu

బుద్ధా వెంక‌న్న ఆత్మ‌హ‌త్య‌…మంత్రి అనిల్ సంచ‌ల‌న కామెంట్‌

టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న  సంచ‌ల‌న కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచే సంగ‌తి తెలిసిందే. ఇదే రీతిలో చంద్ర‌బాబు ఇంటివ‌ద్ద డ్రోన్ల ప‌ర్య‌వేక్ష‌ణ విష‌యంలో ఆయ‌న క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును హత మార్చేందుకు డ్రోన్లతో కుట్ర పన్నారని, ఆ కుట్రలు ఆపకపోతే జగన్‌ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్ర‌క‌టించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి‌ వచ్చిన తర్వాత చంద్రబాబుకు భద్రత తగ్గించారని …

Read More »

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు చాలా చిక్కొచ్చి పడిందంటున్న విజయసాయిరెడ్డి

వరదనీటిలో మునిపోయిన ప్రతిపక్షనేత ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరిస్తే హత్య కు కుట్ర పన్నినట్టా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవాడ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. మీ పరువు గంగ పాలవుతుందని బ్యారేజీ గేట్లు తెరవకముందే చంద్రబాబు హైదరాబాద్‌ పారిపోయారని ఆయన విమర్శించారు. ఈమేరకు విజయసాయిరెడ్డి విమర్శనాత్మక ట్వీట్‌ చేసారు. కరకట్ట పై అక్రమంగా నిర్మించిన లింగమనేని రమేష్‌ ఇంట్లో ఉన్న చంద్రబాబు …

Read More »

బాబుకు షాక్..యామిని సాధినేని బాటలో బీజేపీలో చేరనున్న మరో ఫైర్ బ్రాండ్..!

మాజీ సీఎం చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేక..తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ దారి తీసుకుంటున్నారు టీడీపీ నేతలు. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న యామిని సాధినేని బాబుకు హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో ఫైర్ బ్రాండ్ , మాజీ హీరోయిన్ దివ్యవాణి కూడా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. యామిని సాధినేని ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా …

Read More »

చంద్రబాబుకు అతి పెద్ద దెబ్బ..మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీకి గుడ్ బై

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా టీడీపీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేష్ తో ఆదినారాయణరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారానే బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందుకు …

Read More »

బీజేపీలోకి బాబు, లోకేష్‌ల ఎంట్రీ ఎప్పుడు…?

ఏపీలో అతి కొద్ది కాలంలోనే టీడీపీ అంతర్ధానం కానుందా…చంద్రబాబు, లోకేష్‌లు ఫ్యూచర్‌లో బీజేపీలో చేరుతారా…ప్రస్తుత ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే..బాబు, లోకేష్‌లు కాషాయ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో వైయస్ఆర్‌సీపీ తిరుగులేని విజయం సాధించడం, సీఎంగా జగన్ 50 రోజుల్లోనే పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడం, దేశంలోనే 3 వ అత్యుత్తమ సీఎంగా నిలవడం, 30 ఏళ్లు అధికారంలో ఉండేలా …

Read More »

టీడీపీలో సీటు సాధించలేకపోయిన సాధినేని.. త్వరలో బీజేపీలోకి.. వివాదాలకు కేంద్ర బిందువుగా

ఏపీ ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు భారీగా జోరందుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు త్వరలో కమలం గూటికి చేరొచ్చని అర్ధమవుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తన వాయిస్‌ను బలంగా వినిపించిన సాదినేని యామిని త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందట.. కొంతకాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో యామిని …

Read More »

చంద్రబాబు పాలన తాలూకా మచ్చలు ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా వెలుగులోకి.. మామూలు ఘనకార్యాలు చేయలేదుగా

కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాశ్మీర్‌లో ఆందోళనలు జరుగుతున్నాయని, వాటిని భారత ప్రభుత్వం పోలీసులు, ఆర్మీ సహాయంతో అణచి వేస్తుందంటూ కొందరు ఓ ఫొటోతో భారీఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏకంగా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జియా ఉల్ హక్ తనయుడు ట్విట్టర్ లో ఈ ఫొటో ట్వీట్ చేశారు. కశ్మీర్‌లో భారత ఉగ్రవాదం పతాక …

Read More »

విజయసాయిరెడ్డి పంచ్… లోకేష్, చంద్రబాబుల మైండ్ బ్లాక్…!

గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై బాబుగారి పుత్రరత్నం లోకేష్.. వరుస ట్వీట్లతో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపు గురైంది. అయితే వైసీపీ నేతలే ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవను అడ్డుపెట్టి వరదను దారి మళ్లించి…తమ ఇల్లు వరద నీటిలో మునిగేలా చేశారంటూ..ఓట్వీట్ చేశాడు చినబాబు. దీంతో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్ వేదికగా …

Read More »

చంద్రబాబుపై ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్…!

బెజవాడ కరకట్ట మీద ఉన్నచంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురవడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న చంద్రబాబు ఇంటి పరిసరాల్లో డ్రోన్ల వినియోగంపై టీడీపీ నేతలు విమర‌్శలు గుప్పించారు. బాబుగారి భద్రతపై మాజీ మంత్రి దేవినేని ఉమ అనుమానం వ్యక్తం చేశాడు. అంతే కాదు…వైసీపీ నేతలనే కావాలనే బాబుగారి ఇల్లు మునిగేలా కుట్రలు చేస్తున్నారంటూ అసబద్ధ ఆరోపణలు చేశాడు. అయితే ప్రజల …

Read More »

బ్రేకింగ్…బాబుగారి అక్రమ నివాసానికి అధికారుల నోటీసులు….!

బెజవాడ కరకట్టమీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురైంది. కృష్ణ నదీకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కరకట్ట ప్రాంతం నీటిలో మునిగిపోయింది. కరకట్ట మీద ఉన్న బాబుగారి నివాసంలోని గార్డెన్‌, బయట ఉన్న హెలీప్యాడ్‌ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat